Telugu Hindustan Times

HT తెలుగు వివరాలు

Chitram Choodara Review: చిత్రం చూడ‌ర రివ్యూ - ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన‌ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

Chitram Choodara Review: వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన చిత్రం చూడ‌ర మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ ఎలా ఉందంటే?

చిత్రం చూడ‌ర మూవీ రివ్యూ

Chitram Choodara Review: వ‌రుణ్ సందేశ్‌ , శీత‌ల్ భ‌ట్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం చూడ‌ర మూవీ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ లో రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు ఆర్ ఎస్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ మూవీని రూపొందించాడు. అల్ల‌రి ర‌విబాబు, శివాజీరాజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే…

బాలా సినిమా ఆఫ‌ర్‌...

కొత్త‌ప‌ట్ట‌ణం అనే ఊళ్లో రంగారావు (కాశీవిశ్వ‌నాథ్‌), మొద్దు(ధ‌న్‌రాజ్‌)ల‌తో క‌లిసి బాలా (వ‌రుణ్ సందేశ్‌) నాట‌కాలు వేస్తుంటాడు. ప్ర‌జ‌ల‌ను పీడిస్తోన్న రౌడీకి వ్య‌తిరేకంగా బాలా ఓ నాట‌కం వేస్తాడు. ఆ నాట‌కంలో బాలా న‌ట‌న చూసి సినిమా ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ మ్ల‌లేషం (శివాజీరాజా) ఇంప్రెస్ అవుతాడు. తాము తీయ‌బోతున్న కొత్త సినిమాలో బాలాకు హీరో ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ ఇస్తాడు.

ఆ సినిమా ఆఫ‌ర్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన బాలాతో పాటు మొద్దు, రంగారావులు దొంగ‌త‌నం కేసులో ఇరుక్కుంటారు. సినిమా ఆఫీస్‌లోనే డ‌బ్బు కొట్టేశార‌ని ముగ్గురిని సీఐ సారంగ‌పాణి (అల్ల‌రి ర‌విబాబు) అరెస్ట్‌చేస్తాడు. బాలాకు సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చిన మ‌ల్లేషం ..సీఐ సారంగ‌పాణితో క‌లిసి తెలివిగా బాలా, మొద్దు, రంగారావుల‌ను ఈ కేసులో ఇరికిస్తాడు.

అత‌డు అలా ఎందుకు చేశాడు? ఈ నేరం నుంచి బాలాను, అత‌డి స్నేహితుల‌ను ర‌క్షించిన చిత్ర (శీత‌ల్ భ‌ట్‌) ఎవ‌రు? చిత్ర‌తో బాలాకు ఉన్న సంబంధం ఏమిటి? సినిమాల్లో న‌టించాల‌నే బాలా క‌ల నెర‌వేరిందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సాదాసీదా క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ...

చిత్ర చూడ‌ర....ఓ సాదాసీదా క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌. ఏ మాత్రం డెప్త్‌లేని ఓ చిన్న పాయింట్‌ను ఆధారంగా చేసుకొని డైరెక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. క్రైమ్‌ క‌థ‌ల్లో ఉంటే ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ ఏవి ఈ సినిమాలో క‌నిపించ‌వు.

గ‌జిబిజి....

క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో హీరోకు ఎదుర‌య్యే స‌మ‌స్య, దాని చుట్టూ అల్లుకున్న డ్రామాలోని సంఘ‌ర్ష‌ణ ఎంత బ‌లంగా వ‌ర్క‌వుట్ అయితే క‌థ అంత ర‌క్తిక‌డుతుంది. అస‌లు మెయిన్ పాయింట్ వీక్ అయితే సినిమా మొత్తం గ‌జిబిజీగా మారిపోయింది. అందుకు ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా చిత్రం చూడ‌రా సినిమాను చెప్పొచ్చు.

టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తూ...

డ్రామా ఆర్టిస్ట్ అయిన హీరో అనుకోకుండా నేరంలో చిక్కుకోవ‌డం, వేశ్య క‌మ్ ప్రియురాలు అయిన హీరోయిన్ అత‌డిని కాపాడ‌టం అనే ఔట్ లైన్ బాగుంది. ఈ పాయింట్‌కు టీవీ సీరియ‌ల్‌ను త‌ల‌పించే స్క్రీన్‌ప్లే, సీన్స్‌తో రాసుకోవ‌డంతో సినిమా మొత్తం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది.

ఎలాంటి ట్విస్ట్‌లు లేవు...

సినిమా ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు హీరో ల‌క్ష్యం ఏమిటి? అత‌డి క్యారెక్ట‌ర్ ఏం చేస్తుందో అంతుప‌ట్ట‌దు. హీరోను క్రైమ్‌లో ఇరికించ‌డానికి ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌, పోలీస్ ఆఫీస‌ర్ వేసిన ట్రాప్ సిల్లీగా అనిపిస్తుంది. నిజంగానే టీవీ సీరియ‌ల్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఆ సీన్ రాసిన‌ట్లుగా అనిపిస్తుంది. హీరో త‌న తెలివితేట‌లు ఉప‌యోగించి ఆ క్రైమ్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడా అంటే అదీ లేదు. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సినిమాను ఎండ్ చేశాడు డైరెక్ట‌ర్‌.

డైరెక్ట‌ర్ క్రియేటివిటీ...

హీరోహీరోయిన్ల మ‌ధ్య‌ ప‌రిచ‌యాన్ని డిఫ‌రెంట్‌గా చూపించ‌డానికి డైరెక్ట‌ర్ త‌న క్రియేటివిటీ మొత్తం వాడేశాడు. ఆ క్రియేటివిటీని భ‌రించ‌డం క‌ష్ట‌మే. హీరోహీరోయిన్ల ల‌వ్‌స్టోరీ మొత్తం సాగ‌తీత‌గా ఉంటుంది. ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఇది బాగుందే అనుకునే సీన్‌...డైలాగ్‌ సినిమాలో క‌నిపించ‌దు.

ఎలాంటి ప‌స‌లేని ఈ క‌థ‌లో శివాజీరాజా ట్రాక్ ఒక్క‌టే కాస్తంత న‌యం అనిప‌స్తుంది. డ‌బ్బు కోసం అడ్డ‌దారులు తొక్కి చివ‌ర‌కు తాను వేసిన ప్లాన్‌లోనే తానే ఇరుక్కోని ఎలా జైలుపాల‌య్యాడ‌న్న‌ది అత‌డి క్యారెక్ట‌ర్ ద్వారా కాస్తంత అర్థ‌వంతంగా చూపించిన‌ట్లు అనిస్తుంది.

క్లారిటీ మిస్‌...

బాలా పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ స‌రిగ్గా ఇమ‌డ‌లేదు. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌పై త‌న‌కే క్లారిటీ లేన‌ట్లుగా అత‌డి న‌ట‌న సాగింది. హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను డిఫ‌రెంట్‌గా రాసుకున్నాడు. ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా శీత‌ల్‌భ‌ట్ యాక్టింగ్ లేదు. అల్ల‌రి ర‌విబాబు, శివాజీరాజా, కాశీవిశ్వ‌నాథ్‌, రాజా ర‌వీంద్రి ఇలా చాలా మంది సీనియ‌ర్ ఆర్టిస్టులు ఉన్నా ఎవ‌రిని స‌రిగా వాడుకోలేదు. ధ‌న్‌రాజ్‌, ర‌చ్చ రవి కామెడీలోని ఒక్క సీన్ కూడా న‌వ్వించ‌లేదు.

స్కిప్ చేయ‌డం బెట‌ర్‌...

చిత్రం చూడ‌ర సిల్లీగా సాగే ఔట్‌డేటెడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ. థియేట‌ర్ల స్కిప్ చేస్తూ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఆడియెన్స్ కూడా స్కిప్ చేయ‌డం మంచిదే.

IPL_Entry_Point

2 hr 11 min

Venu, a corrupt minister, helps an illicit liquor distillery to stay in business by sanctioning their contract for using the resources of the village. Comrade Krishna Pillai, an ex-party worker tries to fight corruption who helped the distillery which has killed thousands of innocent people. Watch the drama between the corrupt and righteous only on Jio Cinema.

Ratheesh, Lalu Alex, Balan K Nair, Mammootty

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Naseer: Sarfarosh is highly appreciated in Pak

Naseeruddin Shah says Sarfarosh is highly appreciated in Pakistan, they still say ''You are the real Gulfam Hasan': 'Mujhe laga tha joote maarenge mujhe'

Anushka and Virat's new picture from Bengaluru

Anushka Sharma and Virat Kohli's new picture from a restaurant in Bengaluru wins social media

Manisha: I was left alone after cancer diagnosis

Manisha Koirala reveals her close friends, affluent extended family left her alone after cancer diagnosis: 'Only my immediate family supported me'

Actors over 60 still shining on silver screen

Amitabh, Dharmendra, Anil: Actors over 60 who are still shining on the silver screen

Dharmendra shares cryptic note about 'cheating'

Dharmendra shares a cryptic note about 'cheating', leaves fans worried

Ankita reacts to comments on her mental health

Ankita Lokhande reacts to trolls and comments on her mental health: 'Yes, I keep my inner child alive'

  • Movie Reviews

Movie Listings

eenadu telugu movie reviews

The Sabarmati Report

eenadu telugu movie reviews

Desh Ke Gaddar

eenadu telugu movie reviews

Auron Mein Kahan Dum T...

eenadu telugu movie reviews

Main Ladega

eenadu telugu movie reviews

Rosy Maam I Love You

eenadu telugu movie reviews

LSD 2: Love Sex Aur Dh...

eenadu telugu movie reviews

Sreeleela flaunts her mermaid outfit series with unique charm

eenadu telugu movie reviews

Esha's best picture-perfect moments

eenadu telugu movie reviews

Amala Paul to Shriya Saran, best photos of the week

eenadu telugu movie reviews

Wamiqa Gabbi's love for lehengas and sarees

eenadu telugu movie reviews

Shruti Haasan in her Cherry Red Loving Era

eenadu telugu movie reviews

Priyansu Singh's rare pics from Mussooree

eenadu telugu movie reviews

'Star' actress Aaditi Pohankar's stunning pictures

eenadu telugu movie reviews

Sai Pallavi and her no makeup looks in beautiful sarees

eenadu telugu movie reviews

​Amritha Aiyer's smile captures hearts​

eenadu telugu movie reviews

​In pics: Jayam Ravi's most iconic and adorable looks​

Srikanth

Pyar Ke Do Naam

WOMB: Women Of My Billion

WOMB: Women Of My Billi...

Gabru Gang

Luv You Shankar

Do Aur Do Pyaar

Do Aur Do Pyaar

Appu

Kaam Chalu Hai

The Boy And The Heron

The Boy And The Heron

Kingdom Of The Planet Of The Apes

Kingdom Of The Planet O...

Boonie Bears: Guardian Code

Boonie Bears: Guardian ...

The Deep Dark

The Deep Dark

Unfrosted

The Idea of You

The Fall Guy

The Fall Guy

Late Night With The Devil

Late Night With The Dev...

Uyir Thamizhukku

Uyir Thamizhukku

Star

Aranmanai 4

Ninnu Vilaiyadu

Ninnu Vilaiyadu

Akkaran

Kurangu Pedal

Rathnam

Finder: Project 1

Marivillin Gopurangal

Marivillin Gopurangal

Perumani

Malayalee From India

Pavi Caretaker

Pavi Caretaker

Jai Ganesh

Varshangalkku Shesham

The Goat Life

The Goat Life

Jananam 1947 Pranayam Thudarunnu

Jananam 1947 Pranayam T...

Avatara Purusha 2

Avatara Purusha 2

Matinee

Chow Chow Bath

Photo

Hide And Seek

Kerebete

Somu Sound Engineer

Nayan Rahasya

Nayan Rahasya

Dabaru

Bonbibi: Widows Of The ...

Pariah Volume 1: Every Street Dog Has A Name

Pariah Volume 1: Every ...

Bhootpori

Shri Swapankumarer Bada...

Kabuliwala

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

White Punjab

White Punjab

Any How Mitti Pao

Any How Mitti Pao

Gaddi Jaandi Ae Chalaangaan Maardi

Gaddi Jaandi Ae Chalaan...

Buhe Bariyan

Buhe Bariyan

Mastaney

Swargandharva Sudhir Ph...

Naach Ga Ghuma

Naach Ga Ghuma

Juna Furniture

Juna Furniture

Mylek

Alibaba Aani Chalishita...

Amaltash

Aata Vel Zaali

Shivrayancha Chhava

Shivrayancha Chhava

Lokshahi

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /

eenadu telugu movie reviews

Would you like to review this movie?

eenadu telugu movie reviews

Cast & Crew

eenadu telugu movie reviews

Eenadu Movie Review

  • Times Of India

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

eenadu telugu movie reviews

raghu6300386775 raghu 110 839 days ago

Faithful Remake.

Mauli Agarwal 2968 days ago

Sai sardar 3003 days ago.

superb............

TP Sagar 3224 days ago

To cut a long story short, this "magnum opus" is a CGI laden attempt to blend the good old folk lore format into a kitschy hero-worshipping Tollywood potboiler. A romantic sequence in which Sivudu woos Avanthika (Tamannaah) emphatically proves why. A brief background about Avanthika first:

Chandu Chandrasekhar 4130 days ago

Visual stories.

eenadu telugu movie reviews

​In pics: Ethnic looks of Sangeetha Kalayankumar​

eenadu telugu movie reviews

Entertainment

eenadu telugu movie reviews

8 benefits of drinking Haldi Water on an empty stomach

eenadu telugu movie reviews

10 Reasons Why India Needs Vande Bharat Metro

eenadu telugu movie reviews

10 tips to become mentally strong

eenadu telugu movie reviews

Mother's Day 2024: Healthy breakfast ideas for working moms

eenadu telugu movie reviews

Salwar-Kurta designs to steal from Hina Khan’s wardrobe

eenadu telugu movie reviews

Rashmika Mandanna is a vision of serene beauty gracing the spotlight

eenadu telugu movie reviews

Sanjjanaa’s TV debut sees her in four different shades

eenadu telugu movie reviews

Yuvan Shankar Raja turns producer for Nayanthara's next...

SUBSCRIBE NOW

Get reviews of the latest theatrical releases every week, right in your inbox every Friday.

Thanks for subscribing.

Please Click Here to subscribe other newsletters that may interest you, and you'll always find stories you want to read in your inbox.

Popular Movie Reviews

Krishnamma

Prasanna Vadanam

Family Star

Family Star

Aa Okkati Adakku

Aa Okkati Adakku

Tillu Square

Tillu Square

Ooru Peru Bhairavakona

Ooru Peru Bhairavakona

Siddharth Roy

Siddharth Roy

Baby

Om Bheem Bush

Bhimaa

greatandhra print

  • తెలుగు

'Eenadu' Review: Unexpected Outcome

'Eenadu' Review: Unexpected Outcome

  • Krishnamma Review: Revenge Drama
  • Prathinidhi 2 Review: Illogical Plot, Weak Direction
  • Prasanna Vadanam Review: Thriller with Formula Elements

Why Pawan Kalyan Rushed To Hyderabad?

ADVERTISEMENT

  • Movie Schedules
  • OTT and TV News

eenadu telugu movie reviews

Most Viewed Articles

  • Review : Prathinidhi 2 – Mediocre political drama
  • Review : Krishnamma – Revenge drama that works in parts
  • Review : Aarambham – Fails to thrill
  • Latest update on Pushpa 2’s second single
  • OTT Review : Varun Sandesh’s Chitram Choodara – Telugu film on ETV Win
  • Geethanjali Malli Vachindi is streaming on one more OTT platform
  • Romeo is now available for streaming on two OTT platforms
  • Star hero impressed with Kalki 2898 AD

Recent Posts

  • New Photos : Ayesha Khan
  • Latest Photos : Kriti Sanon
  • బాలీవుడ్ కెరీర్ కోసం ఎన్టీఆర్ భారీ ప్లాన్!
  • Anil Ravipudi gets a fat paycheque for Venkatesh’s next?
  • “గేమ్ ఛేంజర్” షూటింగ్ కి ఇంకా ఇన్ని రోజుల సమయం?
  • లేటెస్ట్…శరవేగంగా “ఓదెల2” షూటింగ్!

We've detected your location as Mumbai . Do you want to switch?

Accurate city detection helps us serve more contextual content

  • You are in (Delhi) Change City
  • ETimes Home
  • Web Series Trailers
  • Movie Reviews
  • Movie Listings

Visual Stories

  • Did You Know?
  • Bigg Boss 17
  • Relationships
  • Health & Fitness
  • Soul Search
  • Home & Garden
  • Women's Day Special

Entertainment

  • Music Awards
  • Bhubaneshwar
  • humburgerIcon humburgerIcon humburgerIcon

eenadu telugu movie reviews

  • Cast & Crew
  • Movie Review
  • Users' Reviews

After a long hiatus, here’s a Telugu film, devoid of clichés and still keeps you engrossed till the last scene.

eenadu telugu movie reviews

Eenadu Movie Review

  • Times of India

SUBSCRIBE NOW

Get reviews of the latest theatrical releases every week, right in your inbox every Friday.

Thanks for subscribing.

Please Click Here to subscribe other newsletters that may interest you, and you'll always find stories you want to read in your inbox.

eenadu telugu movie reviews

​In pics: Ethnic looks of Sangeetha Kalayankumar​

eenadu telugu movie reviews

Sreeleela flaunts her mermaid outfit series with unique charm

eenadu telugu movie reviews

8 benefits of drinking Haldi Water on an empty stomach

eenadu telugu movie reviews

10 Reasons Why India Needs Vande Bharat Metro

eenadu telugu movie reviews

Amitabh, Dharmendra, Anil: Actors over 60 who are still shining on the silver screen

eenadu telugu movie reviews

10 tips to become mentally strong

eenadu telugu movie reviews

Mother's Day 2024: Healthy breakfast ideas for working moms

eenadu telugu movie reviews

Salwar-Kurta designs to steal from Hina Khan’s wardrobe

eenadu telugu movie reviews

Esha's best picture-perfect moments

eenadu telugu movie reviews

Rashmika Mandanna is a vision of serene beauty gracing the spotlight

  • Entertainment /
  • Movie Reviews /
  • This film marks the first collaboration of uncle-nephew duo Anil Kapoor and Arjun Kapoor. Arjun is the son of Anil’s brother Boney Kapoor. Share
  • This film marks the first collaboration of uncle-nephew duo Anil Kapoor and Arjun Kapoor. Arjun is the son of Anil’s brother Boney Kapoor.
  • This is the second time Arjun Kapoor is playing a double role, the first being Aurangzeb (2013).
  • The song ‘Yamma yamma’ from ‘Shaan’ is sampled in the song ‘Partywali Night' for the film.

Choose your reason below and click on the Submit button. This will alert our moderators to take action

  • Foul language
  • Inciting hatred against a certain community
  • Out of context/Spam
  • Copied from article

logo

ఇవి పేరుకు వ్యాసాలే కానీ సాహిత్యమూ, సంగీతమూ, సినిమాలూ, మానవ సంబంధాలూ ... ఇలా అన్నిటినీ స్పృశిస్తూ పేరుకు తగ్గట్టే పువ్వుల్లా మృదువుగా హృదయాన్ని తాకుతాయి.

eenadu telugu movie reviews

ఇ వి పేరుకు వ్యాసాలే కానీ సాహిత్యమూ, సంగీతమూ, సినిమాలూ, మానవ సంబంధాలూ ... ఇలా అన్నిటినీ స్పృశిస్తూ పేరుకు తగ్గట్టే పువ్వుల్లా మృదువుగా హృదయాన్ని తాకుతాయి. చలం చెప్పిన స్వేచ్ఛ ఏమిటో తారాశశాంకం నేపథ్యంలో వివరించారు రచయిత్రి. ఎవరెవరి మీదో ఉన్న ఎప్పటెప్పటి కోపాలో అనివార్యంగా మోసుకుంటూ తిరుగుతాం, కానీ దాన్ని పక్కనపెట్టడం ఎంత సులువో మునిపల్లె వారి ‘మేజర్‌ మూర్తి’ కథ చెబుతుందంటారు. కథాంశంతోపాటు శిల్పనైపుణ్యాన్నీ వివరిస్తారు. కృష్ణశాస్త్రి కవిత్వంలోని గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ‘కవికి పర్యాయపదాలు లేవు. ప్రతి పదానికీ ప్రత్యేకమైన రంగూ రుచీ ఉన్నాయి...’ అన్న ఆయన మాటల్నే ఉదహరిస్తారు. జయదేవుడు, నన్నయ, కాళిదాసులే కాదు టాల్‌స్టాయ్‌ లాంటి రచయితలూ కనిపిస్తారు ఈ శేఫాలికల్లో.

కొన్ని శేఫాలికలు; రచన: వాడ్రేవు వీరలక్ష్మీదేవి పేజీలు: 240; వెల: రూ.250/- ప్రతులకు: ఫోన్‌- 9848016442

వైవిధ్యభరితం

eenadu telugu movie reviews

సమకాలీన పరిస్థితులను భిన్నకోణాల్లో చర్చించిన కథలివి. ఇంటినుంచి పనిచేసుకునే అవకాశాన్ని ఆఫీసు ఇచ్చినా అద్దెగది తీసుకుని మరీ ఆఫీసు పని చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితిని ఆలోచింపజేసేలా రాసిన కథ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’. చంద్రమండల వాసుల తిరుగుబాటు కథ ‘అంతరిక్ష దేశం’- గ్రహాంతరయానం భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. చందమామ కథల్లా అమెరికా వెళ్లి వచ్చి చెప్పేవారి కథలూ అపురూపంగానే ఉంటాయని చెబుతుంది ‘ప్రవాస చందమామ కథలు’. తనకి సన్మానం జరుగుతోందనీ, ముఖ్యఅతిథిగా వచ్చి ‘సెలెబ్రిటీ’ల సరసన వేదికను అలంకరించమనీ స్నేహితుడు ఆహ్వానిస్తే ఉబ్బితబ్బిబ్బైన కుమార్‌కి ఎదురైన అనుభవం- నేటి రికార్డులూ సన్మానాల మోజుపై విమర్శ. ప్రవాస చందమామ కథలు రచన: సతీష్‌ గొల్లపూడి; పేజీలు: 144; వెల: రూ.150/- ప్రతులకు: ఫోన్‌- 8096310140

మూడుతరాల కథలు

eenadu telugu movie reviews

రచయిత్రి రాసిన మూడు నవలలూ డెబ్భై కథల ఈ సంకలనంలో పల్లెల నుంచి ప్రవాసం వరకూ భిన్నమైన కథావస్తువులు కనిపిస్తాయి. ‘ఆలంబన’ నవలలో పెళ్లి చేసుకుని మెట్టినింట అడుగిడిన కథానాయిక షాలిని ఉమ్మడి కుటుంబాన్ని నియంతలా శాసిస్తూ సంపాదన లేని చిన్నకొడుకుని చీటికీ మాటికీ చిన్నబుచ్చే తాతగారిని చూసి విస్తుపోతుంది. చిన్నత్తగారికి అండగా నిలవడంతో మొదలెట్టిన షాలిని ప్రయాణం అమెరికాలో కూతురికి తోడు దొరికేవరకూ సాగుతుంది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆమెకు ఆలంబనగా ఉన్నదేమిటీ అన్నదే కథ. పిల్లలు విదేశంలో స్థిరపడినా స్వదేశీయులనే పెళ్లి చేసుకోవాలనుకునే తల్లి దండ్రుల మనస్తత్వాన్ని చర్చిస్తుంది ‘వారసుడు’. మారుతున్న మానవ సంబంధాలూ, తరాల మధ్య అంతరాల లాంటి అంశాలతో కథలన్నీ చదివిస్తాయి. ఎ.అన్నపూర్ణ సాహిత్యం (కథలు, నవలలు) పేజీలు: 640; వెల: రూ. 450/- ప్రతులకు: 9490295170

రైతు శాస్త్రవేత్త ఆత్మకథ

eenadu telugu movie reviews

ప్రయోగశీలి అయిన ఒక రైతు ఆత్మకథ ఇది. అటు గాంధీనీ ఇటు కమ్యూనిజాన్నీ ఒంటపట్టించుకున్న ఈ ఆదర్శవాది గొప్ప చదువరీ, సంపద సృష్టిపై దృష్టిపెట్టిన అభ్యుదయవాదీ. గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో పుట్టిన కన్నెగంటి పాపారావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకున్నారు. పై చదువులకో ఉద్యోగానికో వెళ్లకుండా పొలాన్నే ప్రయోగ శాలగా మార్చి శాస్త్రవేత్త అవతారం ఎత్తారు. తన లాభం కోసం కాక ఊరి బాగుకోసం తపించారు. కర్ణాటక వెళ్లి పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటుచేసి వర్షాభావ ప్రాంతంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం, కొత్త పత్తి వంగడాన్ని విజయవంతంగా పండించి ‘వరలక్ష్మి పాపారావుగా మారిన వైనం... ఇలా పుస్తకంలోని ప్రతి ఘట్టమూ ఆసక్తికరం.   విత్తనంలో విశ్వం (కన్నెగంటి పాపారావు ఆత్మకథ) రచన: అరుణ పప్పు; పేజీలు: 195; వెల: రూ. 250/- ప్రతులకు: ఫోన్‌- 9844033367

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts

తాజా వార్తలు (Latest News)

నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్‌

నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్‌

తెలంగాణలో 13వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్‌

తెలంగాణలో 13వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్‌

భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్‌ కంపెనీ సీఈఓ

భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్‌ కంపెనీ సీఈఓ

సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు

సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు

ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

eenadu telugu movie reviews

Privacy and cookie settings

Scroll Page To Top

Mrunal Thakur

Mrunal Thakur Reviews Manjummel Boys, Says ‘What a Film’

By Aditi Rathi

Actress Mrunal Thakur has been quite active in the South cinema. She was last seen in the Telugu movie The Family Star opposite Vijay Deverakonda. While the actress has been signing movies in different languages, it seems that she is also interested in various cinemas. Her latest watch was the Malayalam survival drama Manjummel Boys, which impressed her extensively.

Manjummel Boys broke the records of the Malayalam film industry and was later dubbed in various languages. The heart-wrenching survival drama won many hearts with its story based on a real-life incident. Many celebrities have praised the film, and the latest one is Mrunal Thakur.

Mrunal Thakur heaps praise on Manjummel Boys

Taking to her Instagram stories, Mrunal Thakur praised Manjummel Boys. She tagged director Chidambaram and mentioned how emotional the movie was. She wrote, “WHAT A FILM; OMG Rollercoaster ride of emotions!” The Hi Nanna star further penned, “You boys absolutely nailed it; Congratulations to the entire cast and crew.”

Manjummel Boys follows the story of the 2006 incident that took place at the infamous Guna Caves, aka Devil’s Kitchen, of Tamil Nadu. A group of friends from Kerala visited the caves where Kamal Haasan’s Guna film was shot. When they cross the safety zone, one of them falls deep into the caves.

All attempts of the group went in vain to rescue their friend. As a result, they go beyond expectations to save him. Soubin Shahir plays a crucial role in the movie. Moreover, Sreenath Bhasi, Balu Varghese, Khalid Rahman, Ganapathi S Poduval, Lal Jr, and others play crucial parts.

The movie recently made its digital debut on DisneyPlus Hotstar in Malayalam, Telugu, Tamil, Kannada, and Hindi. Its official synopsis reads, “Manjummel Boys’ carefree adventure takes a dangerous turn when one of them plunges into Guna Caves, igniting a test of unity in a gripping fight for survival.”

Aditi Rathi

Always lookin' for what's cookin', Aditi is a fan of American sitcoms and Indian cinema. The combination is as quirky as she is. Apart from writing all day, you can catch her playing with her street dogs, painting, or cooking.

Share article

cannibal apocalypse 4k uhd

Cannibal Apocalypse 4k UHD Release Coming This Summer

The Mandalorian & Grogu Cast: Sigourney Weaver in Talks for Star Wars Movie

The Mandalorian & Grogu Cast: Sigourney Weaver in Talks for Star Wars Movie

28 Years Later Release Date

28 Years Later Release Date Set for Zombie Movie Sequel

Peacemaker Season 2 Cast Adds Frank Grillo

Peacemaker Season 2 Cast Adds Frank Grillo

MCU Galactus Actor Found for The Fantastic Four Cast

MCU Galactus Actor Found for The Fantastic Four Cast

The Fantastic Four Cast Adds John Malkovich to MCU Movie

The Fantastic Four Cast Adds John Malkovich to MCU Movie

Sita Ramam

Is Sita Ramam Based on a True Story?

Sita Ramam

Sita Ramam Ending Explained: How Does Dulquer Salmaan’s Movie End?

Telugu

Upcoming Telugu OTT Releases May 2024: Manjummel Boys, Siddharth Roy & More

South Movies

South OTT Releases May 2024: Manjummel Boys, Aavesham & More

eenadu telugu movie reviews

IMAGES

  1. Eenadu Telugu Full Length Movie

    eenadu telugu movie reviews

  2. Eenadu

    eenadu telugu movie reviews

  3. Eenadu Full Length Movie || Venkatesh, Kamal Haasan || Chakri Toleti || Telugu Full Screen

    eenadu telugu movie reviews

  4. Watch Eenadu Full HD Movie Online on ZEE5

    eenadu telugu movie reviews

  5. Eenadu

    eenadu telugu movie reviews

  6. All Movie Gallery: Eenadu Movie HQ Posters, Wallpapers, Stills, Pics

    eenadu telugu movie reviews

VIDEO

  1. AmbajiPeta Marriage Band Movie Review

  2. Eenadu Telugu Full Length HD Movie || Venkatesh And Kamal Haasan Full Movie || Cinima Nagar

  3. Bharatasimha Reddy Telugu Movie

  4. Eenadu Movie Opening & Press Meet

  5. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా.. చూస్తే తెలియడానికి నువ్వేమైనా సానియా మిర్జావా

  6. Eenadu Movie Very Interesting Facts

COMMENTS

  1. Movie Reviews

    Shaitaan Movie Review: అజయ్‌ దేవ్‌గణ్‌, జ్యోతిక, మాధవన్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? Reviews of all movies released in Telugu, Hindi, Tamil and Malayalam languages are written on the day of release by the reviewers ...

  2. Guntur Kaaram Review: రివ్యూ ...

    (Guntur Kaaram Review in telugu) మీనాక్షి చౌద‌రి పాత్ర ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా ఉన్నాయి.

  3. Telugu movie review

    Telugu movie review - Read latest Telugu movie review and get new updates on Telugu movie review by Eenadu. Get trending and top breaking news on Telugu movie review. TRENDING; IPL 2024 AP Assembly Elections 2024 Breaking | Feedback | ePratibha | E-PAPER | Pratibha.

  4. Eenadu Movie Review

    "Eenadu", although for most part, retains the essence of the original flick but doesn't quite create that same dramatic impact. Too many scenes have a problem with the lip synchronization. Lakshmi's role as the Chief Secretary is a little half baked. Poonam Kaur's role is completely forgotten after a point of time.

  5. Eenadu review. Eenadu Telugu movie review, story, rating

    synopsis. It has been quite a while since the film `Eenadu' has been making news and now the time has come for it to take the litmus test. Meanwhile, let us have a look at it from a distance. This ...

  6. Chitram Choodara Review: చిత్రం చూడ‌ర రివ్యూ

    తెలుగు న్యూస్ / ఎంటర్‌టైన్‌మెంట్ / Chitram Choodara Review: చిత్రం చూడ‌ర రివ్యూ - ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన‌ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

  7. Eenadu (2021) Telugu Movie: Watch Full HD Movie Online On JioCinema

    Comrade Krishna Pillai, an ex-party worker tries to fight corruption who helped the distillery which has killed thousands of innocent people. Watch the drama between the corrupt and righteous only on Jio Cinema. Eenadu (2021) Is A Drama Telugu Film Starring Ratheesh,Lalu Alex,Balan K Nair,Mammootty In The Lead Roles, Directed By I V Sasi.

  8. Eenadu Movie (2009): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    Eenadu Telugu Movie: Check out Kamal Haasan's Eenadu movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date ...

  9. Eenadu review. Eenadu Telugu movie review, story, rating

    The much hyped movie `Eenadu' has finally hit the screens and given the names involved, the expectations have been quite high ... Telugu » Reviews » Eenadu. Eenadu Review. Review by IndiaGlitz ...

  10. Telugu Movie Eenadu Review

    Read Telugu movie Eenadu review to know more. Telugu movie Eenadu by director Chakri Tholeti with Venkatesh, Kamal Hassan, ganesh and others is worth a watch for those who did not watch the ...

  11. Eenadu Movie Review

    The Times of India, TNN, Updated: May 10, 2016, 07.51 PM IST Critic's Rating: 3.0/5. Movie Review:The much-awaited Eenadu lives up to the big expectations and carries the essence of the original ...

  12. Watch Eenadu (2009) (Telugu) Full HD Movie Online on ZEE5

    Genre : Drama, Action. Eenadu is a 2009 Telugu drama starring Kamal Haasan and Venkatesh. Commissioner Eashwar receives a phone call from a man informing him that five bombs are planted in different locations in Hyderabad. Commissioner Eashwar must take action before it is too late. View Director and Cast.

  13. | greatandhra.com

    Film: Eenadu Rating: 2.75/5 Banners: Raajkamal International, UTV Cast: Kamal Haasan, Venkatesh, Lakshmi, Ganesh Venkatraman, Anuja Iyer, Poonam Kaur, Santhanam, Mahesh Jayee etc Music: Shruti Haasan PRO: BA Raju Cinematography: Manoj Soni Dialogues: Neelakanta Director: Chakri Toleti Producer: Kamal Haasan Release date: 18th Sep 2009 The sensational movie that shook the heads of many critics ...

  14. Telugu Movie Reviews

    OTT Review : Bhamakalapam 2 - Telugu film on Aha. Review : Rajadhani Files - Disappointing political drama. Review : True Lover - Realistic but overstretched. Review : Ravi Teja's Eagle - Explodes in parts. Review : Rajinikanth's Lal Salaam - Dull and disappointing. Review : Yatra 2 - Treat for YS Jagan fans.

  15. Unnaipol Oruvan (2009 film)

    Unnaipol Oruvan (also released internationally under the translated title Someone Like You) is a 2009 Indian action thriller film directed by Chakri Toleti in his directorial debut. It stars Mohanlal and Kamal Hassan.The film was simultaneously made in Telugu as Eenadu (transl. Today) with Venkatesh playing Mohanlal's role, both remakes of the 2008 Hindi film A Wednesday!.

  16. Eenadu Movie Review {3/5}: Critic Review of Eenadu by Times of India

    We've detected your location as Mumbai.Do you want to switch? Accurate city detection helps us serve more contextual content

  17. The Family Star

    The Family Star is a 2024 Indian Telugu-language romantic action drama film written and directed by Parasuram, and produced by Dil Raju and Sirish under Sri Venkateswara Creations.The film features Vijay Deverakonda and Mrunal Thakur in lead roles.. The film was officially announced in February 2023 under the tentative title VD11, as it is Vijay's 11th film as the lead actor, and the official ...

  18. సమీక్ష

    సమీక్ష | book-reviews-in-eenadu-sunday-magazine ఇవి పేరుకు వ్యాసాలే కానీ సాహిత్యమూ, సంగీతమూ, సినిమాలూ, మానవ సంబంధాలూ ...

  19. Mrunal Thakur Reviews Manjummel Boys, Says 'What a Film'

    Taking to her Instagram stories, Mrunal Thakur praised Manjummel Boys. She tagged director Chidambaram and mentioned how emotional the movie was. She wrote, "WHAT A FILM; OMG Rollercoaster ride ...