WhatsApp Channel

HT తెలుగు వివరాలు

The Deal Review: ది డీల్ మూవీ రివ్యూ.. ట్విస్టులతో సాగే తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా?

Share on Twitter

The Deal Movie Review In Telugu: ప్రభాస్ నటించిన ఈశ్వర్ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన నటుడు హను కోట్ల హీరోగా, దర్శకుడిగా చేసిన సినిమా ది డీల్. ఇవాళ అంటే అక్టోబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ది డీల్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

movie review meaning in telugu

The Deal Review In Telugu: ప్రభాస్ యాక్ట్ చేసిన ఈశ్వర్ చిత్రంతో తెలుగు వెండితెరకు ఇంట్రడ్యూస్ అయిన నటుడు హను కోట్ల. తాజాగా హను కోట్ల హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది డీల్. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్‌ అనిత రావు సమర్పణలో హెచ్‌ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు.

ది డీల్ సినిమాతో హను కోట హీరోగా, డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సినిమాలో తీన్మార్ యాంకర్ ధరణి ప్రియ, సాయి చందన హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది డీల్ ఇవాళ (అక్టోబర్ 18) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ది డీల్ రివ్యూ లో విశ్లేషిద్దాం.

భైరవ (హను కోట్ల) యాక్సిడెంట్‌కి గురి కావడంతో కోమాలోకి వెళ్తాడు. మూడు నెలల తర్వాత కోమా నుంచి బయటపడిన భైరవ గతం మర్చిపోతాడు. కానీ, కోమా నుంచి వచ్చిన భైరవ తన భార్య లక్ష్మీ (ధరణి ప్రియ)ను చూడాలని, కలవాలని అంటాడు. తానెవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోవైపు ఎవరు లేని ఒంటరి అమ్మాయి ఇందు (సాయి చందన)ను చంపేందుకు ఒకరు ట్రై చేస్తుంటారు.

ఇందు తల్లి చాలా రోజుల క్రితమే చనిపోతుంది. బ్యాంక్‌లో పని చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇందును కాపాడిన భైరవ ఆమెకు దగ్గరవుతాడు. ఇందు కోసం ఆసుపత్రికి మాదవ్ (రవి ప్రకాష్), లక్ష్మీ వస్తారు. అక్కడ లక్ష్మీని చూసిన భైరవ తన భార్య అంటూ గొడవ చేస్తాడు. తమ ప్లాన్స్‌కు అడ్డుగా ఉన్న భైరవను కూడా చంపాలని అనుకుంటారు మాధవ్, లక్ష్మీ.

లక్ష్మీ మాధవ్‌ను భైరవగా ఎందుకు చెబుతుంది మాధవ్‌తో ఎందుకు కలిసి ఉంటుంది? ఇందును ఎందుకు చంపాలనుకుంటారు? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు (రఘు కుంచె) ఇందుకు ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు? అతనికి ఇందుకు ఉన్న సంబంధం ఏంటీ తర్వాత ఏం జరిగింది అనే ఆసక్తికర సన్నివేశాల సముహారమే ది డీల్ మూవీ.

కంటెంట్‌ ఉన్న సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. చిన్న పాయింట్‌ చుట్టూ కథని అల్లుతూ సినిమాలు చేసి హిట్‌ కొడుతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి సినిమాలకు చాలా వరకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లో రీచ్‌ తక్కువగా ఉంటుంది. కానీ కొత్తగా వస్తున్న మేకర్స్ చేసే ఇలాంటి ప్రయోగాలు అభినందనీయంగా ఉండటం విశేషం. స్క్రీన్‌ప్లేలో చేసే మ్యాజిక్‌లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ది డీల్‌ సినిమా కూడా అలాంటి కోవకు చెందిన చిత్రమే.

ది డీల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమాలో బాగుంటుంది. ఆద్యంతం ట్విస్ట్‌లతో సినిమాని నడిపించడం ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్‌ సుఫారీ తీసుకుని చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్‌, అనంతరం ట్విస్ట్‌లతో అలా సాగిపోతుంది.

సస్పెన్స్‌తో

ఫస్టాఫ్‌ అంతా హీరో యాక్సిడెంట్‌, తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మీ మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్‌తో ఆకట్టుకుంటాయి.

ఇంటర్వెల్‌లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది. సెకండాఫ్‌ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతుంటుంది. ఇందుని చంపాలనుకుంటున్నది ఎవరు? ఇంతకి అసలు ఇందు ఎవరు? అనే ట్విస్ట్ సినిమాకి హైలైట్‌ పాయింట్స్.

అయితే సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్‌ల పరంగా బాగా రాసుకున్నారు దర్శకుడు. కానీ, మూవీ నడిపించిన తీరులో మాత్రం ఆ గ్రిప్పింగ్‌ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. స్లో నెరేషన్ వల్ల కాస్తా బోరింగ్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడక్కడ ట్విస్టులు రివీల్ కావడంతో వేగం కనిపిస్తుంది. ఇక మదర్ సెంటిమెంట్ బాగుంటుంది.

ఉపయోగపడిన అనుభవం

ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. అయితే, కథ రొటీన్‌గా ఉన్న ఫ్యామిలీ మెచ్చే సీన్స్ పడ్డాయి. ఇందుని చంపే సీన్లు కూడా రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్నాయి. బీజీఎం పర్వాలేదు. భైరవ పాత్రలో హను కోట్ల బాగానే పర్ఫామ్ చేశాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈటీవీలో మాయాబజార్ సీరియల్‌ లో చేసిన 150 ఎపిసోడ్స్ అనుభవం ఉపయోగపడినట్లు తెలుస్తోంది.

పాజిటివ్, నెగెటివ్ వేరియేషన్స్ బాగా చూపించాడు. ఇందు పాత్రలో సాయి చందన ఇన్నోసెంట్‌గా ఆకట్టుకుంది. రఘు కుంచె హుందాగా చేశారు. తనదైన యాక్టింగ్‌తో అలరించారు. నెగెటివ్ షేడ్స్‌లో రవి ప్రకాష్ ఆకట్టుకున్నాడు. లక్ష్మీగా ధరణి ప్రియ అలరిస్తుంది. మిగతా పాత్రలు కూడా నటనతో అలరించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం పర్వాలేదు. కెమెరా వర్క్ బాగానే ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే ట్విస్టులతో సాగే రెగ్యులర్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.

రేటింగ్: 2.5/5

Whats_app_banner

  • US Elections 2024

logo

  • Telugu News
  • Movies News
  • రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

thangalaan review telugu: రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఎలా ఉంది?

పా.రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ కీలక పాత్రలో నటించిన ‘తంగలాన్‌’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

Thangalaan review telugu || చిత్రం: తంగలాన్‌; నటీనటులు: విక్రమ్‌, మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌; ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె.; సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్‌ కుమార్‌; నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, పా.రంజిత్‌, జ్యోతి దేశ్‌ పాండే; దర్శకత్వం: పా.రంజిత్‌; విడుదల: 15-08-2024

movie review meaning in telugu

ప్రయోగాత్మక పాత్రలతో విక్రమ్‌.. సామాజిక సమస్యల ఇతివృత్తంగా సాగే కథాంశాలతో దర్శకుడు పా.రంజిత్‌ అలరిస్తుంటారు. ఇప్పుడీ ఇద్దరి కాంబో నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘తంగలాన్‌’. ప్రచార చిత్రాల్లో చూపించిన ‘తంగలాన్‌’ ప్రపంచం.. ఆ పాత్ర కోసం విక్రమ్‌ తనని తను మార్చుకున్న తీరు.. అన్నీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా చేశాయి. మరి ఈ ‘తంగలాన్‌’ కథేంటి? (Thangalaan review telugu) ఇది సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది?

Thangalaan Story (కథేంటంటే) : 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథ ఇది. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్‌ (విక్రమ్‌). అతని భార్య గంగమ్మ (పార్వతి తిరువొత్తు). వీళ్లకు ఐదుగురు పిల్లలు. ఊళ్లో తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటారు. అయితే వాళ్లు పండించిన పంటను ఓసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు. అదే సమయంలో పన్ను కట్టలేదన్న సాకుతో తంగలాన్‌ భూమిని ఊరి జమిందారు స్వాధీనం చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే తెల్లదొర క్లెమెంట్‌ (డేనియల్‌) వేపూరుకు వస్తాడు. ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలీ ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానని ఆశ చూపుతాడు. అయితే ఆ అడవిలో బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలో కనిపిస్తుంటుంది. అంతేకాదు తన తాతను ఆరతి వెంటాడినట్లు.. ఆమెను అతను చంపినట్లు తరచూ కలలొస్తుంటాయి. (Thangalaan review telugu) మరి నిజంగా ఆరతి ఉందా? ఆమె ఆ ప్రాంతంలోని బంగారాన్ని రక్షిస్తోందా? బంగారాన్ని వెలికి తీసేందుకు బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్లిన తంగలాన్‌కు.. అతని బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Thangalaan story analysis (ఎలా సాగిందంటే): ఇది పైకి బంగారం అన్వేషణ నేపథ్యంలో సాగే కథాంశంగానే కనిపించినా.. అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం తన జాతి మనుగడ కోసం.. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. వర్ణ వివక్షపై ఎక్కు పెట్టిన అస్త్రంలా దర్శనమిస్తుంది. ఈ కథను చెప్పడానికి దర్శకుడు రంజిత్‌ సృష్టించుకున్న ప్రపంచం.. అక్కడ కనిపించే మనుషులు.. వాళ్ల వస్త్రధారణ.. మనుగడ సాగించే తీరు.. అన్నీ ప్రేక్షకులకు ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. ఠక్కున వంద ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిపోతాయి. తంగలాన్‌ కథ పరిచయమైన వెంటనే కథకు కీలకమైన బంగారు గనుల అంశం తెరపైకి వస్తుంది. ఇక్కడ కథకు దర్శకుడు జోడించిన ఫాంటసీ ఎలిమెంట్‌ బాగా వర్కవుటయ్యింది. అడవి.. అందులో ఉన్న ఏనుగు కొండ.. దాని వెనుక దాగి ఉన్న బంగారు నిధి.. దాన్ని కాపుకాసే ఆరతి.. ఆమె అతీంద్రియ శక్తులు.. అలాగే గనులకు రక్షణగా ఉండే సర్పజాతి.. బంగారం దక్కించుకునే క్రమంలో తంగలాన్‌ తాతకు నాగజాతికి మధ్య జరిగిన పోరాటం.. అన్నీ సినీప్రియులకు థ్రిల్‌ పంచుతాయి. (Thangalaan review telugu) రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇక బ్రిటిషర్లతో కలిసి తంగలాన్‌ బృందం బంగారం వేటకు బయల్దేరినప్పటి నుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది. ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురయ్యే సవాళ్లు.. వాటిని అధిగమించి బంగారాన్ని కనిపెట్టే తీరు ఉత్కంఠరేకెత్తిస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై అంచనాలు పెంచేలా చేస్తాయి.

movie review meaning in telugu

అయితే ప్రథమార్ధంలో బిగి సడలకుండా ఉత్కంఠభరితంగా సాగిన కథనం ద్వితీయార్ధంలో ఆరంభం నుంచే గాడి తప్పింది. కథంతా అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. బంగారాన్ని వెలికి తీసేందుకు తంగలాన్‌ తన ఊరి వాళ్లందర్ని ఆ నిధి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లడం.. అక్కడ బ్రిటిషర్ల నుంచి వారికి ఎదురయ్యే అవమానాలు.. కాస్త సాగతీతగా అనిపిస్తాయి. ఇక ప్రీక్లైమాక్స్‌లో తంగలాన్‌ బృందానికి.. బ్రిటిషర్లకు.. నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు కొంత గందరగోళానికి గురి చేస్తుంది. అసలు తెరపై జరుగుతున్నది నిజమా.. తంగలాన్‌ ఊహా అన్నది ప్రేక్షకులకు ఓ పట్టాన అర్థం కాదు. క్లైమాక్స్‌లో తంగలాన్‌ పాత్రలోని మరో కోణం బయటకొస్తుంది. ఆ ట్విస్ట్‌ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచుతుంది. కాకపోతే సినిమాని ముగించిన తీరు కాస్త గజిబిజిగా అనిపిస్తుంది.

Thangalaan Star Performance: (ఎవరెలా చేశారంటే): తంగలాన్‌ పాత్ర కోసం విక్రమ్‌ తనని తాను మార్చుకున్న తీరు.. ఆ పాత్ర కోసం తను పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. పూర్తి డీగ్లామర్‌గా.. భిన్నమైన హెయిర్‌ స్టైల్‌.. ఒంటిపై కేవలం గోచీతో అచ్చమైన ఆదివాసిలా తను కనిపించిన తీరు.. పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేస్తాయి. ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు ఆయన తప్ప ఇంకెవరూ ఇంత బాగా చేయరేమో అన్నట్లుగా ఉంటుంది. ఇది విక్రమ్‌ కెరీర్‌లో మరో మైలురాయి. (Thangalaan review telugu) గంగమ్మ పాత్రలో ఐదుగురు పిల్లల తల్లిగా పార్వతి కనిపించిన తీరు.. ఆమె వస్త్రధారణ.. విక్రమ్‌తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఇక దీంట్లో విక్రమ్‌ తర్వాత అదే స్థాయిలో అందర్నీ ఆశ్చర్యపరిచే మరో పాత్ర మాళవిక మోహనన్‌దే. ఆరతి పాత్రలో ఆమె కనిపించిన తీరు.. తన లుక్స్‌.. విక్రమ్‌తో చేసే యాక్షన్‌ హంగామా.. అన్నీ అలరిస్తాయి. చాలా సీన్స్‌లో ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్‌ ప్రేక్షకుల్ని భయపెడుతుంది. వర్ణ వ్యవస్థను రూపుమాపాలన్న లక్ష్యంతో బతికే వ్యక్తిగా పశుపతి పాత్ర ఆలోచింపజేసేలా ఉంటుంది. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి.

పా.రంజిత్‌ ఈ కథను ఓ విజువల్‌ వండర్‌లా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ ప్రయత్నం కొంత మేరే ఫలించింది. ముఖ్యంగా దీంట్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తిగా తేలిపోయాయి. అలాగే దర్శకుడు తను చెప్పాలనుకున్న సందేశాన్ని బలంగా చూపించలేకపోయాడనిపిస్తుంది. ద్వితీయార్ధాన్ని బాగా సాగదీసిన ఫీల్‌ కలుగుతుంది. ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్, మేకప్, ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశాయి. అలాగే కథకు తగ్గట్లుగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • + కథా నేపథ్యం..
  • + విక్రమ్, మాళవికల నటన
  • + కథలోని ఫాంటసీ ఎలిమెంట్స్‌
  • - సాగతీతగా సాగే ద్వితీయార్ధం
  • - విజువల్‌ ఎఫెక్ట్స్‌
  • చివరిగా: ‘తంగలాన్‌’.. వెండితెరపై మరో కొత్త ప్రపంచం! (Thangalaan review telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది  సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
  • Cinema News
  • Movie Review
  • Entertainment News
  • Telugu Movie Review

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: పొట్టేల్‌.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: 1000 బేబీస్‌: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్‌ డ్రైవర్‌కు ఏం బోధపడింది?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మెప్పించిందా?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: జిగ్రా.. అలియా భట్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: మార్టిన్‌.. ధృవ సర్జా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: విశ్వం.. గోపీచంద్‌ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: మా నాన్న సూపర్‌ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌.. రజనీకాంత్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: ది సిగ్నేచర్‌.. అనుపమ్‌ ఖేర్‌ ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సీటీఆర్‌ఎల్‌: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ: బాలు గాని టాకీస్‌.. థియేటర్‌లో వృద్ధుడి చావుకు కారణమెవరు?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ శ్వాగ్‌.. శ్రీవిష్ణు ఖాతాలో హిట్‌పడిందా?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: స్త్రీ2.. రూ.800 కోట్లు వసూలు చేసిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?

రివ్యూ: సత్యం సుందరం.. కార్తి, అరవిందస్వామి మూవీ ఎలా ఉంది?

రివ్యూ: దేవర.. ఎన్టీఆర్‌-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

రివ్యూ: దేవర.. ఎన్టీఆర్‌-కొరటాల యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?

రివ్యూ: యుధ్రా.. బాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం ఎలా ఉంది?

రివ్యూ: యుధ్రా.. బాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం ఎలా ఉంది?

రివ్యూ: సోపతులు.. దూరమైన స్నేహితులు కలుసుకున్నారా?

రివ్యూ: సోపతులు.. దూరమైన స్నేహితులు కలుసుకున్నారా?

రివ్యూ సెక్టార్‌ 36.. ఆ వరుస హత్యల వెనక ఏం జరిగింది?

రివ్యూ సెక్టార్‌ 36.. ఆ వరుస హత్యల వెనక ఏం జరిగింది?

రివ్యూ: రఘుతాత.. కీర్తి సురేశ్‌ మూవీ నవ్వులు పంచిందా?

రివ్యూ: రఘుతాత.. కీర్తి సురేశ్‌ మూవీ నవ్వులు పంచిందా?

రివ్యూ: మత్తు వదలరా 2.. శ్రీసింహా, సత్యల క్రైమ్‌, కామెడీ సీక్వెల్‌ హిట్టయిందా?

రివ్యూ: మత్తు వదలరా 2.. శ్రీసింహా, సత్యల క్రైమ్‌, కామెడీ సీక్వెల్‌ హిట్టయిందా?

ap-districts

తాజా వార్తలు (Latest News)

63శాతం పెరిగిన సత్య నాదెళ్ల వేతనం.. ఇప్పుడు ఎంతంటే..?

63శాతం పెరిగిన సత్య నాదెళ్ల వేతనం.. ఇప్పుడు ఎంతంటే..?

‘ఇది నా భార్య మరచిపోకుండా చెప్పమంది’..: ఎన్‌విడియా సదస్సులో ముకేశ్‌ అంబానీ

‘ఇది నా భార్య మరచిపోకుండా చెప్పమంది’..: ఎన్‌విడియా సదస్సులో ముకేశ్‌ అంబానీ

నేను అలా చేస్తే ప్రేక్షకులు విసిగిపోతారు: బాలీవుడ్‌పై సాయిపల్లవి వ్యాఖ్యలు

నేను అలా చేస్తే ప్రేక్షకులు విసిగిపోతారు: బాలీవుడ్‌పై సాయిపల్లవి వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పట్టివేత.. నలుగురి అరెస్టు

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పట్టివేత.. నలుగురి అరెస్టు

డేవిడ్ వార్నర్‌పై ‘జీవిత కాల కెప్టెన్సీ’ నిషేధం ఎత్తివేత

డేవిడ్ వార్నర్‌పై ‘జీవిత కాల కెప్టెన్సీ’ నిషేధం ఎత్తివేత

ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ తనయుడు జిశాన్‌

ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిఖీ తనయుడు జిశాన్‌

  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For digital advertisements Contact : 040 - 23318181

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

movie review meaning in telugu

Privacy and cookie settings

Scroll Page To Top

movie review meaning in telugu

  • Telugu News
  • Entertainment

Movie Reviews

narudi brathuku natana movie review rating arj

  • `నరుడి బ్రతుకు నటన` మూవీ రివ్యూ, రేటింగ్‌

యంగ్‌ హీరో శివకుమార్‌, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన మూవీ `నరుడి బ్రతుకు నటన`. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

pottel movie review rating arj

  • `పొట్టేల్‌` సినిమా రివ్యూ, రేటింగ్‌

rewind movie review rating arj

  • `రివైండ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

the deal telugu movie review rating arj

  • `ది డీల్‌` తెలుగు సినిమా రివ్యూ, రేటింగ్‌

Bigg Boss Telugu Season 8: Nikhil vs Gautam, Prithvi vs Manikanta  Task Chaos Unleashed JMS

  • నిఖిల్ వర్సెస్ గౌతమ్ - పృధ్వీ వర్సెస్ మణికంఠ, బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల రచ్చ..

love reddy movie review and rating arj

`లవ్‌ రెడ్డి` మూవీ రివ్యూ, రేటింగ్‌

janaka aithe ganaka movie review and rating arj

`జనక అయితే గనక` సినిమా రివ్యూ, రేటింగ్‌

martin movie telugu review rating arj

`మార్టిన్‌` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌

Gopichand Srinu vytla Viswam movie Review Rating jsp

గోపిచంద్, శ్రీనువైట్ల ‘విశ్వం’ మూవీ రివ్యూ

gopichand starer sreenu vaitla directorial viswam movie twitter talk and review ksr

విశ్వం ట్విట్టర్ రివ్యూ: శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్, గోపీచంద్ ఫైట్స్ కేక, ఓవరాల్ రిజల్ట్ ఇదే!

maa nanna superhero movie review and rating arj

సుధీర్‌ బాబు `మా నాన్న సూపర్‌ హీరో` మూవీ రివ్యూ, రేటింగ్‌

vettaiyan movie review rating arj

రజనీకాంత్‌ `వేట్టయన్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

ramnagar bunny movie review arj

`రామ్‌ నగర్‌ బన్నీ` మూవీ రివ్యూ, రేటింగ్‌

Sree Vishnu SWAG telugu movie review jsp

శ్రీవిష్ణు ‘స్వాగ్’ (Swag) సినిమా రివ్యూ, రేటింగ్!

kali telugu movie review and rating arj

Kali Movie Review: `కలి` తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్‌

satyam Sundaram movie review and rating arj

`సత్యం సుందరం` మూవీ రివ్యూ, రేటింగ్‌

Ntr Devara Movie Review And Rating jsp

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ రివ్యూ, రేటింగ్‌

ntr and janhvi kapoor devara movie review and rating premier talk ksr

దేవర మూవీ ప్రీమియర్ టాక్: ఎన్టీఆర్ మాస్ జాతర, అనిరుధ్ విధ్వంసం, సినిమా హిట్టా? ఫట్టా?

Abhay Verma Munjya movie ott Review jsp

‘ముంజ్యా’ OTT మూవీ రివ్యూ

Jeethu Joseph comic caper Nunakuzhi   Movie OTT Review

దృశ్యం డైరక్టర్ మూవీ 'నునాక్కుజి' (తెలుగు) OTT రివ్యూ

Sri Simha Satya Mathu Vadalara 2 Movie Review  JSP

సత్య 'మత్తు వదలరా -2' రివ్యూ

bhale unnade movie review rating arj

`భలే ఉన్నాడే` మూవీ రివ్యూ, రేటింగ్‌

Tovino Thomas starrer Ajayante Randam Moshanam ARM Review jsp

టోవినో థామస్ 'ఏఆర్ఎమ్' మూవీ రివ్యూ

uruku patela movie review and rating arj

`ఉరుకు పటేలా` మూవీ రివ్యూ, రేటింగ్‌

35 chinna katha kaadu movie review rating arj

`35 చిన్న కథ కాదు` మూవీ రివ్యూ, రేటింగ్‌

Vijays The Goat The Greatest Of All Time Review And Rating jsp

విజయ్ 'ది గోట్' ( ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’) రివ్యూ

bigg boss telugu 8 days 2 episode 1 strong and week contestants arj

బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు వీళ్లే, ఫస్ట్ వీక్‌ ఎలిమినేషన్‌లో ఆయనే ఉంటాడేమో!

Nani Saripodhaa Sanivaaram Movie Review Rating jsp

నాని 'సరిపోదా శనివారం' మూవీ రివ్యూ

hero nani latest movie saripodhaa sanivaaram twitter talk and review and rating ksr

సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ... నాని సినిమా హిట్టా? ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

revu movie review and rating arj

`రేవు` మూవీ రివ్యూ, రేటింగ్..

demonte colony 2 movie telugu review rating arj

`డీమాంటీ కాలనీ 2` మూవీ తెలుగు రివ్యూ, రేటింగ్‌

maruthi nagar Subramanyam movie review and rating arj

`మారుతీనగర్‌ సుబ్రమణ్యం` మూవీ రివ్యూ, రేటింగ్‌..

Movie Reviews (సినిమా సమీక్షలు): India is a country where movie stars are treated as gods and goddesses and movies capture a big big space in people's life. There are numerous ways through which movies affect the society and the modern world we live in: some is negative, whereas some positive. The overall impact and influence cinema has on our society is immense. Asianet News Telugu provides the reliable and genuine Movie Reviews for the latest movies from the various cinema industries. Movie Reviews helps the viewers so much to let them know if it is really worth to watch that movie. Catch up with the Tollywood movie review, cinema review, movie story, cinema ratings, movie review by critics, music, star cast of your favourite Telugu movies and the latest movie reviews in Telugu.

Sakshi News home page

Trending News:

Censor Board Objective Disha Patani Dress In Kanguva Song

'దిశా పటాని' డ్రెస్‌పై సెన్సార్‌ అభ్యంతరం

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

Bigg Boss 8: Animal Welfare Activist Files Case Against Bigg Boss Fame Gangavva

బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, యూట్యూబర్‌ గంగవ్వ చిక్కుల్లో పడింది.

CM Revanth Reddy Says Telangana Government In Financial Troubles

ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని..

Santana Praptirastu movie updates

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వద్దు

పేరు ఓరుగంటి కల్యాణి. ప్రభుత్వోద్యోగి కావాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతోంది.

Sakshi Cartoon 25-10-2024

సార్‌! కొద్దిగా మావైపు కూడా చూడండి ప్లీజ్‌!

Notification

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పక్కన ఉన్న దే...

Gold Price Today: దేశలో బంగారం ధరలు తగ్గినట్టే త...

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్‌ జగన�...

ఢిల్లీ: భారత్‌, చైనా సరిహద్దుల్లో కీల�...

మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈసార�...

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల...

జెరూసలేం: ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య దాడ�...

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘దాన�...

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన �...

సాక్షి, నెల్లూరు జిల్లా: ఏపీ సర్కార్‌ ...

గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్�...

సాక్షి, విజయనగరం: కూటమి సర్కార్‌ ఎన్న�...

సాక్షి, విజయనగరం: కూటమి ప్రభుత్వంలో ప�...

తిరువనంతపురం: కాంగ్రెస్ ప్రధాన కార్య...

సాక్షి, తాడేపల్లి: మీడియా ముసుగు వేసు�...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షి లైఫ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • వైరల్ వీడియోలు
  • గరం గరం వార్తలు
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Mayabazar Movie Review: వెండితెర అద్భుత దృశ్య కావ్యం...తొలి పాన్‌ ఇండియా చిత్రం

Published Sun, Oct 20 2024 10:40 AM | Last Updated on Sun, Oct 20 2024 11:47 AM

Mayabazar Movie Review In Telugu

చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్‌ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్‌’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే. మాయాబజార్‌ అను శశిరేఖా పరిణయంగా... వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్‌ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్‌’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.

movie review meaning in telugu

‘మాయాబజార్‌’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్‌ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్‌’గా మిగిలింది. ‘మాయాబజార్‌’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.

movie review meaning in telugu

చిన్న కథ... బలమైన స్క్రీన్‌ప్లే నిజానికి ‘మాయాబజార్‌’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్‌ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్‌ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.

movie review meaning in telugu

ఎస్వీఆర్‌ మీదే ప్రమోషన్‌! 66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్‌ మార్కస్‌ బార్ట్‌ లీ. గ్రాఫిక్స్‌ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్‌తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్‌ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్‌’ టైమ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్కెట్‌ కన్నా ఎస్వీఆర్‌ మార్కెట్‌ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్‌ పేరు మీదే చేశారట.

movie review meaning in telugu

రెండు లక్షల బడ్జెట్‌తో... ‘మాయాబజార్‌’ను సుమారు రెండు లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్‌ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్‌ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్‌’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్‌ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్‌ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్‌’ని తొలి పాన్‌  ఇండియా  మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్‌’ అనేది ఓ గోల్డ్‌ మెమరీ.  – ఇంటూరు హరికృష్ణ   

Add a comment

Related news by category.

  • భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నా...
  • గర్వం నెత్తికెక్కిందన్న ప్రేరణ.. అణచివేసిన ఓజీ టీమ్‌! బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫన్‌ టాస్కులు ఎక్కువైపోయాయి. అందుకే బీబీ రాజ్యం అంటూ ఓ ఆసక్తికర ఛాలెంజ్‌ విసిరాడు. రెండు టీముల్లో ఏది ముందుగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటోందో చూద్దామన్నాడు. ఈ క్రమంలోనే వరుస టాస్కుల...
  • లవ్‌ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి లవ్‌ రెడ్డి నటుడు ఎన్‌టీ రామస్వామిపై ఓ ప్రేక్షకురాలు దాడి చేసింది. థియేటర్స్‌లో ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూద్దామని లవ్‌ రెడ్డి టీమ్‌ హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌ మల్టీప్లెక్స్‌కు గురువారం వెళ్...
  • అల్లు అర్జున్‌ 'పుష్ప-2'.. మొదటిసారి ఆ భాషలోనూ! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పుష్ప ఫీవర్ మొదలైపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం వరల్డ్‌ వైడ్‌గా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పుష్ప-2 మేకర్స్ కీలక న...
  • బిగ్‌బాస్‌ 8: వెనకబడ్డ నిఖిల్‌.. విన్నింగ్‌ రేస్‌లో ప్రేరణ! బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో విన్నర్‌ అయ్యే లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? అంటే అది నిఖిల్‌కే అని బలంగా వినిపించింది. అందుకు తగ్గట్లుగానే అతడి ఆట ఉంటోంది. నాలుగైదు సార్లు మెగా చీఫ్‌ అవడం అంటే మామూలు...

Related News By Tags

  • హహ్హహహ్హహహ్హహా..! 
 ... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..
  వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ  నాకె ముందు!
  ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల...
  ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల...
  పెళ్లి ...
  • ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'ప్రభాస్‌'.. ఎలా సాధ్యమైంది..? 'ఈశ్వర్‌'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్‌ బాక్సాఫీస్‌కు 'ఛత్రపతి'లా 'ఏక్‌ నిరంజన్‌' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌న...
  • ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు: ఎన్టీఆర్‌ ‘దేవర: పార్ట్‌ 1’ బ్లాక్‌బస్టర్‌ కావడంతో హీరో ఎన్టీఆర్‌ చాలా హ్యాపీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్‌ 1’. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక...
  • ఓటీటీలో 'దేవర'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా? దసరాకు దాదాపు అరడజను సినిమాలు రిలీజయ్యాయి. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. దీంతో అప్పటికే థియేటర్లలో ఉన్న 'దేవర' హవా కాస్త కొనసాగింది. ఈ క్రమంలోనే రూ.500 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసినట్లు నిర్మ...
  • ఇకపై తెరపై దావూదీ... దేవర... వర... ‘దేవర’ చిత్రంలో ఈ రెండుపాత్రల్లో అభిమానులకు రెండింతల ఆనందాన్నిచ్చారు ఎన్టీఆర్‌. అభిమానులు విజిల్స్‌ వేయకుండా ఉండలేని విధంగా డైలాగ్స్‌ పలికారు. ఫైట్స్‌లో విజృంభించారు... సాంగ్స్‌లో స...

photo 1

కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు,మోహన్‌బాబు (ఫొటోలు)

photo 2

అందమైన కుందనపు బొమ్మలా 'లగ్గం' బ్యూటీ! (ఫొటోలు)

photo 3

బంగారు వర్ణం చీరలో ‘బంగారం’లా మెరిసిపోతున్న పూజా హెగ్డే (ఫొటోలు)

photo 4

మెరుపుల చీర.. మెడలో నెక్లెస్.. జాన్వీ అందాల జాతర! (ఫొటోలు)

photo 5

పిక్నిక్‌ ప్లాన్‌ చేస్తున్నారా.. సరికొత్త హంగులతో లక్నవరం తప్పక చూడాల్సిందే (ఫొటోలు)

Telangana cabinet meeting tomorrow  1

Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..

Maharashtra Assembly Elections And Delhi Liquor Case  2

రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్‌రాను బరిలో దింపుతున్న ఏక్నాథ్ షిండే

Rachamallu Siva Prasad Reddy Slams Sharmila And Chandrababu  3

చంద్రబాబుతో చేతులు కలిపి..

Bomb Threatening Call To Indigo Flight 4

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

Input Editor Ismail Brief Explanation About Jagan And Sharmila Property Dispute 5

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై జనం ఆగ్రహం

Daily Horoscope

Devara Part 1

movie review meaning in telugu

A number of unanswered questions plague “Devara: Part 1,” the fine, but familiar Telugu-language Indian action drama and star vehicle for “ RRR ” co-lead N.T. Rama Rao Jr. For starters, does this nautical-themed melodrama need to be the first part of a series, and will the heavily foregrounded promise of a sequel leave anyone but NTR’s fans wanting more? It’s hard to know in either case, and not because “Devara: Part 1” doesn’t provide sufficient answers.

First, some good news. Writer/director Kortala Siva (“Acharya”) succeeds at making his ensemble cast, including Saif Ali Khan and Janhvi Kapoor, look great, especially during meme-ready action scenes and dance numbers. The movie’s plot also unfolds at such a deliberate pace that it’s hard to argue that the movie’s either too slow or too predictable to warrant its 176-minute runtime. Which brings me to the bad news.

Too often, the familiar and unchallenging nature of “Devara: Part 1”’s stock tropes and twists hold the movie back from unqualified success. Variations on established themes aren’t necessarily the worst things in the world, but it does get frustrating when you’re watching a giant-sized pirate drama that so regularly swings from perfunctory to rewarding gestures and usually within the same scene.

It’s easy to forget and doesn’t ultimately matter, but most of “Devara: Part 1” is presented as a dramatized cautionary tale for a group of hapless Bombay cops who, in 1996, try to hustle their way into a community of butch seamen. Local storyteller Singappa (Prakash Raj) eulogizes Devara (Rao) and later his son Vara (also Rao), both of whom lead a divided group of villagers near the Ratnagiri mountains. For a while, piracy serves as the community’s main source of income, as we see in an over-inflated but fitfully rousing opening scene where Rao launches out of the water in slow-motion like he’s the second coming of Esther Williams. Eventually, Devara changes his mind about piracy after learning more about the guns he and his crew smuggle for shifty middleman Muruga (Murali Sharma).

Tensions periodically flair between Devara, a selfless leader who can also fight and dance, and Bhaira (Khan), his generically contrary rival. They fight to a standstill during an annual weapons ritual, where four burly men duke it out to decide which of their four villages will control a cache of weapons. Even this establishing brawl takes a spell to catch fire, but it does once Devara and Bhair tie their wrists together and take turns bashing each other into various hard surfaces.

This and a few more conventional pleasures make the first half of “Devara: Part 1” a pleasant enough sit. The plot moseys more than it charges forward, and the movie only arrives at a dramatic precipice before its pre-intermission break. At this point, the drama stops being about Devara and Bhaira’s rivalry and starts concerning Vara, now an adult and the uneasy bearer of his father’s legacy. This back half of the movie occasionally capitalizes on its initial promise, especially whenever the relatively timid Vara tries to fill his dad’s mega-sized shoes. That struggle sets up a rather obvious twist, which then corkscrews into a more novel twist, ultimately laying the groundwork for the implicitly promised sequel. Sure, sure, but why aren’t there more fight scenes in the water? Couldn’t there have been punchier dialogue, and maybe some more dancing and less exposition?

These burning questions threaten to eclipse the most charming parts of “Devara: Part 1,” particularly supporting performances from diligent character actors like Sharma and Srikanth, as well as Kapoor’s scene-stealing turn as Thangam, Vara’s flirtatious love interest. A packed matinee screening in Times Square took a bathroom break during Thangam’s prescribed solo dance number; they missed the movie’s best musical number. My audience did not, however, forget to roar with applause whenever Rao performed a heroic flex or danced along to songs that they’d already committed to memory. Rao’s emotional range still isn’t vast, but he does unleash a devastating charm offensive whenever he fights (with great posture) or dances (with disarming exuberance). A few set pieces also feature a couple of stand-out images and effects, but only a few have enough momentum and flair to sustain their entire length.

So how badly do we need a “Devara: Part 2”? Siva rarely challenges his charming ensemble cast to step outside of their comfort zones, but he and his collaborators still deliver a lot of what you might want from an action-musical about a pack of murderous, but righteous pirates. A sequel could be a thrilling improvement on what this middling tentpole riser sets up. It could also sink beneath the heavy weight of viewers’ otherwise reasonable expectations.

movie review meaning in telugu

Simon Abrams

Simon Abrams is a native New Yorker and freelance film critic whose work has been featured in  The New York Times ,  Vanity Fair ,  The Village Voice,  and elsewhere.

Devara: Part 1

movie review meaning in telugu

  • N.T. Rama Rao Jr. as Devara / Vara
  • Saif Ali Khan as Bhaira
  • Janhvi Kapoor as Thangam
  • Kalaiyarasan as Kunjara
  • P. Ravi Shankar as Bhaira (Voice)
  • Koratala Siva

Leave a comment

Now playing.

Conclave

Venom: The Last Dance

High Tide

Woman of the Hour

Exhibiting Forgiveness

Exhibiting Forgiveness

The Shadow Strays

The Shadow Strays

Goodrich

Fanatical: The Catfishing of Tegan and Sara

Gracie & Pedro: Pets to the Rescue

Gracie & Pedro: Pets to the Rescue

Latest articles.

Hoop Dreams Anniversary

30 Years of “Hoop Dreams”: Steve James on Roger Ebert, Oscar Snubs, and Documentary Filmmaking

movie review meaning in telugu

CIFF 2024: Cloud, Grafted, Parvulos

movie review meaning in telugu

CIFF 2024: The Return of the Projectionist, Between Goodbyes, The Brink of Dreams

movie review meaning in telugu

Iowa City Celebrates with Enriching Pair of Festivals

The best movie reviews, in your inbox.

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Kartik on the pressure of 'Bhool Bhulaiyaa 3'

Kartik Aaryan talks about pressure of 'Bhool Bhulaiyaa 3' after 'Stree 2' success: No one got me Rs 500 cr director

Bhool Bhulaiyaa-Singham yet to open advance booking

The Great Diwali time bomb: Bhool Bhulaiyaa 3 and Singham Again yet to open advance booking; screen sharing issue creates ruckus

Google honors singer KK with special doodle

Google honors singer KK with special doodle on anniversary of his playback debut

Parveen Babi cried after being replaced in Silsila

When Parveen Babi cried after she was replaced in 'Silsila' which went on to star Jaya Bachchan, Amitabh Bachchan and Rekha

Jayam Ravi on his divorce rumours

Jayam Ravi on his divorce rumours: Mature people don't do that

Kartik Aaryan talks on catching 'nazar'

Kartik Aaryan talks on catching 'nazar'; 'Mummy ne woh mirchi ghuma ke jalayi thi'

  • Movie Reviews

Movie Listings

movie review meaning in telugu

Bandaa Singh Chaudhary...

movie review meaning in telugu

Navras Katha Collage

movie review meaning in telugu

Dhai Aakhar

movie review meaning in telugu

Aayushmati Geeta Matri...

movie review meaning in telugu

Badass Ravi Kumar

movie review meaning in telugu

Vicky Vidya Ka Woh Wal...

movie review meaning in telugu

Vettaiyan: The Hunter

movie review meaning in telugu

Binny And Family

movie review meaning in telugu

Nasha Jurm aur Gangste...

movie review meaning in telugu

Khushi Kapoor raises the fashion bar in a dazzling black saree

movie review meaning in telugu

Sobhita Dhulipala Radiates Elegance in a Timeless Banarasi Silk Saree

movie review meaning in telugu

​Rashmika Mandanna, Trisha, Nayanthara; Meet the highest paid south Indian actresses

movie review meaning in telugu

Priyanka Arul Mohan's love for black outfits

movie review meaning in telugu

Interesting facts about the Yash starrer'KGF'franchise

movie review meaning in telugu

Gorgeous snaps of Anju Kurian

movie review meaning in telugu

Samantha's stunning ethnic wear collection will illuminate your Diwali festivities

movie review meaning in telugu

Rashmika Mandanna Radiates Effortless Casual Chic

movie review meaning in telugu

Diwali outfits approved by Hansika Motwani

movie review meaning in telugu

Sargun Mehta gives Diwali fashion goals in her latest mustard yellow saree

Do Patti

Bandaa Singh Chaudhary

Krispy Rishtey

Krispy Rishtey

Aayushmati Geeta Matric Pass

Aayushmati Geeta Matric...

Jigra

Vicky Vidya Ka Woh Wala...

Jhini Bini Chadariya

Jhini Bini Chadariya

Colourrs Of Love

Colourrs Of Love

Amar Prem Ki Prem Kahani

Amar Prem Ki Prem Kahan...

Venom: The Last Dance

Venom: The Last Dance

Goodrich

The Wild Robot

Smile 2

Lonely Planet

Super/Man: The Christopher Reeve Story

Super/Man: The Christop...

It’s What’s Inside

It’s What’s Inside

White Bird: A Wonder Story

White Bird: A Wonder St...

House Of Spoils

House Of Spoils

Joker: Folie A Deux

Joker: Folie A Deux

Deepavali Bonus

Deepavali Bonus

Ottrai Panai Maram

Ottrai Panai Maram

Aalan

Sir (Tamil)

Rocket Driver

Rocket Driver

Aaryamala

Neela Nira Sooriyan

Bougainvillea

Bougainvillea

Jai Mahendran

Jai Mahendran

Thekku Vadakku

Thekku Vadakku

Kishkindha Kaandam

Kishkindha Kaandam

Ajayante Randam Moshanam

Ajayante Randam Moshana...

Bharathanatyam

Bharathanatyam

Palum Pazhavum

Palum Pazhavum

Nunakkuzhi

Adios Amigo

Secret

Krishnam Pranaya Sakhi

Kabandha

Roopanthara

Kenda

Family Drama

Hiranya

Back Bencherz

Not Out

Manikbabur Megh: The Cl...

Rajnandini Paul and Amartya Ray to star in Mainak Bhaumik’s next film

Rajnandini Paul and Ama...

Toofan

Chaalchitra Ekhon

Boomerang

Ardaas Sarbat De Bhale ...

Teriya Meriya Hera Pheriyan

Teriya Meriya Hera Pher...

Kudi Haryane Val Di

Kudi Haryane Val Di

Shinda Shinda No Papa

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

Paani

Dharmaveer 2

Ghaath

Navra Maza Navsacha 2

Gharat Ganpati

Gharat Ganpati

Ek Don Teen Chaar

Ek Don Teen Chaar

Danka Hari Namacha

Danka Hari Namacha

Bai Ga

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /

movie review meaning in telugu

Would you like to review this movie?

movie review meaning in telugu

RRR Movie Review : Rajamouli delivers a power-packed entertainer

  • Times Of India

RRR - Official Trailer (Telugu)

RRR - Official Trailer (Telugu)

RRR - Official Trailer (Malayalam)

RRR - Official Trailer (Malayalam)

RRR - Official Trailer (Kannada)

RRR - Official Trailer (Kannada)

RRR - Official Trailer (Tamil)

RRR - Official Trailer (Tamil)

RRR - Official Trailer (Hindi)

RRR - Official Trailer (Hindi)

RRR | Telugu Song - Naatu Naatu (Lyrical)

RRR | Telugu Song - Naatu Naatu (Lyrical)

RRR | Malayalam Song - Karinthol (Lyrical)

RRR | Malayalam Song - Karinthol (Lyrical)

RRR | Tamil Song - Naattu Koothu (Lyrical)

RRR | Tamil Song - Naattu Koothu (Lyrical)

RRR | Kannada Song - Halli Naatu (Lyrical)

RRR | Kannada Song - Halli Naatu (Lyrical)

RRR | Hindi Song - Naacho Naacho (Lyrical)

RRR | Hindi Song - Naacho Naacho (Lyrical)

RRR - Motion Poster

RRR - Motion Poster

RRR - First Look

RRR - First Look

RRR - First Glimpse

RRR - First Glimpse

RRR | Song Promo - Karinthol

RRR | Song Promo - Karinthol

RRR | Song Promo - Naattu Koothu

RRR | Song Promo - Naattu Koothu

RRR | Song Promo - Halli Naatu

RRR | Song Promo - Halli Naatu

RRR | Hindi Song - Janani

RRR | Hindi Song - Janani

RRR | Hindi Song - Sholay

RRR | Hindi Song - Sholay

movie review meaning in telugu

National Awards

movie review meaning in telugu

Kaala Bhairava

movie review meaning in telugu

M.M. Keeravani

movie review meaning in telugu

Srinivas Mohan

movie review meaning in telugu

Prem Rakshith

movie review meaning in telugu

Chandrabose

Golden globe awards, users' reviews.

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

movie review meaning in telugu

Rohit Kumar 125 days ago

♥️♥️❤️

vsudharshanreddy 308 days ago

Excellent �� movie

Basha Elaganuru 329 days ago

Rishitborra 572 days ago.

Felt above average but not up to the mark and I still think why Rajamouli took few years to Direct a normal film... Rajamouli's previous projects are even good than these...

sesank 636 days ago

Super movie

Visual Stories

movie review meaning in telugu

Entertainment

movie review meaning in telugu

Diwali 2024: How to make Kaju Katori at home

movie review meaning in telugu

8 characters from popular lore who are believed to be alive to date

movie review meaning in telugu

12 black foods and their untold benefits

movie review meaning in telugu

Unseen pictures of Shalini Passi prove she is an eternal beauty!

movie review meaning in telugu

8 oldest forts to see in Goa this November

movie review meaning in telugu

Ananya Panday to Vedang Raina: Who wore what to Mumbai’s biggest fashion gala

movie review meaning in telugu

Bigg Boss 18’s Chahat Pandey inspired glamorous looks

movie review meaning in telugu

10 herbal teas that can help boost metabolism

Popular Movie Reviews

Devara: Part - 1

Devara: Part - 1

Kalinga

Janaka Aithe Ganaka

Siddharth Roy

Siddharth Roy

Utsavam

Maa Nanna Super Hero

Mathu Vadalara 2

Mathu Vadalara 2

Prabuthwa Junior Kalashala

Prabuthwa Junior Kalashala

IMAGES

  1. Aakasam review. Aakasam Telugu movie review, story, rating

    movie review meaning in telugu

  2. Poster Telugu Movie Review : ‘పోస్టర్’ రివ్యూ.. పాత పోస్టరే కానీ

    movie review meaning in telugu

  3. Telugu Movie Reviews

    movie review meaning in telugu

  4. Review meaning in telugu with examples

    movie review meaning in telugu

  5. వరుసహత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు?full movie explained in Telugu-movie explanation in Telugu

    movie review meaning in telugu

  6. Movie Reviewers Impact On Movies

    movie review meaning in telugu

VIDEO

  1. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న పవిత్ర మరిముత్తు

  2. 2018 Movie ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు..

  3. Leo Trailer Review

  4. Movie Story in Telugu

  5. భర్త వద్ద విత్తనాలు లేవు మరిది నేనిస్తా రమ్మన్నాడు

  6. Memory Movie Review Telugu

COMMENTS

  1. The Deal Review: ది డీల్ మూవీ రివ్యూ.. ట్విస్టులతో సాగే ...

    Movie Review Tollywood Telugu Movies Telugu Entertainment News మరిన్ని తెలుగు సినిమా న్యూస్ , టీవీ సీరియల్స్ , ఓటీటీ న్యూస్ , మూవీ రివ్యూలు , బాలీవుడ్ , హాలీవుడ్ తాజా అప్ ...

  2. Laggam Movie Review :ఫీల్‌‌గుడ్‌ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ...

    Laggamcinema/INSTA. శృంగవరపు రచన. బీబీసీ కోసం. 6 నిమిషాలు క్రితం. ఫీల్ గుడ్ సినిమాలతో ...

  3. RRR movie review & film summary (2022) | Roger Ebert

    The Telugu language Indian action epic “RRR” (short for “Rise Roar Revolt”) has returned to US theaters for an exceptional one-night-only engagement on June 1st following its initial theatrical release.

  4. thangalaan review telugu: రివ్యూ: తంగలాన్‌.. విక్రమ్‌ యాక్షన్ ...

    (Thangalaan review telugu) ఇది సినీప్రియులకు ఎలాంటి అనుభూతిని అందించింది? Thangalaan Story (కథేంటంటే) : 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథ ఇది.

  5. Movie Reviews - Asianet News Network Pvt Ltd

    Movie Reviews (సినిమా సమీక్షలు): Get all the latest movie reviews in Telugu. Read Tollywood Movie Review, Tollywood Cinema Review, Movie Review by critics, Cinema ratings, Movie story, Music and Star cast of your favourite Telugu movies and many more at Asianet News Telugu.

  6. Telugu Movie Reviews | Telugu Cinema Reviews - FilmiBeat

    Telugu Movie Reviews – Check out latest telugu movie reviews, telugu cinema review, tollywood movie reviews, upcoming telugu movie reviews in telugu at telugu.filmibeat.com.

  7. Mayabazar Movie Review: వెండితెర అద్భుత దృశ్య కావ్యం...తొలి ...

    రూ.2 లక్షల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్ ...

  8. Devara Part 1 movie review & film summary (2024) - Roger Ebert

    A number of unanswered questions plague “Devara: Part 1,” the fine, but familiar Telugu-language Indian action drama and star vehicle for “RRR” co-lead N.T. Rama Rao Jr. For starters, does this nautical-themed melodrama need to be the first part of a series, and will the heavily foregrounded promise of a sequel leave anyone but NTR’s ...

  9. RRR Movie Review : Rajamouli delivers a power-packed entertainer

    RRR Movie Review: Watch this one this weekend if you’ve been pining for a good action packed drama. RRR is not perfection by any means because after the way Rajamouli pulls off certain scenes ...

  10. ‘Hi Nanna’ movie review: A reaffirming story of love that ...

    Destiny and the power of love drive debut writer-director Shouryuv’s Telugu film Hi Nanna. This tale that introduces us to beautiful people in picture- perfect settings has a few nostalgic ...