• సినిమా వార్తలు
  • ఓటీటీ & బుల్లి తెర వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : ఫర్హానా – డీసెంట్ గా సాగె థ్రిల్లర్ మూవీ

Farhana Movie Review In Telugu

విడుదల తేదీ : మే 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ఐశ్వర్య రాజేష్, సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్, అనుమోల్ తదితరులు

దర్శకులు : నెల్సన్ వెంకటేశన్

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు

సంగీత దర్శకులు: జస్టిన్ ప్రభాకరన్

సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్

ఎడిటర్: వీజే సాబు జోసెఫ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ఫర్హానా అనే మరో మహిళా ప్రధాన సినిమా ద్వారా నేడు ఆడియన్స్ ముందుకి వచ్చారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో అలానే దీని సమీక్ష ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫర్హానా (ఐశ్వర్య రాజేష్) ఒక పవిత్ర ముస్లిం మహిళ, తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి ఉద్యోగం చేస్తుంటుంది. ఆమె మొదట కాల్ సెంటర్‌లో వర్క్ చేస్తుంది. ఆ తరువాత అందులోనే మరొక విభాగానికి మారుతుంది. అక్కడ అనుకోకుండా ఆమె తెలియని ఒక కాలర్‌తో భావోద్వేగ బంధాన్నిపెంపొందించుకుంటుంది. ఆ తరువాత చివరికి అతనిని కలుసుకోవాలని భావిస్తుంది. మరి ఆ తర్వాత ఏమి జరిగింది ? ఫర్హానా అతన్ని కలిసిందా? ఆమెకు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అసలు ఆ రహస్య కాలర్ ఎవరు మరియు అతని ఉద్దేశాలు ఏమిటి? అతడిని కలిసిన అనంతరం ఫర్హానా సురక్షితంగా ఉంటుందా? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

గడచిన ఐదు నెలల్లో మొత్తం ఐదు సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు యువ నటి ఐశ్వర్య రాజేష్. అందులో నేడు రిలీజ్ అయిన ఫర్హానా ఒకటి. భార్యగా ఒక బిడ్డకు తల్లిగా ఆమె ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో మరొక్కసారి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. వాస్తవానికి మరొక నటి ఎవరూ కూడా ఆ పాత్రని అంత బాగా పోషించలేరేమో అనిపిస్తుంది. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాలో తీసుకున్న రియలిస్టిక్ పాయింట్ ని బాగానే హ్యాండిల్ చేసారు. ఇక మెయిన్ ప్లాట్ ని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో ఆయన పర్వాలేదనిపించారు అనే చెప్పాలి. నటుడు దర్శకుడు అయిన సెల్వ రాఘవన్ తన పాత్రలో అలరించారు. సెకండ్ హాఫ్ లో ఎంతో సస్పెన్స్ తో అతడి సీన్స్ ని థ్రిల్లింగ్ గా పేస్ చూపించకుండా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ఆయన డైలాగ్స్ కూడా ఆకట్టుంటాయి. కొన్ని డైలాగులు ఆలోచింపజేసేవిగా రాసుకున్న రైటర్స్ మనుష్యపుతిరన్, నెల్సన్ వెంకటేశన్ మరియు శంకర్ దాస్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

కథ బాగున్నప్పటికీ దాన్ని మరింత ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో రైటర్స్ మనుష్యపుతిరన్, నెల్సన్ వెంకటేశన్ మరియు శంకర్ దాస్‌ పెద్దగా సక్సెస్ కాలేదు. అనుకోని ల్యాగ్ వలన పలు సీన్స్ కొంత బోరింగ్ గా ఉంటాయి. అలానే సెకండ్ హాఫ్ కూడా కొంత నీరసరంగా సాగడంతో పాటు స్క్రీన్ ప్లే లో పస లేదనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ విషయంలో కూడా డైరెక్టర్ కేర్ తీసుకోవాల్సింది. మంచి మెసేజ్ తో పాటు ఆకట్టుకునే క్లైమాక్స్ ని ఆడియన్స్ ఆశిస్తారు. అయితే తక్కువ రన్ టైం ఈ మూవీకి కలిసి వచ్చే అంశం అని చెప్పాలి.

సాంకేతిక వర్గం :

దర్శకుడు తీసుకున్న కథ యొక్క మెయిన్ పాయింట్ అలానే ప్రెజెంటేషన్ బాగున్నప్పటికీ దానిని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో రాసుకుని ఉంటె బాగుండేది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. గోకుల్ బెనోయ్ అందించిన విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటర్ విజె సాబు జోసెఫ్ కొన్ని అనవసర సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. అవి తప్పకుండా బిగ్ స్క్రీన్ పై ఎంతో బాగున్నాయి. ఐశ్వర్య రాజేష్, సెల్వ రాఘవన్ లకు డబ్బింగ్ చెప్పిన వారి వాయిస్ లు కూడా బాగున్నాయి.

మొత్తంగా ఫర్హానా మూవీ వాస్తవిక ఘటనలతో తెరకెక్కి డీసెంట్ గా పర్వాలేదనిపిస్తుంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర, పెర్ఫార్మన్స్ ఎంతో బాగున్నాయి. ఫట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ పట్టించుకోకుండా ఉంటె ఈ మూవీ ఈ వారం చూసేయొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

యంగ్ హీరోతో పూరి జగన్నాథ్ , మన్నరా చోప్రా చేసిన పనికి విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు, డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “షరతులు వర్తిస్తాయి”, క్లైమాక్స్ చిత్రీకరణలో నాని “సరిపోదా శనివారం”, మెగా హీరో నెక్స్ట్ నుంచి రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్, “డబుల్ ఇస్మార్ట్” టీజర్ కి టైమ్ ఫిక్స్, లవ్ టుడే హీరో “డ్రాగన్” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేస్తోన్న ప్రభాస్ సినిమాలు, కేన్స్ 2024లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించనున్న కియారా అద్వానీ, తాజా వార్తలు, గ్లామరస్ కలెక్షన్ : ఆషికా రంగనాథ్, గ్లామరస్ కలెక్షన్ : మాళవిక మోహనన్, ఫోటోలు : రితికా నాయక్, కొత్త ఫోటోలు : శుభ్ర అయ్యప్ప, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • ప్రకటన : 123తెలుగు.కామ్ కోసం తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను
  • “డబుల్ ఇస్మార్ట్” తో రామ్ 100 కోట్ల క్లబ్ లో చేరతాడా?
  • “పుష్ప 2 ది రూల్” కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మ్యానరిజం!
  • “పుష్ప 2” కోసం ఫాహద్ ఫాసిల్ ఇన్ని రోజుల కేటాయింపు!?
  • “సలార్ 2” లో ప్రభాస్ భారీ డైలాగ్!?
  • విడాకులు తీసుకున్న జివి ప్రకాష్ కుమార్ – సైంధవి
  • విజయ్ తో మూడోసారి జతకట్టనున్న రష్మిక…మరిన్ని వివరాలు ఇవే!
  • రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అస్సలు లేదు – అల్లు అర్జున్!
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

Telugu Hindustan Times

HT తెలుగు వివరాలు

Farhana Movie Review: ఫ‌ర్హానా మూవీ రివ్యూ - ఐశ్వ‌ర్య‌రాజేష్, సెల్వ‌రాఘ‌వ‌న్ మూవీ ఎలా ఉందంటే?

Share on Twitter

Farhana Movie Review: ఐశ్వ‌ర్య రాజేష్‌, సెల్వ‌రాఘ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫ‌ర్హానా మూవీ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి నెల్స‌న్ వెంక‌టేష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఫ‌ర్హానా మూవీ

Farhana Movie Review: లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో త‌మిళంలో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్న‌ది ఐశ్వ‌ర్య‌రాజేష్‌(Aishwarya Rajesh). ఆమె హీరోయిన్‌గా న‌టించిన ఫ‌ర్హానా మూవీ సోనీలివ్(Sony Liv) ఓటీటీలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజైంది.

థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు నెల్స‌న్ వెంక‌టేష‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జీత‌న్ ర‌మేష్‌, సెల్వ‌రాఘ‌వ‌న్ (Selvaraghavan) ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. సొసైటీలోని ఓ క‌రెంట్ ఇష్యూను తీసుకొని తెర‌కెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే...

ఫ‌ర్హానా క‌థ‌...

ఫ‌ర్హానా ( ఐశ్వ‌ర్య రాజేష్‌) సంప్ర‌దాయాల‌కు విలువ‌నిచ్చే కుటుంబంలో జ‌న్మిస్తుంది. పెళ్లై ముగ్గురు పిల్ల‌లు ఉంటారు. జాబ్ చేయాల‌నే కోరిక ఉన్న ఫ్యామిలీ క‌ట్టుబాట్ల కార‌ణంగా ఆమె క‌ల తీర‌దు. ఫ‌ర్హానా భ‌ర్త క‌రీమ్ (జీత‌న్ ర‌మేష్‌) చెప్పుల షాప్ స‌రిగా న‌డ‌వ‌దు. పిల్ల‌ల స్కూల్ ఫీజు కూడా క‌ట్ట‌డం క‌ష్ట‌మైపోతుంది. కుటుంబ భారాన్ని మోయ‌డం కోసం తండ్రికి ఇష్ట‌లేక‌పోయినా ఫ‌ర్హానా ఉద్యోగం చేయాల‌ని ఫిక్స్ అవుతుంది. స్నేహితురాలి స‌హాయంతో ఓ కాల్ సెంట‌ర్‌లో జాయిన‌వుతుంది.

సాల‌రీ ఎక్కువ వ‌స్తుంద‌నే ఆశ‌తో ఫ్రెండ్‌షిప్‌చాట్ అనే టీమ్‌లో అప‌రిచితుల‌తో మారుపేరుతో మాట్లాడే జాబ్ ఎంచుకుంటుంది. క‌స్ట‌మ‌ర్స్ అంద‌రూ అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతుండ‌టంతో ఆ జాబ్ మానేయాల‌ని అనుకుంటుంది.

అనుకోకుండా ఓ రోజ్ ఫ్రెండ్‌ఫిస్‌చాట్‌లో ద‌యాక‌ర్ (సెల్వ‌రాఘ‌వ‌న్‌) అనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ఇషా అనే మ‌రో పేరుతో ఫ‌ర్హానా మాట్లాడుతుంది. ఫోన్ సంభాష‌ణ‌ల ద్వారా ద‌యాక‌ర్‌తో ఫ‌ర్హానాకు మంచి స్నేహం ఏర్ప‌డుతుంది. ఇద్ద‌రు గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుకుంటారు. ద‌యాక‌ర్ మంచివాడిగా న‌మ్మి మ‌న‌సు విప్పిఅత‌డితో త‌న క‌ష్టాలు పంచుకుంటుంది ఫ‌ర్హానా.

ఓ రోజు ద‌యాక‌ర్‌ను క‌ల‌వాల‌ని అనుకుంటుంది. అదే రోజు జ‌రిగిన‌ కొన్ని ప‌రిణామాల‌ వ‌ల్ల ద‌యాక‌ర్‌ను ఫ‌ర్హానా దూరం పెట్టాల‌ని నిశ్చ‌యించుకుంటుంది . ఫ‌ర్హానా పేరుతో పాటు ఇంటి అడ్రెస్ తెలుసుకున్న ద‌యాక‌ర్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేయ‌డం మొద‌లుపెడ‌తాడు?

ఫ‌ర్హానా భ‌ర్త క‌రీమ్‌కు యాక్సిడెంట్ చేస్తాడు? అత‌డి బారి నుంచి ఫ‌ర్హానా ఎలా బ‌య‌ట‌ప‌డింది? ద‌యాక‌ర్‌కు ఎలా బుద్దిచెప్పింది? ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డంలో ఫ‌ర్హానాకు భ‌ర్త క‌రీమ్ ఎలా అండ‌గా నిల‌బ‌డ్డాడు? అన్న‌దే ఈసినిమా(Farhana Movie Review) క‌థ‌.

కాల్ సెంట‌ర్స్ మాయ‌లు...

సోష‌ల్ మీడియా, మొబైల్ ఫోన్స్ వ‌ల్ల ఉప‌యోగాలే కాదు అన‌ర్థాలు కూడా చాలా ఉంటాయి. ఆన్‌లైన్‌లో అప‌రిచితుల‌తో చాటింగ్‌, ఫోన్‌కాల్స్ మాట్లాడేలా ధానార్జ‌నే ధేయ్యంగా కొంద‌రు కాల్‌సెంట‌ర్స్ న‌డుపుతుంటారు. ఈ ఫోన్ కాల్స్ ద్వారా ముక్కుమోహం తెలియ‌ని అప‌రిచితుల‌తో ఏర్ప‌డే స్నేహాలు ఎంత ప్ర‌మాద‌క‌రం అన్న‌ది ఫ‌ర్హానా సినిమాలో చూపించారు ద‌ర్శ‌కుడు నెల్స‌న్ వెంక‌టేష‌న్.

కుటుంబ పోష‌ణ కోసం అలాంటి కంపెనీలో ప‌నిచేసే యువ‌తీయువ‌కులుఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటారు అన్న‌ది వాస్త‌విక కోణంలో ఆవిష్క‌రించారు. ఆధునిక స‌మాజంలో ఇప్ప‌టికీ కొన్ని మ‌తాల్లో క‌ట్టుబాట్లు, సంప్ర‌దాయాల పేరుతో ఆడ‌పిల్ల‌ల‌ను ఇంటికే ప‌రిమితం చేస్తున్నార‌ని, ఈ ఆలోచ‌న విధానం మారాల‌నే సందేశాన్ని చెప్పారు.

అంతే కాకుండా కుటుంబ భారాన్ని మోయ‌డానికి ఉద్యోగం కోసం ఇంటి నుంచి బ‌య‌ట అడుగుపెట్టిన మ‌హిళ‌ల‌కు సోసైటీలో ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌వుతాయ‌న్న‌ది ఆలోచ‌నాత్మ‌కంగా సినిమాలో చూపించారు.

సెంటిమెంట్ ప్ర‌ధానంగా...

ఫ‌ర్హానా కుటుంబ ప‌రిస్థితులు, ఉద్యోగం చేయాల‌నే క‌ల తీర‌క ఆమె ఎదుర్కొనే మాన‌సిక సంఘ‌ర్షణ‌తో ఎమోష‌న‌ల్‌ సీన్స్‌తో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. కాల్ సెంట‌ర్‌లో చేరిన త‌ర్వాత ద‌యాక‌ర్‌తో ఫ‌ర్హానాకు స్నేహం మొద‌ల‌వ్వ‌డం, వారిద్ద‌రి సంభాష‌ణ‌ల‌తో పాటు భ‌ర్త‌కు తెలియ‌కుండా ద‌యాక‌ర్‌ను క‌ల‌వ‌డానికి ఫ‌ర్హానా చేసే ప్ర‌య‌త్నాల‌తో ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు సినిమా కాస్త నిదానంగా సాగుతుంది.

ద‌యాక‌ర్ బారి నుంచి ఫ‌ర్హానా త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంద‌న్న‌ది సెంటిమెంట్‌తోపాటు ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి డీసెంట్‌ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు డైరెక్ట‌ర్‌.

సాగ‌తీత ఎక్కువే...

సొసైటీలోని బ‌ర్నింగ్ ఇష్యూను తీసుకొని ఫ‌ర్హానా సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు నెల్స‌న్ వెంక‌టేష‌న్‌. అత‌డు ఎంచుకున్న పాయింట్ బాగున్నా చెప్పిన విధానం మాత్రం రొటీన్‌గా ఉంది. సినిమా చాలా సాగ‌తీత‌గా ఉంటుంది. . క‌థ ఎక్కువ‌గా ఫ‌ర్హానా, ద‌యాక‌ర్ ఫోన్‌కాల్స్ చుట్టే సాగుతుంది. ఆ సీన్స్ అన్ని బోర్ కొడ‌తాయి. ద‌యాక‌ర్‌కు ఫ‌ర్హానా బుద్ది చెప్పే సీన్స్ కూడా ప్రెడిక్ట‌బుల్‌గా ఉన్నాయి.

ఐశ్వ‌ర్య రాజేష్ జీవించింది...

ఫ‌ర్హానా పాత్ర‌లో ఐశ్వ‌ర్య రాజేష్ జీవించింది. త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి పోరాటం చేసే ఓ స‌గటు ఇల్లాలి పాత్ర‌కు పూర్తిగా న్యాయం చేసింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అద‌ర‌గొట్టింది. క‌రీమ్ క్యారెక్ట‌ర్‌కు జీత‌న్ ర‌మేష్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు.

భార్య‌ను అర్థం చేసుకునే భ‌ర్త‌గా అత‌డి పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు బాగుంది. అత‌డి పాత్ర నేప‌థ్యంలో వ‌చ్చే డైలాగ్స్ ఆలోచింప‌జేస్తాయి. ద‌యాక‌ర్ అనే నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో డైరెక్ట‌ర్ సెల్వ రాఘ‌వ‌న్ క‌నిపించాడు. అత‌డు పాత్ర స్క్రీన్‌పై చాలా త‌క్కువ టైమ్ క‌నిపిస్తుంది.

Farhana Movie Review- మంచి థ్రిల్ల‌ర్‌...

ఫ‌ర్హానా అర్థ‌వంత‌మైన‌ మెసేజ్‌తో కూడిన డీసెంట్‌ థ్రిల్ల‌ర్ మూవీ. ఐశ్వ‌ర్య రాజేష్ యాక్టింగ్ కోసం త‌ప్ప‌కుండా ఈ సినిమా చూడొచ్చు.

IPL_Entry_Point

  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు 2024
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • అయోధ్య రామమందిరం
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • Telugu News Entertainment Movie reviews Farhana Movie Review: Aishwarya Rajesh starrer film review in Telugu

Farhana Review: అమ్మాయిలూ… అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా..

Farhana movie review: కొన్ని నిర్మాణ సంస్థలకు ఓ పేరుంటుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్... మంచి సినిమాలు నిర్మిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఐశ్వర్య రాజేష్‌ ఓ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారంటే, అందులో ఏదో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది..

Farhana Review: అమ్మాయిలూ... అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా..

Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Janardhan Veluru

Updated on: May 12, 2023 | 5:02 PM

Farhana Movie Review: కొన్ని నిర్మాణ సంస్థలకు ఓ పేరుంటుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్… మంచి సినిమాలు నిర్మిస్తుందనే పేరు తెచ్చుకుంది. ఐశ్వర్య రాజేష్‌ ఓ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నారంటే, అందులో ఏదో విషయం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అలాంటివారి నమ్మకాన్ని నిలబెట్టే సినిమా ఫర్హానా. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ లో ఐశ్వర్యరాజేష్‌ నటించిన మూవీ!

నటీనటులు: ఐశ్వర్య రాజేష్‌, సెల్వరాఘవన్‌, ఐశ్వర్య దత్త, జిత్తన్‌ రమేష్‌, అనుమోల్‌ తదితరులు

కథ, దర్శకత్వం: నెల్సన్‌ వెంకటేశన్‌

Image

నిర్మాణ సంస్థ: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్

నిర్మాతలు: ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ప్రభు

సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌

ఎడిటింగ్‌: విజె సాబు జోసెఫ్‌

ఆర్ట్: శివ శంకర్‌

ఫర్హానా (ఐశ్వర్య రాజేష్‌) వివాహిత. ఆమె భర్త కరీమ్‌ (జిత్తన్‌ రమేష్‌)కి ఓ చెప్పుల షాపు ఉంటుంది. ఆమె తండ్రి కూడా అదే షాపులో క్యాషియర్‌గా కూర్చుంటాడు. బ్రాండెడ్‌ ఐటమ్స్ మీద పెరిగిన మోజు, ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే డోర్‌ స్టెప్స్ ముందుకు వస్తుండటం… వంటి కారణాల వల్ల వారి చెప్పుల వ్యాపారం సరిగా నడవదు. దానికి తోడు రోజురోజుకూ ఇల్లు గడవడమే గగనమవుతుంటుంది. దాంతో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది ఫర్హానా. ఆమె స్నేహితురాలు నిత్య సాయంతో ఉద్యోగం సంపాదిస్తుంది. కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు వద్దని అంటారు ఇంట్లో. కానీ భర్త సపోర్ట్ చేస్తాడు. ఇంటెన్సివ్‌లు ఎక్కువగా వస్తాయని మరో డిపార్ట్ మెంట్‌కి షిఫ్ట్ అవుతుంది ఫర్హానా. అక్కడ ఆమెకు ఎ.దయాకర్‌ పరిచయమవుతాడు. అతని స్వరంతో పరిచయం పెరుగుతుంది. మనసులోని మాటలన్నీ అతనికి చెప్పేస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో ఫర్హానా కొలీగ్‌ హత్యకు గురవుతుంది. అప్పటి నుంచి పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ఇంతకీ ఆ హత్యకూ, ఫర్హానా, దయాకర్‌ మధ్య దూరానికీ కారణం ఏంటి? ఈషా ఎవరు? అసలేం జరిగింది? తనను చుట్టుముట్టిన సమస్యల నుంచి ఫర్హానా ఎలా బయటపడింది? వంటివి ఆసక్తికరమైన అంశాలు.

దర్శకుడు నెల్సన్‌ ఎంపిక చేసుకున్న కథ బావుంది. ఫోన్‌ ట్రాప్‌ గురించి గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఫర్హానాలో ప్రస్తావించిన ఫ్రెండ్లీ చాట్‌ మీద తెలుగులో సినిమాలు ఈ మధ్యకాలంలో కనిపించలేదు. కొన్ని వృత్తులను వృత్తులుగానే చూడాలి. వాటిని మనసుకు తీసుకుంటే అనర్థాలు క్యూ కడతాయి. ఆశలకు హద్దుంటుంది. అవసరాల కోసం గీత దాటితే సమస్యల వలయం తప్పదని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. కుటుంబ సభ్యులను కాదని, బాగా మాట్లాడుతున్నారని బయటి వారితో అన్నీ చెప్పుకోవడం తగదనే సందేశాన్నిచ్చారు. బాధ్యత తెలిసిన భార్య, అర్థం చేసుకునే భర్త ఉంటే ఎలాంటి సుడిగుండాల నుంచైనా బయటపడవచ్చనే విషయాన్ని సున్నితంగా చెప్పారు. సొసైటీలో నానాటికీ పెరుగుతున్న యాప్‌లు, వాటి వల్ల జరిగే అనర్థాలు వంటి వాటిని ప్రస్తావించిన తీరు కొత్తగా అనిపించింది.

ఫర్హానా కేరక్టర్‌కు ఐశ్వర్య రాజేష్‌ ప్రాణం పోశారు. దిగువ మధ్యతరగతి ఇల్లాలిగా మెప్పించారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు చుట్టూ సమాజాన్ని చూడటం వల్ల కలిగిన కోరికలు… వీటి మధ్య సతమతమైన మహిళగా పర్ఫెక్ట్‌గా కనిపించారు ఐశ్వర్య. ఆమె భర్త కేరక్టర్‌లో జిత్తన్‌ రమేష్ ఒదిగిపోయారు. విలన్‌ని చూపించకుండా చివరిదాకా దాచిన తీరు బావుంది. అతన్ని చూపించిన ప్రతిసారీ కెమెరామేన్‌ పెట్టిన యాంగిల్స్ ని మెచ్చుకోవాల్సిందే. ఫర్హానా మూవీకి హైలైట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌. ప్రతి సీన్‌ని బీజీఎంతో ఎలివేట్‌ చేశారు జస్టిన్‌ ప్రభాకరన్‌.

అక్కడో ఇక్కడో విన్న విషయాలను సరిగ్గా తెర మీద ప్రెజెంట్‌ చేశారు ఫర్హానాలో. ఎదుటివారు తియ్యగా మాట్లాడినంత మాత్రాన మంచివారైపోరు. అవతలివారిని అయాచితంగా నమ్మకూడదు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం గొంతు నమ్మి ఎదుటివారి విష వలయంలో పడి సమస్యలు కొని తెచ్చుకోకూడదు. కూర్చుని మాట్లాడితే కుటుంబసభ్యులు మన సమస్యలను అర్థం చేసుకుంటారు…. ఇలాంటి చాలా విషయాలను చెప్పి, అవగాహన పెంచే ప్రయత్నం చేశారు డైరక్టర్‌. తెలుగులో పాటలు రాసిన వారి పేర్లను టైటిల్‌ కార్డులో వేసి ఉంటే బావుండేది. తమిళ లిరిసిస్ట్‌ల పేర్లు తెలుగు పాటల రచయితల స్థానంలో ఎందుకు ప్రచురించారో అర్థం కాదు.

ఫర్హానా… గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని చెప్పే ప్రయత్నం!

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని సినిమా రివ్యూలు చదవండి..

డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది .. అదరగొట్టిన రామ్ పోతినేని

  • Movie Reviews

farhana movie review 123telugu

Farhana Review

Farhana Review

Farhana (2023) Movie: What's Behind

Aishwarya Rajesh is known for her performance-oriented roles. Her film Farhana directed by Nelson Dilip Kumar is releasing on 12 May 2023. The film's OTT deal is yet to be finalized and streaming will be done after the completion of its theatrical run. The film's teaser and trailer got a good response from the viewers and let us find out what Farhana offered to viewers.

Farhana Movie: Story Review

Farhana's story is all about a young girl who joins a call center job and how she deals with the problems that arose unexpectedly from unknown quarters. Farhana (Aishwarya Rajesh) finally decides to take up a job at a call center to support her husband Karim (Jithan Ramesh) and her ailing son. To find out the dangers involved and how she faced the unexpected dangers and how her father Azeez Bhai (Kittu), is the motive of Dayakar (Sri Raghava /Selvaraghavan) watching Farhana on the screen.

Farhana Movie: Artists Review

Aishwarya Rajesh slipped into the role effortlessly. She showed the right kind of expressions and emotions and came up with variations in her role. She excelled in the role of a conservative daughter, supportive wife, and new joiner who comes to terms at the call center, showed tensions, and then takes a daring decision.

Jithan Ramesh played the role of a supportive husband quite well. He looked natural and realistic on screen as a caring husband and also who shows his helplessness in the situation. Sri Raghava/ Selva Raghavan appeared in a cameo and his makeup and dialogue create fear. Others like Anumol, and Aishwarya Dutta performed according to their roles.

Farhana Movie: Technicians Review

Farhana's story selected by Nelson Venkatesan is thought-provoking and interesting, He selected a small but important point and tried to elevate how innocent people fall into the trap of people who talk softly without seeing them and then put their lives in danger. His story and screenplay are natural and realistic and the dialogues supported them quite well. The woes of a typical middle-class Muslim family are shown in an interesting way.

But after a point of time, dialogues and scenes repeat as the core point is very small. After repetitive scenes in the second half, the film's climax is rushed to bring the narration to an abrupt end. The screenplay and direction of Nelson Venkatesan are decent. The narration starts in an interesting manner but in the middle of the first half, viewers lose interest due to not so-emotional dialogue but the interesting interval twist.

One expects the second half to reach the next level with the villain's role getting elevated to new heights. But Nelson Venkatesan followed the same template and he rushed through the climax. Aishwarya Rajesh however increases the curiosity levels in the pre-climax and climax scenes.

Dialogues are good. Justin Prabhakaran's music is just ok. But he elevated the scenes with his background music. Gokul Benoy with his cinematography turned the film visually appealing. Sabu Joseph's editing could have been better as there are a few scenes that slowed the pace of the film. The production values of Dream Warrior Pictures are decent.

Farhana Movie: Advantages

  • Aishwarya Rajesh
  • Interesting plot

Farhana Movie: Disadvantages

  • Rushed Climax

Farhana Movie: Rating Analysis

Altogether, Farhana is an interesting thriller. Nelson Venkatesan who came up with an interesting plot, got the optimum out of Aishwarya Rajesh to show how lower middle-class people struggle to see both ends meet and at the same time, spoke about women's empowerment, though showing the conservative family and their thought process. However, with a small point, he found it difficult to sustain the intensity and at times lost steam with his screenplay and direction. With a few more twists and turns and a tight screenplay, Farhana would have generated an even more bigger response. Considering all these elements, Cinejosh goes with a 2.5 Rating for Farhana .

Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.

Contact us     Privacy     © 2009-2023 CineJosh All right reserved.    

Thanks For Rating

Reminder successfully set, select a city.

  • Nashik Times
  • Aurangabad Times
  • Badlapur Times

You can change your city from here. We serve personalized stories based on the selected city

  • Edit Profile
  • Briefs Movies TV Web Series Lifestyle Trending Medithon Visual Stories Music Events Videos Theatre Photos Gaming

Kangana Ranaut declares assets worth Rs 91 Cr

Kangana Ranaut declares assets worth Rs 91 Crore as she files nomination for Lok Sabha Elections; says win will be 'biggest turning point'

Alia's name added to 'Blockout 2024 List'

Alia Bhatt's name added to 'Blockout 2024 List' after Met Gala appearance; say actress is 'complicit' for silence on Gaza crisis

Akshay: I'm ready to shoot nude scenes

Akshay Oberoi says he is open for nude scenes on-screen - Deets Inside

When celebs ditched glam for public transport

From Taapsee to Salman: When Bollywood celebs ditched glam for public transport

PC and Katare unrecognisable in this pic

Priyanka Chopra and Katrina Kaif are unrecognisable in this THROWBACK post

Twinkle thanks Zeenat for tribute to Dimple

Twinkle Khanna thanks Zeenat Aman for her heartfelt tribute to her mother Dimple Kapadia

  • Movie Reviews

Movie Listings

farhana movie review 123telugu

Boonie Bears: Mumma Ki...

farhana movie review 123telugu

The Sabarmati Report

farhana movie review 123telugu

Desh Ke Gaddar

farhana movie review 123telugu

Auron Mein Kahan Dum T...

farhana movie review 123telugu

Rosy Maam I Love You

farhana movie review 123telugu

Saif Ali Khan to Rajinikanth: Bollywood Actors Who Changed Their Real Name

farhana movie review 123telugu

GV Prakash Kumar and Saindhavi’s evergreen romantic songs

farhana movie review 123telugu

Unseen BTS pictures of 'KGF: Chapter 1' starring Yash

farhana movie review 123telugu

Keerthy Suresh's Summer Saree Style Steals the Fashion Game Away

farhana movie review 123telugu

Dreamy allure in Sunny Leone's fairytale gowns

farhana movie review 123telugu

​Aditi Balan like a diva in sparkling outfits​

farhana movie review 123telugu

What Sobhitha Dhulipala should wear for her Cannes debut?

farhana movie review 123telugu

Parul Thakur's stunning pics in white

farhana movie review 123telugu

Sobhitha looks mindblowing in her white outfit

farhana movie review 123telugu

Malaika Arora looks like total showstopper in little black dress with matching tulle cape

Srikanth

Pyar Ke Do Naam

WOMB: Women Of My Billion

WOMB: Women Of My Billi...

Gabru Gang

Main Ladega

Ruslaan

Luv You Shankar

Do Aur Do Pyaar

Do Aur Do Pyaar

Appu

Kaam Chalu Hai

The Boy And The Heron

The Boy And The Heron

Kingdom Of The Planet Of The Apes

Kingdom Of The Planet O...

Boonie Bears: Guardian Code

Boonie Bears: Guardian ...

The Deep Dark

The Deep Dark

Unfrosted

The Idea of You

The Fall Guy

The Fall Guy

Late Night With The Devil

Late Night With The Dev...

Krishnamma

Aa Okkati Adakku

Prasanna Vadanam

Prasanna Vadanam

Paarijatha Parvam

Paarijatha Parvam

Tenant

Inti Number 13

Family Star

Family Star

Tillu Square

Tillu Square

Babu: No.1 Bullshit Guy

Babu: No.1 Bullshit Guy

Om Bheem Bush

Om Bheem Bush

Marivillin Gopurangal

Marivillin Gopurangal

Perumani

Malayalee From India

Pavi Caretaker

Pavi Caretaker

Jai Ganesh

Varshangalkku Shesham

The Goat Life

The Goat Life

Jananam 1947 Pranayam Thudarunnu

Jananam 1947 Pranayam T...

Avatara Purusha 2

Avatara Purusha 2

Matinee

Chow Chow Bath

Photo

Hide And Seek

Kerebete

Somu Sound Engineer

Nayan Rahasya

Nayan Rahasya

Dabaru

Bonbibi: Widows Of The ...

Pariah Volume 1: Every Street Dog Has A Name

Pariah Volume 1: Every ...

Bhootpori

Shri Swapankumarer Bada...

Kabuliwala

Shinda Shinda No Papa

Warning 2

Sarabha: Cry For Freedo...

Zindagi Zindabaad

Zindagi Zindabaad

Maujaan Hi Maujaan

Maujaan Hi Maujaan

Chidiyan Da Chamba

Chidiyan Da Chamba

White Punjab

White Punjab

Any How Mitti Pao

Any How Mitti Pao

Gaddi Jaandi Ae Chalaangaan Maardi

Gaddi Jaandi Ae Chalaan...

Buhe Bariyan

Buhe Bariyan

Swargandharva Sudhir Phadke

Swargandharva Sudhir Ph...

Naach Ga Ghuma

Naach Ga Ghuma

Juna Furniture

Juna Furniture

Mylek

Alibaba Aani Chalishita...

Amaltash

Aata Vel Zaali

Shivrayancha Chhava

Shivrayancha Chhava

Lokshahi

Devra Pe Manva Dole

Dil Ta Pagal Hola

Dil Ta Pagal Hola

Ranveer

Ittaa Kittaa

3 Ekka

Jaishree Krishh

Bushirt T-shirt

Bushirt T-shirt

Shubh Yatra

Shubh Yatra

Vash

Your Rating

Write a review (optional).

  • Movie Reviews /

farhana movie review 123telugu

Would you like to review this movie?

farhana movie review 123telugu

Cast & Crew

farhana movie review 123telugu

Farhana Movie Review : Aishwarya Rajesh shines in Farhana, an inventive thriller

  • Times Of India

Farhana | Song - Orr Kadhal Kanaa (Lyrical)

Farhana | Song - Orr Kadhal Kanaa (Lyrical)

Farhana | Song - Zara

Farhana | Song - Zara

Farhana - Official Teaser

Farhana - Official Teaser

farhana movie review 123telugu

Users' Reviews

Refrain from posting comments that are obscene, defamatory or inflammatory, and do not indulge in personal attacks, name calling or inciting hatred against any community. Help us delete comments that do not follow these guidelines by marking them offensive . Let's work together to keep the conversation civil.

farhana movie review 123telugu

User Zabi 33 358 days ago

Best,story, acting queen �� Jay Aishwarya Rajesh ����⭐⭐⭐⭐⭐⭐

Dr R Sriram PhD 1140 366 days ago

FARHANA - A very well excellently made movie and every character small or big holds the movie well in their acting.... we have seen JITHAN RAMESH as a worst actor and hero in his old films.. but he has been a revelation in his acting.... an emotional thriller .... but unfortunately the thriller element is not withhold in the movie beacuse the voice of the antogonist is well known for us ... that could have been handled little differently to make it an edge of seat thriller ..otherwise a worth a watch with a normal ending

Visual Stories

farhana movie review 123telugu

Entertainment

farhana movie review 123telugu

10 benefits of consuming oregano

farhana movie review 123telugu

Mimi Chakraborty has a special message on Mother’s Day

farhana movie review 123telugu

Kiara Advani drops sun-kissed selfies from beach vacation

farhana movie review 123telugu

8 most famous prehistoric sites in the world; one’s from India

farhana movie review 123telugu

8 budget-friendly romantic date ideas for couples

farhana movie review 123telugu

10 deadly blossoms

News - Farhana

farhana movie review 123telugu

#BeyondDamsels: From 36 Vayadhinile to Farhana, women fi...

farhana movie review 123telugu

Atharvaa, Nimisha to star in Nelson Venkatesan's crime ...

farhana movie review 123telugu

Aishwarya Rajesh's 'Farhana' to premiere on OTT

farhana movie review 123telugu

Rashmika Mandanna finally reacts to Aishwarya Rajesh's ...

farhana movie review 123telugu

Did Aishwarya Rajesh feel she was the right fit for Sri...

SUBSCRIBE NOW

Get reviews of the latest theatrical releases every week, right in your inbox every Friday.

Thanks for subscribing.

Please Click Here to subscribe other newsletters that may interest you, and you'll always find stories you want to read in your inbox.

Popular Movie Reviews

Star

Aranmanai 4

Rasavathi

Uyir Thamizhukku

Rathnam

Ranam Aram Thavarel

Farhana (2023)

  • User Reviews

Awards | FAQ | User Ratings | External Reviews | Metacritic Reviews

  • User Ratings
  • External Reviews
  • Metacritic Reviews
  • Full Cast and Crew
  • Release Dates
  • Official Sites
  • Company Credits
  • Filming & Production
  • Technical Specs
  • Plot Summary
  • Plot Keywords
  • Parents Guide

Did You Know?

  • Crazy Credits
  • Alternate Versions
  • Connections
  • Soundtracks

Photo & Video

  • Photo Gallery
  • Trailers and Videos

Related Items

  • External Sites

Related lists from IMDb users

list image

Recently Viewed

greatandhra print

  • తెలుగు

Farhana Teaser: Thrilling n Gripping

Farhana Teaser: Thrilling n Gripping

Dream Warrior Pictures who recently announced a female-centric movie Rainbow are coming up with yet another actress-oriented movie Farhana.

On the eve of Eid, the makers released the teaser of the movie starring Aishwarya Rajesh with Nelson Venkatesan wielding the megaphone.

Aishwarya Rajesh played the title role and she played a typical housemaker who wants to support her middle-class family.

Despite restrictions at home, she dares to join a call center where she needs to satisfy callers who have their own fantasies.

The real problems begin when family members come to know about her profession. She is in a dilemma about whether she’s doing right or wrong.

The movie deals with a delicate subject and the director has dealt with it convincingly. He didn’t cross the line. Aishwarya Rajesh is brilliant in the role of a middle-class Muslim girl who wants to fly high like a free bird.

The teaser is thrilling and gripping with a novel storyline. Gokul Benoy and Justin Prabhakaran handled the camera and music departments respectively.

Farhana is scheduled for release in Telugu, Tamil and Hindi languages on May 12th.

  • Double ISMART Teaser: Double Dose Of Mass Euphoria
  • Chat GPT's Threat To Singers And Music Directors
  • Prashanth Neel is Ready for the Big Challenge

Tags: Farhana Teaser Farhana

Double ISMART Teaser: Double Dose Of Mass Euphoria

IMAGES

  1. Farhana review. Farhana Telugu movie review, story, rating

    farhana movie review 123telugu

  2. Farhana Telugu Movie Review with Rating

    farhana movie review 123telugu

  3. Farhana Movie (2023): Release Date, Cast, Ott, Review, Trailer, Story

    farhana movie review 123telugu

  4. Farhana Movie Review: A Powerful and Thought-Provoking Look at the Life

    farhana movie review 123telugu

  5. Farhana Movie Review

    farhana movie review 123telugu

  6. 'Farhana' Tamil movie review

    farhana movie review 123telugu

VIDEO

  1. Pellaina Kothalo

  2. బ్రహ్మానందం గారిని చూస్తే నవ్వు ఆపుకోలేను

  3. Nelson Venkatesan Interview With Baradwaj Rangan

  4. Farhana Movie Public Review

  5. Balagam Movie Review

  6. Farhana Movie

COMMENTS

  1. Farhana Movie Review In

    Farhana Telugu Movie Review,Farhana Telugu Movie Rating,Aishwarya Rajesh, Selvaraghavan, Aishwarya Dutta, Jithan Ramesh, Anumol,Farhana Telugu Movie Review And Rating,Farhana Movie Review ... 123telugu.com Rating: 3/5. Reviewed by 123telugu Team. Click Here For English Review. Facebook. Twitter. WhatsApp. Copy URL. సంబంధిత ...

  2. Farhana Movie Review: ఫ‌ర్హానా మూవీ రివ్యూ

    తెలుగు న్యూస్ / Entertainment / Farhana Movie Telugu Review Aishwarya Rajesh Thriller Movie Streaming On Sony Liv Ott Review Farhana Movie Review: ఫ‌ర్హానా మూవీ రివ్యూ - ఐశ్వ‌ర్య‌రాజేష్, సెల్వ‌రాఘ‌వ‌న్ మూవీ ఎలా ...

  3. 'Farhana' movie review: Aishwarya Rajesh pillars this intriguing drama

    After one of Farhana'sseveral nail-biting stretches, an emotionally tired Farhana (Aishwarya Rajesh), travelling back home in a metro, falls on the lap of a random old woman and begins to weep ...

  4. Farhana Review ఫెర్ఫార్మెన్స్ ...

    Actor Aishwarya Rajeshs latest movie is Farhana. Produced by SR Prabhu and SR Prakash Babu. Directed Nelson Venkateshan. This movie released on May 12th 2023. Here is the review by Telugu filmibeat.

  5. Farhana (2023)

    Farhana: Directed by Nelson Venkatesan. With K. Selvaraghavan, Aishwarya Rajesh, Anumol K. Manoharan, Aishwarya Dutta. A middle-class mother takes a call centre job due to her financial reasons, and that gives her freedom, but it leads into a web of dangers.

  6. Farhana Review: అమ్మాయిలూ... అపరిచితులతో జాగ్రత్త అని చెప్పే ఫర్షానా

    Farhana Movie Review: కొన్ని నిర్మాణ సంస్థలకు ఓ పేరుంటుంది. డ్రీమ్ ...

  7. Farhana Telugu Movie Review with Rating

    Farhana Review. Published at: Fri 12th May 2023 06:16 PM IST. Director: Nelson Venkatesan. Producer: S R Prakash Babu and S R Prabhu. Release Date: Fri 12th May 2023. Actors: Aishwarya Rajesh, Sri Raghava, Jithan Ramesh, Kittu, Anumol, Aishwarya Dutta and others. Farhana Movie Rating: 2.5 / 5.

  8. Farhana Review: பரபர திரைக்கதை ...

    Farhana Review: பரபர திரைக்கதை, க்ரைம் த்ரில்லராக மிரட்டல்; ஆனால் ...

  9. Farhana Movie Review: Aishwarya Rajesh shines in Farhana, an inventive

    Farhana Movie Review: Critics Rating: 3.0 stars, click to give your rating/review,While Farhana may encounter occasional pacing issues, it ultimately soars, showcasing its strengths.

  10. Farhana (2023)

    Farhana (2023) : Movie Review -. Nelson Venkatesan's Farhana is a female-led thriller starring Aishwarya Rajesh in the lead. Farhana is set in a Muslim ghetto, which gives it a certain sensibility to handle this sensitive topic. But the conflicts and conclusion are both too soapy and childish for a female-led film of today's era.

  11. Farhana Movie Review: A Technically Sound Thriller Powered By Nuanced

    With a bang-on intermission, the film, breezy and poetic until then, takes a thrilling turn as Farhana finds herself caught in a mess. A still from Farhana. Be it an old man who harbours patriarchal ideas or people who work in a sex chat center, it is easy to pass a judgemental opinion. Nelson, however, refrains from doing so.

  12. Farhana (film)

    Farhana is a 2023 Indian Tamil-language thriller drama film written and directed by Nelson Venkatesan and produced by S. R. Prakash Babu and S. R. Prabhu of Dream Warrior Pictures.The film stars Aishwarya Rajesh and Selvaraghavan. The music for the film was composed by Justin Prabhakaran.. The film was released on 12 May 2023.

  13. Farhana review: A daring film starring a superb Aishwarya Rajesh

    Farhana, a young married Muslim woman, defies a conservative father to start work at a call centre. Her father and husband make little money from the tiny shoe shop they own in the busy bylanes of ...

  14. Farhana Movie Review Telugu

    Here is the Review of Farhana telugu movie starring Aishwarya Rajesh, Selvaraghavan, Aishwarya Dutta, Jithan Ramesh, Anumol... streaming in telugu on sonyliv...

  15. Farhana Teaser: Thrilling n Gripping

    The teaser is thrilling and gripping with a novel storyline. Gokul Benoy and Justin Prabhakaran handled the camera and music departments respectively. Farhana is scheduled for release in Telugu, Tamil and Hindi languages on May 12th. Dream Warrior Pictures who recently announced a female-centric movie Rainbow are coming up with yet another ...

  16. Farhana Movie Review Telugu

    Official Insta Account Link: https://instagram.com/featu_gadi_media?igshid=ZDc4ODBmNjlmNQ==#farhana #farhanareview #farhanamovie #farhanamoviereview