• ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Telugu News
  • business news
  • Business Ideas: Best Business To Start With Under Rs 50000 In India

బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఇవే.. రూ. 50 వేల్లోపే పెట్టుబడి.. భారీగా సంపాదన.. ఓ లుక్కేయండి మరి!

Business ideas: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరుల కోసం ఎదురుచూస్తున్నారు. జీతం సరిపోకనో.. ఖర్చులు పెరిగాయనో.. ప్యాషన్‌తోనో బిజినెస్‌వైపు చాలా మంది దృష్టి మళ్లుతుందని చెప్పొచ్చు. అయితే ఏ బిజినెస్ ప్రారంభించాలో తెలియని వారి కోసం.. రూ. 50 వేల్లోపు పెట్టుబడితో బెస్ట్ బిజినెస్ ప్లాన్స్ మీ కోసం మేం అందిస్తున్నాం. వీటితో ఎక్కువ రాబడి కూడా వస్తుందని చెప్పొచ్చు. అవేంటో చూద్దాం..

business ideas best business to start with under rs 50000 in india

టిఫిన్ or ఫుడ్ డెలివరీ సర్వీసులు (Tiffin or Food Delivery Services)

టిఫిన్ or ఫుడ్ డెలివరీ సర్వీసులు (Tiffin or Food Delivery Services)

ఈ రోజుల్లో తొందరగా ప్రారంభించే వ్యాపారం అంటే అది ఫుడ్ బిజినెస్. చాలా మంది తీరిక లేకుండా గడుపుతున్న తరుణంలో ఇంట్లో వండేందుకు పెద్దగా ఇష్టపడట్లేదు. దీంతో బయట బాగా తినేవారి సంఖ్య పెరిగింది. లేదంటే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. అందుకే టిఫిన్, ఫుడ్ డెలివరీ బిజినెస్‌ లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. జన సముదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాపారం పెట్టుకుంటే సక్సెస్ కావొచ్చు. పెట్టుబడి కూడా రూ. 50 వేల లోపు సరిపోతుంది.

ఫుడ్ ట్రక్స్ లేదా ఫుడ్ స్టాళ్లు (Food Stalls or Food Trucks)

ఫుడ్ ట్రక్స్ లేదా ఫుడ్ స్టాళ్లు (Food Stalls or Food Trucks)

ఇటీవల బాగా పాపులర్ అయిన బిజినెస్ ఫుడ్ ఆన్ వీల్స్. ఎక్కడైనా వీటిని పార్క్ చేసి బిజినెస్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం అందుకునే వీలుంటుంది. సాయంత్రం సమయంలో చాలా మంది స్నాక్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ చాట్స్, స్ట్రీట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటితో మంచి బిజినెస్ చేసుకోవచ్చు. అందుకే వీటిని ప్రారంభించడం కూడా ఉత్తమం.

జామ్ అండ్ పచ్చళ్ల తయారీ (Jam and Pickle Making)

జామ్ అండ్ పచ్చళ్ల తయారీ (Jam and Pickle Making)

పల్లెటూళ్లలోనే కాదు ఇప్పుడు సిటీల్లోనూ దాదాపు ప్రతి ఇంట్లో ఊరగాయ ఉంటుందని చెప్పొచ్చు. పచ్చళ్లతో తినాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇంట్లో చేసే వీల్లేని వారు బయట కొనుగోలు చేస్తుంటారు. దీని కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవడం లేదా దుకాణాల్లో కొనడం చేస్తుంటారు. మీరు ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. మంచి లాభాలను అందుకోవచ్చు. కొన్ని కంపెనీలు తాజా జామ్స్ లేదా ఆర్గానిక్ జామ్స్ తయారు చేస్తున్నాయి. ఈ వ్యాపారం కూడా మంచిదే. వీటిని ఇంటి వద్దే చేసుకోవచ్చు కూడా.

వెడ్డింగ్ ప్లానర్స్ or ఈవెంట్ మేనేజర్స్ (Wedding Planners or Event Managers)

వెడ్డింగ్ ప్లానర్స్ or ఈవెంట్ మేనేజర్స్ (Wedding Planners or Event Managers)

ఈ మధ్య పెళ్లిళ్లను తెగ గ్రాండ్‌గా చేసుకునేవాళ్లు ఎక్కువ. అందుకే వీరికి వెడ్డింగ్ ప్లానర్స్ అవసరం పడుతుంది. లేదా ఈవెంట్ మేనేజర్లను కలుస్తారు. దీని కోసం రూ. 50 వేల లోపు పెట్టుబడి సరిపోతుంది. క్లయింట్స్ అవసరం అర్థం చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ అభివృద్ధి చేసేందుకు, విస్తరించేందుకు వీలుంటుంది. వెడ్డింగ్ ప్లానర్ ప్రతిభ ఉన్న సభ్యులతో కలిసి కచ్చితమైన ఒక గ్రూప్ తయారు చేయగలిగితే సక్సెస్ అందుకోవచ్చు.

ఫొటోగ్రఫీ (Photography)

ఫొటోగ్రఫీ (Photography)

ఇక ఎవర్ గ్రీన్ ఫీల్డ్‌ల్లో ఫొటోగ్రఫీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దీనికి ఎప్పుడైనా గిరాకీ ఉంటుంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి ఎక్కువ సంపాదించొచ్చు. పార్టీ షూట్స్‌లకు డిమాండ్ ఎక్కువే ఉంటుంది. ఇక నాచురల్ ఫొటోగ్రఫీకి కూడా డిమాండ్ ఉంది. పుట్టినరోజులు, ఇళ్లలో చేసుకునే ఇతర వేడుకలు ఇలా దేనికైనా ఫొటోగ్రఫీ ఉండి తీరాల్సిందే. సంపాదన కూడా దీంట్లో గట్టిగానే ఉంటుంది.

చేతితో తయారు చేసిన వస్తువులు (Handmade Accessories)

చేతితో తయారు చేసిన వస్తువులు (Handmade Accessories)

ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ వాటి కంటే ఎక్కువగా హ్యాండ్ మేడ్ వస్తువులకే (చేతితో తయారుచేసేవి) డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మీకు ఒకవేళ ఇందులో ప్రావీణ్యం ఉంటే.. రూ. 50 వేల లోపు పెట్టుబడితోనే దీనిని ఇంటి నుంచే ప్రారంభించుకోవచ్చు. మంచి డిజైన్లతో మెప్పించగలిగితే మాత్రం.. మార్కెట్లో దానికి అనుగుణంగానే మంచి లాభాలు కూడా పొందొచ్చు.

బ్యూటీ కేర్ అండ్ హెయిర్ స్టైల్స్ (Beauty Parlour)

బ్యూటీ కేర్ అండ్ హెయిర్ స్టైల్స్ (Beauty Parlour)

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ముఖ్యంగా ఆడవాళ్ల అందంలో హెయిర్ స్టైల్ కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా మొహం అందంగా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం వారు ముందుగా చూసేది పార్లర్ వైపు. దీని కోసం పెట్టుబడి రూ. 50 వేల లోపు ఉంటే సరిపోతుంది. దీనికోసం మంచి నైపుణ్యం ఉన్న సిబ్బందిని ఎంచుకోవాలి. మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చుకోవాలి. మొదట దీనిని చిన్నగా ప్రారంభించి.. తర్వాత విస్తరించుకోవచ్చు.

పూర్ణచందర్ తూనం

సూచించబడిన వార్తలు

ముంబైని కాదని హైదరాబాద్‌‌లో ఏర్పాటు.. 25వ వసంతంలోకి ఐఆర్‌డీఏఐ.. కీలక సంస్కరణలివే!

Logo

  • News18 APP DOWNLOAD

న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ప్రారంభించమని BARCకు ఆదేశాలు జారీ చేసిన, కేంద్ర సమాచార మంత్రిత్వ

  • Web Stories
  • అంతర్జాతీయం

మీ నగరాన్ని ఎంచుకోండి

  • భద్రాద్రి కొత్తగూడెం
  • తూర్పు గోదావరి
  • మహబూబ్ నగర్
  • ములుగు జిల్లా
  • నాగర్ కర్నూల్ జిల్లా
  • పెద్దపల్లి జిల్లా
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • రంగారెడ్డి జిల్లా
  • పశ్చిమ గోదావరి
  • యాదాద్రి భువనగిరి

Business Ideas: రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.50 వేలు సంపాదన

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: నెల నెల ఆదాయం సరిపోవడం లేదా…అయితే రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.50 వేలు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి…

  • 1-MIN READ News18 Telugu
  • Last Updated : February 23, 2021, 12:40 pm IST
  • Follow us on

Krishna Adithya

సంబంధిత వార్తలు

బిజినెస్ ఐడియాస్ లో మరో లాభదాయక వ్యాపారం గురించి చర్చిద్దాం. ఇప్పటికే బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ రంగంలోని మరో అవకాశం గురించి తెలుసుకుందాం. కోడిగుడ్ల వ్యాపారం అని చీప్‌గా చూడొద్దు. ఇది నిరంతరం ఆదాయ వనరుగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా కోడిగుడ్లను అందరూ వినియోగిస్తారు. పైగా వీటి డిమాండ్ కూడా ఏటేటా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఎగ్ బిజినెస్ మోడల్ లో మనం చేయాల్సింది. హోల్ సేల్ డీలర్ల వద్ద కోడిగుడ్లను కొనుగోలు చేసి, వాటిని కిరాణా షాపులు, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ కు సప్లై చేసే ఎగ్ సప్లయర్ వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

ఎగ్ సప్లయర్ బిజినెస్ స్టార్ట్ చేయండిలా…

ఎగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సింది. 10X10 గది కావాల్సి ఉంటుంది. ఒక మినీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ అవసరం ఉంటుంది. ఫారంగేట్ వద్ద ఒక కోడిగుడ్డు ధర రూ.4 ఉంటే, మార్కెట్లో ఒక్కో ఎగ్ ధర రూ. 5 వరకూ అమ్మవచ్చు. అంటే ఒక కోడి గుడ్డు మీద రూ.1 దాకా లాభం ఉంటుంది. ఈ బిజినెస్ లో ముందుగా హోల్ సేలర్లు, రిటైల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు రూ.1 లాభాన్ని పంచుచోవాల్సి ఉంటుంది. ముందుగా హోల్ సేలర్ ఫారం గేట్ దగ్గర కోడిగుడ్డును రూ.4 చొప్పన ఒక ట్రేను కొనుగోలు చేస్తే (రూ.4 X 30గుడ్లు) రూ. 120 ఖర్చు అవుతుంది. అయితే ఒక ట్రే కోడి గుడ్లు మార్కెట్ రేట్ లో రూ.150 పలుకుతుంది. అంటే ఒక ట్రే మీద మనకు రూ.30 లాభం వస్తుంది. అయితే వచ్చిన రూ.30 లాభంలో హోల్ సేలర్ వాటా రూ.14, సప్లయర్ వాటా రూ.6, రిటైల్ అమ్మకం దారు వాటా రూ.10 (ఒక ట్రే మీద లాభం రూ.30 =రూ.14+రూ.6+రూ.10) అంటే ఎగ్ సప్లయర్ కు ఒక ట్రే మీద రూ.6 లాభం వస్తుంది. ఒక ఏరియాలోని 20 షాపుల్లో 5 ట్రేల చొప్పన 100 ట్రేలను సప్లయ్ చేస్తే మనకు 100 ట్రేల మీద కమీషన్ రూ.6 చొప్పన రూ.600 లాభం వస్తుంది. అలా నెలకు రూ.18000 ఆదాయం పొందవచ్చు (రూ.600x30 రోజులు=రూ.18000) 20 షాపులకు కోడిగుడ్లను సప్లయ్ చేయడానికి పట్టే సమయం రోజుకి 2 నుంచి 3 గంటలు అదనంగా రెస్టారెంట్లు, హాస్టల్స్, అలాగే ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తే మీ ఆదాయం రూ.50 వేలు దాకా పొందవచ్చు.

  • First Published : February 23, 2021, 12:40 pm IST

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

ఇదెక్కడి బ్యాడ్ లక్.. అలా జట్టులోకి వచ్చాడు.. ఇలా గాయంతో మళ్లీ దూరమయ్యాడు..!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

తీరొక్క పువ్వులతో బతుకమ్మ.. ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం!

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

రేపు బిగ్ బాస్ ఇంటి నుంచి ఆ కంటెస్టెంట్ అవుట్.. వచ్చిన వారంలోనే..

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

GSLV రాకెట్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!

India to Bid for the Olympics :  ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

India to Bid for the Olympics : ఒలింపిక్స్ కి బిడ్ వేయడానికి భారత్‌కు ఇదే సరైన సమయం

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

KTR- Ponnala: పొన్నాల లక్ష్మయ్యతో మంత్రి మర్యాద పూర్వక భేటి..

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

సాయి ధరమ్ తేజ్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్.. సంపత్ నందితో సినిమా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

ఈ శిక్షణతో ఉద్యోగానికి భరోసా!

  • తాజా వార్తలు
  • వెబ్ స్టోరీస్
  • టాలీవుడ్‌
  • టెలివిజన్‌
  • బాలీవుడ్‌
  • మూవీ రివ్యూ
  • హాలీవుడ్‌
  • హ్యుమన్‌ ఇంట్రెస్ట్
  • ఆధ్యాత్మికం
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • క్రికెట్‌
  • ఇతర క్రీడలు
  • క్రైమ్‌
  • పాలిటిక్స్‌
  • హెల్త్‌
  • కెరీర్ & ఉద్యోగాలు
  • గ్లోబల్ ఇండియన్స్
  • సినిమా ఫొటోలు
  • స్పోర్ట్స్ ఫోటోస్
  • ఆధ్యాత్మిక ఫోటోలు
  • పొలిటికల్ ఫొటోలు
  • బిజినెస్ ఫోటోలు
  • టెక్ ఫోటోలు
  • వైరల్ వీడియో
  • ఎంటర్టైన్మెంట్ వీడియోలు
  • టెక్నాలజీ వీడియోలు
  • పొలిటికల్ వీడియోలు
  • బిజినెస్ వీడియోలు
  • వరల్డ్ వీడియోలు
  • నాలెడ్జ్ వీడియోలు
  • స్పోర్ట్స్ వీడియోలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎన్నికలు - 2024
  • అయోధ్య రామమందిరం
  • బడ్జెట్ 2024
  • తెలంగాణ ఎన్నికలు 2023
  • Telugu News Business Sell your products in e commerce and get high profits, Check here for some best business plans

Business Ideas: ఈ ఐడియాలతో.. ఆన్‌లైన్‌లో వ్యాపారం, భారీగా లాభం..

ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఈ కామర్స్‌ సంస్థలు కస్టమర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించుకునే వెసులుబాటును కల్పించాయి. ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో అటు ఈ కామర్స్‌ సంస్థలకు, ఇటు ఉత్పత్తిదారులకు వాటా అందించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉంటూనే...

Business Ideas: ఈ ఐడియాలతో.. ఆన్‌లైన్‌లో వ్యాపారం, భారీగా లాభం..

Narender Vaitla |

Updated on: Nov 14, 2023 | 11:53 AM

టెక్నాలజీలో వచ్చిన మార్పు కారణంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విద్య, వ్యాపారం ఇలా అన్ని ప్రధాన రంగాలు టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ ఇంట్లో కూర్చునే వ్యాపారం చేసుకోవచ్చు. ఈ కామర్స్‌ రంగంతో వ్యాపారంలో సమూల మార్పులు వచ్చాయి.

ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఈ కామర్స్‌ సంస్థలు కస్టమర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించుకునే వెసులుబాటును కల్పించాయి. ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో అటు ఈ కామర్స్‌ సంస్థలకు, ఇటు ఉత్పత్తిదారులకు వాటా అందించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇంట్లో ఉంటూనే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలా ఆన్‌లైన్‌లో చేసే కొన్ని బెస్ట్ బిజినెస్‌ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..

* ఈ కామర్స్‌ సైట్స్‌లో దుస్తులను విక్రయించడం బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. సాధారణంగా రిటైల్‌ దుకాణాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ సైట్స్‌కు టై అప్‌ కావడం లేదా మీరే స్వయంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించుకొని దుస్తులను అమ్ముకోవచ్చు. హోల్‌సేల్‌గా దుస్తులను బయట కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. వాట్సాప్‌ గ్రూప్స్‌లలో కూడా మీ దుస్తులను ప్రమోట్‌ చేసుకొని విక్రయించుకోవచ్చు.

* ఇక గృహాలంకరణ వస్తువులకు కూడా ఆన్‌లైన్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ వ్యాపారాన్ని ప్రారంభింవచ్చు. మీరు సొంతంగా వస్తువులను తయారు చేయడమే కాకుండా హోల్‌ సేల్‌గా కొనుగోలు చేసి కూడా అమ్ముకోవచ్చు. దీంతో మంచి లాభాలను పొందొచ్చు.

* ఇటీవల బ్యూటీ ప్రొడక్ట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ కామర్స్‌ సైట్స్‌ ద్వారా ఇలాంటి ఉత్పత్తులను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. అలాగే మీ ప్రొడక్ట్స్‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా సైట్స్‌ ద్వారా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు.

* ఈ కామర్స్‌ సైట్స్‌లో బొమ్మలను కూడా విక్రయించుకోవచ్చు. ఇందుకోసం మీరు ముందుగా కొంత పెట్టుబడి పెట్టి బొమ్మలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఓ గది లేదా, గోడాన్‌ను తీసుకొని బొమ్మలను స్టోర్ చేయాలి. ఆ తర్వాత బొమ్మలను ఆన్‌లైన్‌లో విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు.

* ఈ కామర్స్‌ సైట్స్‌లో ప్రింటెండ్‌ దుస్తులకు గిరాకీ బాగా పెరుగుతోంది. కస్టమైజ్డ్‌ ప్రింటెడ్‌ దుస్తులు, వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు, దేవుళ్ల ఫొటోలను కీచైన్స్‌, మగ్స్‌, టీషర్ట్స్‌, మొబైల్‌ కవర్స్‌పై ప్రింట్ చేయించి వాటిని కూడా ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చు. పైన తెలిపినవన్నీ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయించుకునే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

business plans in telugu

ప్రధాన వార్తలు

Xiaomi 70,000 Orders For Su7 Sedan In First Month - Sakshi

నిపుణుల సలహా

Who Has To Submit Income Tax Returns In What Form - Sakshi

Telugu News   |   Latest News Online   |   Today Rasi Phalalu in Telugu   |   Weekly Astrology   |   Political News in Telugu   |   Andhra Pradesh Latest News   |   AP Political News   |   Telugu News LIVE TV   |   Telangana News   |   Telangana Politics News   |   Crime News   |   Sports News   |   Cricket News in Telugu   |   Telugu Movie Reviews   |   International Telugu News   |   Photo Galleries   |   YS Jagan News   |   Hyderabad News   |   Amaravati Latest News   |   CoronaVirus Telugu News   |   Web Stories Live TV   |   Health   |   e-Paper   |   Education   |   Sakshi Post   |   Business   |   Y.S.R   |   About Us   |   Contact Us   |   Terms and Conditions   |   Media Kit   |   SakshiTV Complaint Redressal

sakshi facebook

© Copyright Sakshi 2024 All rights reserved.

Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd

Asianet News Telugu

  • Telugu News

Business Ideas: కేవలం రూ. 16,000 పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..2023లో కొత్త బిజినెస్ ఇదే..

బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే,  తక్కువ పెట్టుబడితో రిస్క్ లేని బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారం ప్రారంభించే రిస్క్ తీసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అయితే, మీరు అలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఒక చక్కటి బిజినెస్ ఐడియా మీ కోసం సిద్ధంగా ఉండేవి అది ఏంటో చూద్దాం.  

ఈ రోజు మేము మీ కోసం అటువంటి చిన్న  బిజినెస్ ఐడియా తో ముందుకు వచ్చాము. దీనిలో మీరు రూ. 20,000 కంటే తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా రూ. 1 లక్ష వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం ఏమిటో  తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో మీరు ప్రతి నెల రూ. 1 లక్ష ఎలా సంపాదించగలమో చూద్దాం.

2023లో 3డి ప్రింటింగ్‌తో డబ్బు సంపాదించడం ఎలా ఈ రోజుల్లో, 3D ప్రింటర్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ వ్యాపారంగా మారింది. చాలా కంపెనీలు దీనిని ఉపయోగిస్తున్నాయి. 3D ప్రింటర్ ద్వారా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దాని సహాయంతో, మంచి బొమ్మలు చేయవచ్చు. ఇది ఇంటి నుండి సంపాదించే వ్యాపారం దీనిలో మీరు కష్టపడి అంకితభావంతో పనిచేస్తే, లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 3డి ప్రింటింగ్ బిజినెస్ ఐడియా గురించి వివరంగా తెలుసుకుందాం.

3d printing

Amazonలో Creality Ender 3 Pro DIY ప్రింటర్ ధర రిమూవబుల్ మాగ్నెటిక్ బెడ్ 3D ప్రింటర్‌తో క్రియేలిటీ ఎండర్ 3 ప్రో DIY ప్రింటర్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని ధర రూ.16,999 మాత్రమే. అయితే, ఇతర 3డి ప్రింటర్ల ధర రూ.40,000 నుండి రూ.1 లక్ష వరకు ఉంటుంది. మీరు Amazon ద్వారా Creality Ender 3 Pro DIY ప్రింటర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రింటర్‌ను అమెజాన్‌లో సగం ధరకే విక్రయిస్తున్నారు.

క్రియేలిటీ ఎండర్ 3 ప్రో DIY ప్రింటర్ స్పెసిఫికేషన్‌లు మాగ్నెటిక్ ప్లాట్‌ఫారమ్‌తో వచ్చిన ఈ 3డి ప్రింటర్ ద్వారా  మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. దాని సహాయంతో, మీరు తక్కువ ప్రింటింగ్ ఖర్చుతో అనేక అద్భుతమైన ఉత్పత్తులను సృష్టించవచ్చు. పోర్టబుల్ కావడం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.

త్రీడీ ప్రింటింగ్ మిషన్ ఉపయోగించే అనేక వస్తువులను తయారు చేయవచ్చు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు.  అలాగే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరించింది. కనుక త్రీడీ ప్రింటింగ్ పట్ల అవగాహన పెంచుకోవాలి. అయినా పేర్కొన్న టువంటి మెషిన్ ద్వారా మీరు బొమ్మలను తయారు చేయవచ్చు.  త్రీడీ బొమ్మల త్రీడీ బొమ్మల ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. 

business plans in telugu

RELATED STORIES

Reliance Jio is now the World's Largest Mobile Operator in Data Traffic surpassing China Mobile-sak

ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటరుగా జియో.. చైనా మొబైల్ని కూడా బీట్ చేసిన కంపెనీ..

Be careful before taking a personal loan, you can get swallowed up!-sak

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. జాగ్రత్తగా.. లేదంటే ఇబ్బందులు తప్పవు..

Release of the first artificial intelligence technology Nothing Ear Buds!-SAK

మ్యూజిక్ లవర్స్ కోసం లేటెస్ట్ ఇయర్ బడ్స్.. ఫస్ట్ టైం AI టెక్నాలజీతో లాంచ్..

teen girl insta dance reels on an expensive Lamborghini car,  brokes car  glass !-sak

రీల్స్ చేస్తూ అద్దం పగలగొట్టిన యువతీ..! రిపేర్ చేసేందుకు ఎంత ఖర్చయిందంటే..

after not getting job a young man started farm!  earning by  selling milk at Rs.5000 per liter-sak

లీటరు పాలని 5వేలకి అమ్ముతూ.. సొంతంగా వ్యాపారం.. లక్షలు సంపాదిస్తున్న నిరుద్యోగ యువకుడు..

Recent Stories

chiranjeevi vijayashanti come together after three decades? arj

చిరంజీవితో విజయశాంతి.. మూడు దశాబ్దాల తర్వాత మరోసారి?.. ఫ్యాన్స్ కి పండగే

bjp leader cm ramesh comments leads to fan war between ntr and ram charan ksr

ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య చిచ్చు పెట్టిన పొలిటీషియన్... ఫ్యాన్ వార్ షురూ!

varun tej lavanya tripathi will take divorce because of one lady venu swamy sensational comments arj

అమ్మాయి వల్ల వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి విడాకులు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. వారి దోషాలు ఇవే!

YCP MLA Grandhi Srinivas Sansatinal Comments about Power Star Pawan Kalyan JMS

పవన్ కు పిచ్చిపట్టింది... వైజాగ్ హస్పిటల్ లోచేర్చాలి.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Recent Videos

Exclusive Interview With Pm Narendra Modi

PM Modi ఇంటర్వ్యూ : ఈ ఎన్నికలపై మోదీ సెన్సేషనల్ కామెంట్స్

Exclusive Interview With Pm Narendra Modi

PM Modi Interview క్రైస్తవుల ఓటు బ్యాంకుపై మోదీ ఏం చెప్పారంటే

pawan kalyan nomination

పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

pawan kalyan fans bike rally

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ కి పోటెత్తిన ప్రజానీకం

pawan kalyan election nomination

పిఠాపురంలో నామినేషన్ వేయడానికి ర్యాలీతో బయలుదేరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

business plans in telugu

Business News Telugu

Tata Consumer Products Q4 Results : టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ క్యూ4 ఫలితాలు.. 19 శాతం తగ్గిన నికర లాభం.. ఒక్కో షేరుకు రూ. 7.75 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ..

  • నిఫ్టీ నెక్స్ట్ 50 Current Price 62798.55 Change 114.91 ( 0.18 % )
  • నిఫ్టీ ఎఫ్ ఎం సీ జీ Current Price 53905.3 Change 405.86 ( 0.76 % )
  • నిఫ్టీ ఫ్రీ ఫ్లోట్ మిడ్‍క్యాప్ 100 Current Price 49614.85 Change 518.45 ( 1.06 % )
  • నిఫ్టీ ఆల్ఫా 50 Current Price 49282.55 Change 716.16 ( 1.47 % )
  • నిఫ్టీ బ్యాంక్ Current Price 47970.45 Change 45.55 ( 0.1 % )
  • నిఫ్టీ ఎనర్జీ Current Price 39446.6 Change -123.46 ( -0.31 % )

Google Wallet : భారత్ లో గూగుల్ వాలెట్ సేవలు ప్రారంభం.. అన్ని కార్డులు ఒకే చోట.. కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చాలా సింపుల్..

బిజినెస్ తాజా వార్తలు

బిజినెస్ స్పెషల్.

  • క్వైట్‌ ఫైరింగ్‌.. పొమ్మనలేక పొగబెట్టడం..!
  • జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్‌
  • క్షణాల్లో బీమా.. ఐఆర్‌డీఏఐ కల్పించిన ధీమా
  • డ్రై ప్రమోషన్‌.. జాబ్‌ మార్కెట్‌లో ఇదో కొత్త ట్రెండ్‌
  • ఇదీ.. ఇండిగో సత్తా

పర్సనల్ ఫైనాన్స్

  • Mutual Funds: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే
  • సెకండ్‌ హ్యాండ్‌ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
  • జీవిత బీమాలో క్లెయిం సెటిల్‌మెంట్‌ ఎలా?
  • ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
  • ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...

బ్యాంకింగ్ - రుణాలు

  • వాలెట్‌ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
  • గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..
  • క్రెడిట్‌ కార్డు బాధ్యతగా వాడండి
  • ఎఫ్‌డీ రేట్లు పెంచిన బజాజ్‌ ఫైనాన్స్‌.. వారికి 8.85% వరకు వడ్డీ
  • ‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు.. ఎప్పటి వరకంటే?

యుటిలిటీ 360

  • ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ కావాలా..? ఉచితంగా పొందండిలా..
  • ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
  • లింక్‌ క్లిక్‌ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్‌ మూలాలు చెక్‌ చేయండి..
  • కౌంటర్‌కు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. UTS యాప్‌తో బుకింగ్ ఎలా..?
  • ధరలు తగ్గించిన ఓలా.. ఎస్‌1X ఇక రూ.69,999 నుంచే!
  • 2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
  • ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్‌.. ఎస్‌1 ఎక్స్‌ సిరీస్‌లో ఈ ఫీచర్లతో!
  • విపణిలోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టార్మ్‌
  • స్విఫ్ట్‌, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ

అడగండి చెబుతాం

  • సొంత పాలసీ తీసుకోవాలా?
  • విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి...
  • బంగారంలో మదుపు చేయాలంటే...
  • 18 శాతం రాబడి వస్తుందా?
  • డెట్‌ ఫండ్లలో అధిక రాబడి వస్తుందా?
  • Telugu News
  • Latest News in Telugu
  • Sports News
  • Ap News Telugu
  • Telangana News
  • National News
  • International News
  • Cinema News in Telugu
  • Business News
  • Political News in Telugu
  • Photo Gallery
  • Hyderabad News Today
  • Amaravati News
  • Visakhapatnam News
  • Exclusive Stories
  • Health News
  • Kids Telugu Stories
  • Real Estate News
  • Devotional News
  • Food & Recipes News
  • Temples News
  • Educational News
  • Technology News
  • Sunday Magazine
  • Rasi Phalalu in Telugu
  • Web Stories
  • Pellipandiri
  • Classifieds
  • Eenadu Epaper

Eenadu Facebook

For Editorial Feedback eMail:

[email protected]

For Marketing enquiries Contact : 040 - 23318181 eMail: [email protected]

Eenadu Logo

  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • ANNUAL RETURN

© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.

Powered By Margadarsi Computers

Android App

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

This website follows the DNPA Code of Ethics .

business plans in telugu

  • Password reminder
  • Registration

Meeting Deadlines

Diane M. Omalley

business plans in telugu

  • Terms & conditions
  • Privacy policy
  • Referral program

Customer Reviews

Our team of writers is native English speakers from countries such as the US with higher education degrees and go through precise testing and trial period. When working with EssayService you can be sure that our professional writers will adhere to your requirements and overcome your expectations. Pay your hard-earned money only for educational writers.

Finished Papers

Online Essay Writing Service to Reach Academic Success.

Are you looking for the best essay writing service to help you with meeting your academic goals? You are lucky because your search has ended. is a place where all students get exactly what they need: customized academic papers written by experts with vast knowledge in all fields of study. All of our writers are dedicated to their job and do their best to produce all types of academic papers of superior quality. We have experts even in very specific fields of study, so you will definitely find a writer who can manage your order.

Some attractive features that you will get with our write essay service

Grab these brilliant features with the best essay writing service of PenMyPaper. With our service, not the quality but the quantity of the draft will be thoroughly under check, and you will be able to get hold of good grades effortlessly. So, hurry up and connect with the essay writer for me now to write.

icon

business plans in telugu

Finished Papers

Is buying essays online safe?

Shopping through online platforms is a highly controversial issue. Naturally, you cannot be completely sure when placing an order through an unfamiliar site, with which you have never cooperated. That is why we recommend that people contact trusted companies that have hundreds of positive reviews.

As for buying essays through sites, then you need to be as careful as possible and carefully check every detail. Read company reviews on third-party sources or ask a question on the forum. Check out the guarantees given by the specialists and discuss cooperation with the company manager. Do not transfer money to someone else's account until they send you a document with an essay for review.

Good online platforms provide certificates and some personal data so that the client can have the necessary information about the service manual. Service employees should immediately calculate the cost of the order for you and in the process of work are not entitled to add a percentage to this amount, if you do not make additional edits and preferences.

Viola V. Madsen

Fill up the form and submit

On the order page of our write essay service website, you will be given a form that includes requirements. You will have to fill it up and submit.

Laura V. Svendsen

Copyright © 2022. All Right Reserved -

Megan Sharp

business plans in telugu

We are inclined to write as per the instructions given to you along with our understanding and background research related to the given topic. The topic is well-researched first and then the draft is being written.

Finished Papers

Read what our clients have to say about our writing essay services!

Customer Reviews

Writing my essay with the top-notch writers!

The writers you are supposed to hire for your cheap essay writer service are accomplished writers. First of all, all of them are highly skilled professionals and have higher academic degrees like Masters and PhDs. Secondly, all the writers have work experience of more than 5 years in this domain of academic writing. They are responsible for

  • Omitting any sign of plagiarism
  • Formatting the draft
  • Delivering order before the allocated deadline

Finished Papers

Customer Reviews

business plans in telugu

  • Math Problem
  • Movie Review
  • Personal Statement
  • PowerPoint Presentation plain
  • PowerPoint Presentation with Speaker Notes
  • Proofreading

10 question spreadsheets are priced at just .39! Along with your finished paper, our essay writers provide detailed calculations or reasoning behind the answers so that you can attempt the task yourself in the future.

Look up our reviews and see what our clients have to say! We have thousands of returning clients that use our writing services every chance they get. We value your reputation, anonymity, and trust in us.

Progressive delivery is highly recommended for your order. This additional service allows tracking the writing process of big orders as the paper will be sent to you for approval in parts/drafts* before the final deadline.

What is more, it guarantees:

  • 30 days of free revision;
  • A top writer and the best editor;
  • A personal order manager.

* You can read more about this service here or please contact our Support team for more details.

It is a special offer that now costs only +15% to your order sum!

Would you like to order Progressive delivery for your paper?

  • Math Problem
  • Movie Review
  • Personal Statement
  • PowerPoint Presentation plain
  • PowerPoint Presentation with Speaker Notes
  • Proofreading

Earl M. Kinkade

business plans in telugu

IMAGES

  1. Vestige Business Plan in Telugu

    business plans in telugu

  2. వెస్టీజ్ బిజినెస్ ప్లాన్

    business plans in telugu

  3. New business opportunities 2021 in telugu

    business plans in telugu

  4. New Business Ideas in Telugu

    business plans in telugu

  5. New Business Ideas in telugu Small Business Ideas in Telugu Business

    business plans in telugu

  6. Low investment Business plan in Telugu Paper Bag Making Business Idea

    business plans in telugu

VIDEO

  1. Economy Five Year plans Telugu 💫||Ssc gd,rpf,rrb||Hareesh varma

  2. Exam Plans 🤣 Day 74/75 #75hardrapchallenge #telugurap #comedyrap #CShor #shortsfeed

  3. How to start event management business in telugu || Self Employment || Money Factory Telugu

  4. SBI Life -e Shield Next Details 2023 in Telugu

  5. Best Business Ideas 2023 Telugu

  6. BRIEF COMPARISON OF LIC'S JEEVAN UTSAV, JEEVAN UMANG PLANS (TELUGU )

COMMENTS

  1. Top Business Ideas,ఈ 10 చిన్న వ్యాపారాలతో కాసుల వర్షం.. సక్సెస్

    చిన్న వ్యాపారాలను ఇంట్లో నుంచే నిర్వహించుకోవచ్చు. తక్కువ ...

  2. TOP 150 Business ideas in telugu 2021

    Top business ideas in telugu. తక్కువ పెట్టుబడి తో చిన్న చిన్న వ్యాపారాలు. Latest business ideas in telugu and low ...

  3. Business Ideas,నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష సంపాదించండి.. 10 అదిరిపోయే

    business news; Start These Ten Business And Earn More Profit Details Inside; ... Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ...

  4. మీ కోసం ది బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఇవే.. పెట్టుబడి రూ. 50 వేల లోపు

    Business Ideas: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరుల ...

  5. Business Ideas: రోజుకు 2-3 గంటలు ...

    Business Ideas: నెల నెల ఆదాయం సరిపోవడం లేదా…అయితే రోజుకు 2-3 గంటలు ...

  6. Home based business ideas in telugu

    Small business plan with small investment at home in telugu. Areca nut leaf plates making industry plan in telugu. areca leaf plates business in telugu. Tel...

  7. Business Ideas: ఈ ఐడియాలతో.. ఆన్‌లైన్‌లో వ్యాపారం, భారీగా లాభం

    Business Ideas: ఈ ఐడియాలతో.. ఆన్‌లైన్‌లో వ్యాపారం, భారీగా లాభం.. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చేసింది.

  8. New self employment ideas in telugu

    New small business ideas in telugu. easy business to start at home. Masala spices business plan from home with low investment in telugu. @UpadhiTV More Info...

  9. Business News in Telugu

    Get Sakshi Business News (బిజినెస్ న్యూస్) in Telugu, Today Latest Telugu Business LIVE Updates and Headlines, Stock & Share Market News, Indian Economy News in Telugu

  10. Business Ideas: కేవలం రూ. 16,000 పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష సంపాదించే

    Business Ideas: కేవలం రూ. 16,000 పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం ...

  11. Business News in Telugu: వ్యాపార వార్తలు, స్టాక్ మార్కెట్ వార్తలు

    Latest Business News Updates: బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ, స్టాక్ మార్కెట్ తాజా, Stock Market Updates, GST News, Indian market news, Indian economy news on Economic Times Telugu

  12. Business Latest News

    Business Latest News - Read todays latest business and financial news in telugu. Find all the latest news on financial planning, banking, loan, insurance, investments, income tax, and more at Eenadu online news. TRENDING; IPL 2024 AP Assembly Elections 2024

  13. How To Make Business Plan In Telugu

    1404 Orders prepared. 4.8/5. Hire experienced tutors to satisfy your "write essay for me" requests. Enjoy free originality reports, 24/7 support, and unlimited edits for 30 days after completion. 409. Customer Reviews. Hire a Writer.

  14. How To Make Business Plan In Telugu

    How To Make Business Plan In Telugu. Accuracy and promptness are what you will get from our writers if you write with us. They will simply not ask you to pay but also retrieve the minute details of the entire draft and then only will 'write an essay for me'. You can be in constant touch with us through the online customer chat on our essay ...

  15. Dairy Farming Business Plan in Telugu

    Dairy Farming Business Plan in Telugu. How to Start a Dairy Farm, Things You Need to Know before Starting your own Dairy Farm by Karanam Pavan Kumar, Dredi K...

  16. How To Business Plan In Telugu

    terms of work. So that we immediately understand whether a writer can cover large volumes of orders. Only after a detailed interview, we take people to the team. Employees will carefully select information, conduct search studies and check each proposal for errors. Clients pass anti-plagiarism quickly and get the best marks in schools and ...

  17. How To Make Business Plan In Telugu

    How To Make Business Plan In Telugu: Business and Finance. prev. 1084 Orders prepared. Dr.Jeffrey (PhD) #4 in Global Rating Management Business and Economics Marketing Case Study +59. ID 11622. 989 Orders prepared. Thesis on Management. Hire a Writer. Toggle navigation. REVIEWS HIRE. Elliot Law ...

  18. How To Business Plan In Telugu

    The cheapest estimate is the work that needs to be done in 14 days. Then 275 words will cost you $ 10, while 3 hours will cost you $ 50. Please, take into consideration that VAT tax is totally included in the mentioned prices. The tax will be charged only from EU customers. When choosing an agency, try to pay more attention to the level of ...

  19. How To Make Business Plan In Telugu

    If you are preparing to apply for college, you can get an admission essay, application letter, cover letter, CV, resume, or personal statement from us. Since we know what the admissions committee wants to see in all these papers, we are able to provide you with a flawless paper for your admission. You can also get help with business writing ...

  20. Low investment high profits business in telugu

    Business ideas in telugu | New Business ideas in telugu | small hotel business plan in telugu | food business ideas in telugu | small business ideas in telug...

  21. How To Business Plan In Telugu

    4.9 (2939 reviews) Lydia A. Degree: Bachelor's. . 100% Success rate. 787. Finished Papers. How To Business Plan In Telugu, Twilight Movie Essay, Professional Expository Essay Editor For Hire Usa, Critical Thinking Books Reddit, College Essay About Being Left Handed, Custom Thesis Proposal Ghostwriters Sites Us, Informative Writing Prompts 3rd ...

  22. Mini Business Plan In Telugu

    Mini Business Plan In Telugu, How To Write An Inspirational Person Essay, How To Write A Good Essay To Get Into Njhs, Homework Submission Email Sample, Really Good College Essays Class Of 2023, Essay About New Year Resolution, Professional Bibliography Editor Service For Phd

  23. How To Business Plan In Telugu

    Dr.Jeffrey (PhD) #4 in Global Rating. 100% Success rate. Level: Master's, University, College, PHD, High School, Undergraduate. 1647Orders prepared. How To Business Plan In Telugu, Drama Writing Services, Argument For A Research Paper, Custom Blog Post Ghostwriting For Hire For Mba, Eric Williams Thesis On Racism And Slavery, Exploratory ...