telugu essay writing pdf

  • ఈనాడు వార్తలు

telugu essay writing pdf

తాజా కథనాలు

student

పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

భారత్‌లో నేటికీ బ్రిటిష్‌ హయాంనాటి నేర శిక్షాస్మృతి అమలవుతోంది. ఇది నేరాలను నిర్వచించి

student

దేశ ఆర్థికానికి వెన్నుదన్ను

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవల 90వ వార్షికోత్సవం జరుపుకొంది. 1934లో 

student

మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు

ఈ సంవత్సరం భారత్‌, అమెరికా సహా 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లలో విభజన తేవడం ద్వారా 

student

ఆయువు తోడేస్తున్న వాయువు

మనిషి తప్పిదాల కారణంగా ప్రాణవాయువే మహా గరళమవుతోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 

student

బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు అత్యంత కీలకం. గెలుపే లక్ష్యంగా ఓట్లను ఒడిసిపట్టడానికి రాజకీయ 

student

రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?

డాలర్‌ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 

ప్రధాన కథనాలు

  • పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా.
  • బొగ్గు గనుల్లో కొలువులు
  • సెబీలో ఆఫీసర్‌ కొలువులు
  • నిర్ణయాలు తీసుకునేముందు..
  • ఎన్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు
  • ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 490 కొలువులు

Connect with Us

facebook

Quick links

  • టీఎస్‌పీఎస్సీ
  • పోలీసు ఉద్యోగాలు
  • టెన్త్ క్లాస్‌
  • ఇంట‌ర్మీడియ‌ట్‌
  • కరెంట్ అఫైర్స్
  • ఆస్క్ ది ఎక్స్‌ప‌ర్ట్‌
  • Privacy Policy
  • Terms & Conditions

Disclaimer :

Information provided free of cost by www.eenadupratibha.net is collected from various sources such as notifications, statements and any other sources or any one of them, offered by organizations, periodicals, websites, portals or their representatives. users must seek authentic clarification from the respective official sources for confirmation. www.eenadupratibha.net will not be responsible for errors in the information provided, or inconvenience to the readers thereon., © 2024 ushodaya enterprises private limited. powered by margadarsi computers, do you want to delete your account from pratibha website, otp verification.

OTP has been sent to your registered email Id.

పెద్ద బాల శిక్ష

సమగ్ర విజ్ఞాన సమాహారం

వ్యాసరచన (Telugu Essay Writing)

వ్యాసరచన అనగా విషయమును విస్తరించి వ్రాయుట.  తెలుగులో మొట్టమొదటిసారిగా స్వామినేని ముద్దు నరసింహ నాయుడు గారు 1842లో “హితవాది” పత్రికకు “ప్రమేయం” అనే వ్యాసాన్ని వ్రాసేరు.  ఆధునిక ప్రక్రియలలో తొలుతగా ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.  వ్యాసరచన జ్జ్ఞానానికి, సృజనాశక్తికి, తార్కికమైన ఆలోచనలకు దోహదపడుతుంది.  వ్యాసమునకు ఆరు ప్రధాన అంగాలు.

  • నిర్వచనం లేదా విషయ నేపధ్యం,
  • విషయ విశ్లేషణ,
  • అనుకూల – ప్రతికూల అంశాలు,
  • ముగింపు. 

వ్యాసరచనకు భాష తీరు కూడా ముఖ్యమైనది.  సాధ్యమైనంతవరకూ భాషా దోషాలు లేకుండా వ్రాయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంవత్సరాలు మొదలైనవాటిలో తప్పులు వ్రాయకుండా జాగ్రత్తపడాలి.  అలాగే విషయ వ్యక్తీకరణ లో కూడా జాగ్రత్తలు అవసరం.  పొడుగైన వాక్యాలు వాడితే స్పష్టత కోల్పోయి అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది. అందువలన చిన్న వాక్యాలు వ్రాయడం మంచిది. ముఖ్యంగా “కర్త” యొక్క వచనాన్నిబట్టి “క్రియ”ని చేర్చాలి.  ఇతర భాషా పదాలను సాధ్యమైనంత తక్కువ వాడాలి. ఉదాహరణకు “సక్సెస్” అనివ్రాసే బదులు “విజయం” అని వ్రాయడం మంచిది.  విషయ వ్యక్తీకరణ విషయానికొస్తే ఎందుకు, ఎవరికోసం లాంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించడం, సదరు విషయం గురించి కావలసిన వారందరితో మాట్లాడటం,సదరు విషయం గురించి చదవటం, పరిశీలించి, విశ్లేషించటం లాంటి నైపుణ్యాలు కూడా వ్యాసరచనకు అవసరమైనవే.  మనం వ్రాద్దామనుకున్న విషయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఒకవిధమైన ఆలోచన పటం (Mind Map) తయారుచేసుకోవడం మంచిది.  సదరు విషయంలో ఎంపిక చేసుకున్న విషయంపై సంబంధించిన అంశాలు వాటి మధ్య ఉండే సంబంధాలు గురించి ఒక రేఖా చిత్రం (Graph) మాదిరి తయారు చేసుకోవాలి.  ఇలా చేయటం వలన సమగ్రంగా అంశాల ప్రాధాన్యత ఒక వరుస క్రమంలో వాటిని ఉపయోగించుకోవడం సులభతరమౌతుంది. ఈ విధమైన విశ్లేషణ జరిగిన పిమ్మట విషయ వ్యక్తీకరణకు స్పష్టత వస్తుంది.  విషయ వ్యక్తీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత అభిప్రాయసేకరణ మంచిది.  

ఇప్పుడు ఒక ఉదాహరణగా పిల్లల మాసపత్రిక చందమామ గురించి వ్యాసం చదవండి

List of Telugu Essays (on a variety of Topics)

30. O pennI, nA pennI (O Penny! My Penny!), ImATa Webzine, July 2006  [ pdf in Telugu ]

29. saMskRtAMdrAla madhya nalugutUnna telugu (Telugu caught between Sanskrit and English), ImATa Webzine, January 2006  [ pdf in Telugu]

28. Atma kathani rAyaTamA, mAnaTamA? (To write or not to write an autobiography?) 15 th TANA Souvenir, July 2005 [pdf in Telugu]

27. jihvakO ruci (Everyone has their own taste) ImATa Webzine, May 2005 [ pdf in Telugu ]

26. Keynote address at the Fourth Telugu Sahiti Sadassu, Bridgewater, NJ, “A bird’s eye view of the evolution of Telugu Literature through the twentieth century ,” Conducted by Vanguri Foundation of America, October 9,10 2004 [ pdf in Telugu ]

25. piThApuraM kabulrlu? (My Memories about PithapuraM) ImATa Webzine, September 2004 [ pdf in Telugu ]

24. bhavishyattulO bhArata dESAniki maroka svarnayugam umdA? (Is there another golden age in India 's future?) won the FIRST PRIZE in the Essay category in the First Telugu Creative Writing Contest for Telugu Residents of North America & NRI Telugu Writers Worldwide conducted by ATA, July 2004, to appear in America Bharati [ pdf in Telugu ]

23. hOmiyOpatI SAstraM kAdA? (Is Homeopathy not a Science?)   Andhra Bhumi Daily , July 14, 2003 (Edit Page) [ pdf in Telugu ]

22. pAtikELLanATi pravAsAMdhrulu (Daispora Telugus Twenty Five Years Ago), Kaumudi,   TANA Souvenir , San Jose , CA , July 2003. Reprinted in Rachana , July 2003, pp33-37,   For an un-edited (un-censored version, click here   [ pdf in Telugu ]

21. svIDan^lO mAtRbhAsha vADakaM, (The use of mother tongue in Sweden ), eemATa webzine,   March 2003 [ pdf in Telugu ] [ Txt in RIT ]

20. caritrani mArcina rakta dOshaM, (The Blood-disease that change the course of history), kAlanirNay^ Calendar , p 2, January 2002

19. telugulO aksharAlu EvEMiTi?, (What are the Letters of the Telugu Alphabet?), Telugu Jyothi ,   pp 16-17, June 1997, and   Rachana Intinti Paksha Patrika , pp 74-75, March 2000 [ pdf in telugu ]

18. mana pErlu, iMTipErlu (Our Names and Surnames), Vendi Velugu, Souvenir, Greater Delaware Valley Telugu Association's 25th Anniversary Issue , pp 46, 48 and 50, 1996, eemaata webzine, Issue 12, November 2000. http://www.eemaata.com/ [ pdf in Telugu ]

17. Marriage counseling

16. samudraMlO kaki reTTa (A Crow’s Dropping in the Sea), Telugu Jyothi , pp 10-11, July 1997, Also in Rachana, pp??

15. animals

14. aeroplanes

13. itara bhAshalalOni mATalani telugulO uccariMcaDaM, (Pronunciation of Foreign Words in Telugu?), Telugu Jyothi ,   pp 23-25, May 1997

12. telugulO sUkshmIkaraNa, (Standardization in Telugu Script), Rachana Intinti Paksha Patrika , pp 60-64, October 1996

11. telugu lipi sUkshmIkaraNa (Simplifying Telugu Script), Rachana Entinti Patrika , pp 9-11, November 1995

10. What logic is this, Sir? Souvenir of the Tenth Telugu Conference, Chicago , IL , pp 19-21, (Kaleidoscope Section), 1995.

9. namma SakyaM kAni nijAlu. (Unbelievable facts), Telugu Jyothi , pp 36, May 1995.

8. bharata yuddhaM eppudu jarigiMdi? (When did the Mahabharata war take place?), Telugu Jyothi , pp 14-17, May 1995.

7. amerikAlO telugu (How to Teach Telugu in the United States ?) Telugu Jyothi , pp 13-19, August 1994

6. ugAdi, yugAdi, (New Year, new era)   Telugu Jyothi , p 9, March 1993

5. biMdu siMdhu nyAyaM (Unity in Diversity), Telugu Jyothi , p 55, April 1992

4. SishTavyavahArikaM (Telugu language of the learned class), Telugu Jyothi , p 23, February 1992, Reprinted in the Souvenir, Fourth World Telugu Conference , New York, NY, p 484, July 1992.

4. mAnavakulaMlO musalaM (Destruction of the humnankind), Bharati , (Andhra Patrika’s Bharati addendum) , circa 1987

3. Some hints on translating scientific jargon into Telugu, Souvenir of the Fifth TANA Conference , Long Beach , CA , pp 75-76, 1985

2. kOpam (Anger in Telugu Literature), Souvenir of the Second Telugu Conference, Detroit , MI , May 1979. Reprinted Souvenir of the Ninth Telugu Conference , pp 160-161, July 1993.

1. Telugu script and its modern needs, Telugu Bhasha Patrika , 3(2):9-13, October 1973.

Asianet News Telugu

  • Telugu News

telugu essay writing pdf

తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  

Telugu Language Day 2021... Prasoona Billakanti Special Essay

నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

తెలుగే ఒక వెలుగు

జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?

భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి.  'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.

పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి.  అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు.  పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు.  మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.

తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు  కందుకూరి వీరేశలింగం పంతులు  తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు  తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను  ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.  అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు.  సురవరం ప్రతాప రెడ్డి  దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.

ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు.  ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది.  అతి సులభతరమైన ప్రపంచ భాషలలో  మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది.  కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం.  ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి.  వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు.  పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.

ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు.  అప్పట్లో గిడుగు రామమూర్తి  ఒక్కరే ఛాందస భాషావాదులతో  ఎదురీది నిలిచారు.  ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది.  తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది.  పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు.  పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు.  దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది.  వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.

విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది.  ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు.  చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు.  ఇది చాలా సిగ్గుచేటు.  మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు.  ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.

ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు.  ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి.  ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు.  లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది. అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.

telugu essay writing pdf

  • Gidugu Ramamurthy
  • Gidugu Venkata Ramamurthy
  • Prasoona Billakanti
  • Telugu Language Day 2021

telugu essay writing pdf

RELATED STORIES

sahithi kiranam ugadi poem results released lns

సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల

nagali kuda ayudhame kommavarapu wilson book review by dr kg venu

నాగలి కూడా ఆయుధమే - సమీక్ష

E. Venkatesh Kavitha : Panchabhutalu..ISR

ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు

Radium kavitha aata modalu lns

రేడియమ్ కవిత : ఆటమొదలు

Telangana Writers' Association To Hold Twin Cities Branch Meeting Tomorrow..ISR

రేపు తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ సభ

Recent Stories

kalki 2898 ad amitabh bachchan role update but big suspense on release date arj

`కల్కి2898ఏడీ` సస్పెన్స్ పై స్పందించి టీమ్‌.. అప్‌ డేట్‌కి రెడీ.. కానీ అదే పెద్ద సస్పెన్స్..

prime minister Narendra Modi exclusive interview with Asianet News Part 2

ఇలాగే అయితే గ వర్నర్లకు అన్నం కూడా పెట్టరు, కరెంటూ పీకేస్తారు - Asianet Newsతో ప్రధాని మోదీ

prime minister Narendra Modi exclusive interview with Asianet News

నేను సంతృప్తి చెందితే అదే నాకు ఆఖరు రోజు : Asianet News Exclusive interviewలో మోదీ (వీడియో)

BJP vote share will increase in these general elections - PM Narendra Modi on Asianet News Exclusive interview

తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుంది: ఏసియానెట్ న్యూస్ Exclusive interviewలో ప్రధాని మోదీ (వీడియో)

mahanati movie made a mess in savitri family nag ashwin reason arj

సావిత్రి ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన `మహానటి`.. నాగ్‌ అశ్విన్‌ చేసిన పనికి కూతుళ్ల మధ్య గొడవలు.. ఏం జరిగిందంటే?

Telugu essays

Publishing history, related... search within telugu essays -->, prolific authors.

We will keep fighting for all libraries - stand with us!

Internet Archive Audio

telugu essay writing pdf

  • This Just In
  • Grateful Dead
  • Old Time Radio
  • 78 RPMs and Cylinder Recordings
  • Audio Books & Poetry
  • Computers, Technology and Science
  • Music, Arts & Culture
  • News & Public Affairs
  • Spirituality & Religion
  • Radio News Archive

telugu essay writing pdf

  • Flickr Commons
  • Occupy Wall Street Flickr
  • NASA Images
  • Solar System Collection
  • Ames Research Center

telugu essay writing pdf

  • All Software
  • Old School Emulation
  • MS-DOS Games
  • Historical Software
  • Classic PC Games
  • Software Library
  • Kodi Archive and Support File
  • Vintage Software
  • CD-ROM Software
  • CD-ROM Software Library
  • Software Sites
  • Tucows Software Library
  • Shareware CD-ROMs
  • Software Capsules Compilation
  • CD-ROM Images
  • ZX Spectrum
  • DOOM Level CD

telugu essay writing pdf

  • Smithsonian Libraries
  • FEDLINK (US)
  • Lincoln Collection
  • American Libraries
  • Canadian Libraries
  • Universal Library
  • Project Gutenberg
  • Children's Library
  • Biodiversity Heritage Library
  • Books by Language
  • Additional Collections

telugu essay writing pdf

  • Prelinger Archives
  • Democracy Now!
  • Occupy Wall Street
  • TV NSA Clip Library
  • Animation & Cartoons
  • Arts & Music
  • Computers & Technology
  • Cultural & Academic Films
  • Ephemeral Films
  • Sports Videos
  • Videogame Videos
  • Youth Media

Search the history of over 866 billion web pages on the Internet.

Mobile Apps

  • Wayback Machine (iOS)
  • Wayback Machine (Android)

Browser Extensions

Archive-it subscription.

  • Explore the Collections
  • Build Collections

Save Page Now

Capture a web page as it appears now for use as a trusted citation in the future.

Please enter a valid web address

  • Donate Donate icon An illustration of a heart shape

తెలుగు జానపద సాహిత్యము

Bookreader item preview, share or embed this item, flag this item for.

  • Graphic Violence
  • Explicit Sexual Content
  • Hate Speech
  • Misinformation/Disinformation
  • Marketing/Phishing/Advertising
  • Misleading/Inaccurate/Missing Metadata

Creative Commons License

This library of books, audio, video, and other materials from and about India is curated and maintained by Public Resource. The purpose of this library is to assist the students and the lifelong learners of India in their pursuit of an education so that they may better their status and their opportunities and to secure for themselves and for others justice, social, economic and political.

This library has been posted for non-commercial purposes and facilitates fair dealing usage of academic and research materials for private use including research, for criticism and review of the work or of other works and reproduction by teachers and students in the course of instruction. Many of these materials are either unavailable or inaccessible in libraries in India, especially in some of the poorer states and this collection seeks to fill a major gap that exists in access to knowledge.

For other collections we curate and more information, please visit the Bharat Ek Khoj page. Jai Gyan!

plus-circle Add Review comment Reviews

10,073 Views

15 Favorites

DOWNLOAD OPTIONS

In collections.

Uploaded by Public Resource on August 20, 2019

SIMILAR ITEMS (based on metadata)

Academia.edu no longer supports Internet Explorer.

To browse Academia.edu and the wider internet faster and more securely, please take a few seconds to  upgrade your browser .

Enter the email address you signed up with and we'll email you a reset link.

  • We're Hiring!
  • Help Center

paper cover thumbnail

. “Human Values in new academic disciplines” (Telugu) in Vidya Vaidya Kala Vaignanika Rangallo manavata Viluvalu, Yuvabharathi Publication

Profile image of Nagaraj Paturi

Loading Preview

Sorry, preview is currently unavailable. You can download the paper by clicking the button above.

RELATED TOPICS

  •   We're Hiring!
  •   Help Center
  • Find new research papers in:
  • Health Sciences
  • Earth Sciences
  • Cognitive Science
  • Mathematics
  • Computer Science
  • Academia ©2024
  • Sakshi Post

sakshi facebook

Latest General Essays

Karnataka government undertaking has been manufacturing the ink since 1962

Election Ink: చెరిగిపోని సిరా చుక్క.. దీని వాడకం మొదలైంది ఎప్పుడంటే..

Photo stories.

Newsletter

Current Affairs Videos

8th April 2024

Daily Current Affairs in Telugu | 8th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

telugu essay writing pdf

Daily Current Affairs in Telugu | 6th April 2024

5th April 2024

Daily Current Affairs in Telugu | 5th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

 4th April 2024 current affairs

Daily Current Affairs in Telugu | 4th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Daily Current Affairs in Telugu

Daily Current Affairs in Telugu | 3rd April 2024

Current Affairs 2nd April 2024  today current affairs

Daily Current Affairs in Telugu | 2nd April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Latest current affairs.

Current Affairs Quiz

April 22nd Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!

Fossil Of Largest Snake To Have Ever Existed Found In Gujarat

Vasuki Indicus: ప్రపంచంలోనే అతిపెద్ద పాము వెలుగులోకి.. ఇది ఉన్న‌ది ఎక్క‌డో తెలుసా?!

Max Verstappen Wins Chinese Grand Prix To Extend Title Grip

Chinese Grand Prix: చైనా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌దే విజయం

International, sonam wangchuk: మంచు ఎడారిలో నిరసన మంట, haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ.. అయ్యో పాపం అంటున్న యావత్‌ ప్రపంచం, lancet study: లావెక్కిపోతోన్న ప్రపంచం.. 100 కోట్లు దాటిన స్థూలకాయులు, india first general elections: ఎన్నికల ఆరంభం అదిరింది.. తొలి సాధారణ ఎన్నికల్లో ఎటు చూసినా సవాళ్లే, library village: దేశంలో లైబ్రరీ విలేజ్‌ ఎక్కడుందో తెలుసా.. ఈ పేరెలా వచ్చిందంటే.., un: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది, ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన, article 367 & 370: ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టబద్ధం కాదు..సుప్రీంకోర్ట్‌, constitutional values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా, constitutional awareness: మన రాజ్యాంగం పట్ల అవగాహన చాలా అవసరం, current affairs.

International

India and the World

Key agreement: cbi, యూరోపోల్ కీలక ఒప్పందం, india-myanmar border: ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి.. ఎందుకంటే.., narendra modi: మోదీపై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. కార‌ణం ఇదే.., science and technology, agni-5 missile: అగ్ని–5 క్షిపణి.. శత్రువుకు వణుకే.., doomsday glacier: డూమ్స్‌డే గ్లేసియర్‌.. ఒక భయంకరమైన ముప్పు, intuitive machines: అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు.. ఆచితూచి అడుగేద్దాం, govt school students: చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు, వడి వడిగా నీలివిప్లవం దిశగా.., bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి.. ఏఏ రోజు ఎలా జ‌రుపుకుంటాంటే...

తేలికగా తెలుగులో వ్రాయడానికి ఉపయోగపడే పనిముట్టు లేఖిని . ఇకనుండి మీ బంధుమిత్రులకు తెలుగులో సందేశాలు పంపించుకోవచ్చు! ఈ సేవ ఉచితం!

వ్రాయటం ఎలా?

తేలికే! మొదటి పెట్టెలో తెలుగునే ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లతో టైపుచెయ్యండి. ఉదా॥ halO, elA unnAru? . దీర్ఘాలకు, మహాప్రాణాక్షరాలకు పెద్దబడి అక్షరాలు (capital letters) టైపు చెయ్యండి.

Icon image

Telugu Essay

Content rating

About this app

Data safety.

Icon image

App support

More by sn labs.

Thumbnail image

You are using an outdated browser. Please upgrade your browser or activate Google Chrome Frame to improve your experience.

Begin typing your search above and press return to search. Press Esc to cancel.

  • http://www.facebook.com
  • http://www.twitter.com
  • https://www.instagram.com/
  • https://www.youtube.com/
  • Support Velivada

Educate, Agitate, Organize

[PDF] 21 Volumes of Dr Ambedkar Books in Hindi Telugu

  • Dr Ambedkar Books
  • Dr B R Ambedkar

[PDF] Dr Babasaheb Ambedkar Writings and Speeches in Telugu

Here are a few of Dr. Ambedkar’s Writings and Speeches in Telugu. These all books are from Telugu University and published by the Government of Andhra Pradesh.

If you face any issues, let us know in the comments section and we will try to help you as soon as possible. We understand many friends want these books in Telugu so please help us spread these books, share them with your friends!

These are only 12 volumes of Dr. Ambedkar’s Writings and Speeches in Telugu, in case you have any other important book or document to share with the community, please send us at velivada[at]gmail[dot]com

[PDF] Dr. Babasaheb Ambedkar Writings and Speeches in Telugu

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 1

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 2

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 3

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 4

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 5

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 6

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 7

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 8

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 9

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 10 (1)

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 10 (2)

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 10 (3)

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 10 (4)

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 11

Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 12

You can find also Dr. Ambedkar Books in Other Languages

  • [PDF] 21 Volumes of Dr Ambedkar Books in Hindi
  • [PDF] Writings & Speeches of Dr Babasaheb Ambedkar in English
  • [PDF] Dr Babasaheb Ambedkar Books in Gujarati
  • [PDF] In Bengali – Dr B R Ambedkar’s Writings and Speeches
  • [PDF] Dr Ambedkar Books in Tamil 

telugu essay writing pdf

Sponsored Content

Share this:, related posts, 19 comments.

I request you provide the book Pakistan or Partition of India by Dr.BR.Ambedkar in the Telugu Language.

Thank you so much

Thank you for providing valuable words

It’s the right place to raise our voice. Good

+ Leave a Comment Cancel reply

Notify me of follow-up comments by email.

Notify me of new posts by email.

Logo

Afforestation Essay

మన గ్రహం మీద అడవులు వివిధ రకాల సేవలతో మనకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. మానవ కార్యకలాపాల ద్వారా అడవులను సక్రమంగా నరికివేయడం మరియు క్లియరెన్స్ చేయడం వల్ల ఎక్కడో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. అటవీ నిర్మూలన ప్రాథమికంగా వ్యర్థాలు మరియు బంజరు భూమిని ఉత్పాదక భూమిగా మార్చడానికి సంబంధించినది. ఒకసారి నాటడం మరియు పెరిగిన తర్వాత, ఈ అడవులు మనకు వివిధ అటవీ ఉత్పత్తులు, ఆశ్రయం మరియు పర్యావరణ సేవలను అందిస్తాయి. పునరుద్ధరణలో ఉన్న ప్రాంతాన్ని సరైన అధ్యయనం మరియు సమగ్ర పరిశోధన తర్వాత మాత్రమే అటవీ పెంపకం పద్ధతులను అమలు చేయాలి.

ఈ రోజు, మేము ఈ అంశానికి సంబంధించిన కొన్ని వ్యాసాలను వేర్వేరు పద పరిమితుల్లో తీసుకువచ్చాము, ఇది ఈ దిశలో మీ ఆలోచనలను మరింత స్పష్టం చేస్తుంది.

తెలుగులో అడవుల పెంపకంపై చిన్న మరియు పొడవైన వ్యాసాలు

వ్యాసం 1 (250 పదాలు) – అటవీ నిర్మూలన vs. అటవీ నిర్మూలన.

అటవీ నిర్మూలన అనేది ఒకప్పుడు మైనింగ్ కార్యకలాపాల కారణంగా నిర్మానుష్యంగా ఉన్న లేదా నిరంతరం పచ్చదనం మరియు ఉత్పాదకతను కోల్పోతున్న ప్రాంతాల్లో చెట్లు లేదా విత్తనాలను నాటడాన్ని నొక్కి చెప్పే పదం. సంబంధిత ప్రాంతాలను నాటడం లేదా విత్తడం దానిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. అందువలన, ఇది ప్రాంతం యొక్క సంతానోత్పత్తిని తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఇది అంత తేలికైన పని కాదు, అయితే ఆ పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు విధులను పునరుద్ధరించడానికి ఇది సుదీర్ఘమైన, సమయం తీసుకునే ప్రక్రియ. అటవీ నిర్మూలన ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయబడిన పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

అటవీ నిర్మూలన vs అటవీ నిర్మూలన

అటవీ నిర్మూలన అనే పదం కొన్నిసార్లు అటవీ నిర్మూలన అనే పదంతో గందరగోళం చెందుతుంది. అడవుల నరికివేత అనేది అడవిలో మరింత ఎక్కువ చెట్లను పెంచే ప్రక్రియ, ఇది ఇప్పటికే కొనసాగుతోంది, అయితే ఈ ప్రక్రియ కూడా నెమ్మదిగా లేదా నెమ్మదిగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, అడవుల పెంపకం అనేది సహజంగా లేదా కృత్రిమంగా చెట్ల విత్తనాలను విత్తే పద్ధతి, ఇవి ఏదైనా సహజ లేదా మానవ నిర్మిత విపత్తు కారణంగా బంజరుగా ఉంటాయి. కావున అడవుల పెంపకం అంటే గతంలో ఒకప్పుడు అటవీ లేదా వ్యవసాయ భూమిగా ఉన్న క్షీణించిన భూమి లేదా బంజరు భూమిలో కొత్త అడవిని సృష్టించే ప్రక్రియ అని చెప్పవచ్చు.

చెట్లు మరియు అడవులు మన పర్యావరణ వ్యవస్థ మరియు జీవితంలో ముఖ్యమైన భాగాలు. మారుతున్న జీవనశైలి మరియు మానవజాతి అవసరాలు అడవులు అంతరించిపోవడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కారణమవుతాయి, ఫలితంగా సహజ అసమతుల్యత ఏర్పడుతుంది. అడవుల పెంపకం అనేది పరిరక్షణకు అనుకూలమైన విధానాలలో ఒకటి.

వ్యాసం 2 (400 పదాలు) – అడవుల పెంపకం యొక్క లాభాలు మరియు నష్టాలు

భారతదేశం అడవుల భూమి; దాదాపు 33 శాతం భూమి అడవుల పరిధిలోకి వస్తుంది. నానాటికీ పెరుగుతున్న జనాభా మరియు మానవ అవసరాల కారణంగా, అనేక ప్రయోజనాల కోసం అడవులు క్రమం తప్పకుండా నరికివేయబడుతున్నాయి. ఇది సెటిల్మెంట్ లేదా వివిధ నిర్మాణ ప్రాజెక్టుల కోసం కావచ్చు. కొన్ని అటవీ ప్రాంతాలు దాని సంతానోత్పత్తి, ఉత్పాదకత మరియు జీవవైవిధ్యాన్ని కోల్పోయే విధంగా నరికివేయబడ్డాయి, ఇది బంజరు లేదా సారవంతం కాదు.

అటవీ నిర్మూలన అనేది ఆ ప్రాంతాలను మాన్యువల్‌గా లేదా నిర్దిష్ట సాధనాలు లేదా సాంకేతికతను ఉపయోగించడం ద్వారా పరిరక్షించే మరియు సంరక్షించే పద్ధతి.

అటవీ పెంపకం యొక్క ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

అటవీ పెంపకం యొక్క ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • ఉష్ణోగ్రత మరియు వర్షపాతాన్ని నియంత్రించడం – నీటి చక్రం ప్రక్రియకు అడవులు బాధ్యత వహిస్తాయి మరియు తద్వారా మేఘాలు మరియు వర్షం ఏర్పడటానికి సహాయపడతాయి. వారు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చురుకుగా గ్రహిస్తారు మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతారు.
  • జీవవైవిధ్యం సమృద్ధిగా – అడవులుగా మార్చబడిన ఖాళీ భూమి సూక్ష్మజీవులకు అలాగే అనేక జంతు మరియు వృక్ష జాతులకు స్వర్గధామం అవుతుంది.
  • నేల కోత మరియు మొదలైనవి, నేల సంతానోత్పత్తి క్షీణత – అటవీ ప్రాంతం లేని ప్రాంతాలు పూర్తిగా ఎడారిగా మారతాయి మరియు నీరు మరియు గాలి కారణంగా నేల కోతకు గురవుతాయి. చెట్లను నాటడం వలన భూమి యొక్క పై పొరను చెట్ల వేళ్ళతో బంధిస్తుంది. నేల యొక్క పై పొర కూడా నేల యొక్క సంతానోత్పత్తికి బాధ్యత వహిస్తుంది మరియు అందువల్ల ఈ అటవీ నిర్మూలన చర్యల ద్వారా నేల కోతను నిరోధించవచ్చు.
  • ఛార్జ్ జలాశయాలు మరియు నీటి విభజన నిర్వహణలో సహాయపడుతుంది – చెట్లు ప్రవహించే నీటిని లేదా వర్షపు నీటిని గ్రహిస్తాయి మరియు వృధా కాకుండా నిరోధిస్తాయి. తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న ప్రాంతాలలో అంటే పాక్షిక శుష్క లేదా శుష్క ప్రాంతాలలో నివసించే ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటారు. అటవీ నిర్మూలన వాటర్‌షెడ్ నిర్వహణ మరియు జలాశయ రీఛార్జ్ వైపు ప్రోత్సహిస్తుంది.
  • అధిక వరద నీటిని పీల్చుకోవడం ద్వారా లేదా సరైన పారుదల ద్వారా వాటిని లోయల వైపు మళ్లించడం ద్వారా వరద పరిస్థితిని తగ్గిస్తుంది.
  • ఉద్గారాలను గ్రహించడం ద్వారా గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ప్రకృతి అందాలకు అడవులు కూడా తోడ్పడతాయి.
  • నివాస స్థలాన్ని అందించడం ద్వారా వన్యప్రాణులను పెంచడంలో సహాయపడుతుంది.

అటవీ సంరక్షణ కోసం అటవీ నిర్మూలన అనేది ఒక ఉత్తమమైన చర్య, అయితే ముందస్తు పరిశోధన మరియు జ్ఞానాన్ని పునరుద్ధరించడానికి ఈ ప్రాంతం చేయకపోతే, అది తీవ్రమైన చిక్కులను కలిగిస్తుంది.

  • ఇది బహిరంగ ప్రదేశంలో నివసించే స్థానిక జాతుల అంతరించిపోవడానికి లేదా అంతరించిపోవడానికి దారితీస్తుంది.
  • స్థానిక జాతులకు బదులుగా ఆక్రమణ జాతులను నాటడం ఇతర జాతుల వినాశనానికి దారితీస్తుంది. ఆహారం మరియు మనుగడ కోసం పోటీ కారణంగా ఇది జరుగుతుంది.
  • నాటడం నేల లక్షణాలను ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే నాటిన చెట్లకు దాని పెరుగుదలకు వేర్వేరు భాగాలు అవసరమవుతాయి మరియు తద్వారా అనేక నేల భాగాలు క్షీణించబడతాయి. ఇది సూక్ష్మజీవుల యొక్క వివిధ బయోజెకెమికల్ ప్రక్రియలకు సమస్యలను కలిగిస్తుంది.
  • తక్కువ ప్రవాహం వ్యవసాయ కార్యకలాపాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.

అడవులు, చెట్లను నరికివేయడం వల్ల ప్రకృతికి, మానవాళికి తీరని నష్టం వాటిల్లింది. అడవుల ఆవిర్భావాన్ని ప్రోత్సహించడానికి అటవీ నిర్మూలనకు సరైన జ్ఞానం మరియు శ్రద్ధతో ప్రయత్నించాలి. మన అడవుల పరిరక్షణ కోసం ఒక అడుగు ముందుకు వేయడానికి అడవుల పెంపకం ఒకటి.

వ్యాసం 3 (600 పదాలు) – అడవుల పెంపకం: అవసరం మరియు ప్రోత్సహించే పద్ధతులు

అటవీ ప్రాంతంలోని బంజరు, వ్యర్థ, పొడి లేదా పాక్షిక శుష్క భూమిని పచ్చదనంగా మార్చడాన్ని అడవుల పెంపకం అంటారు. చెట్లను నాటడం మరియు మొక్కల విత్తనాలను నాటడం ద్వారా ఇది జరుగుతుంది.

అడవుల పెంపకం పచ్చదనం మరియు జీవవైవిధ్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. అడవి అనేక జీవరాశులకు ఆవాసాలను అందిస్తుంది. కొత్తగా సృష్టించబడిన అడవులు కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను గ్రహించడం ద్వారా గాలిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అటవీ నిర్మూలన అనేది లాభదాయకమైన ప్రక్రియ, అయితే దానిని సరైన జ్ఞానం మరియు శ్రద్ధతో కొనసాగించాలి. బయోస్పియర్‌లో మార్పుల కారణంగా కొన్నిసార్లు అనేక విభిన్న స్థానిక జాతులు అంతరించిపోవచ్చు.

అడవుల పెంపకం అవసరం

అడవులు మనకు వివిధ సేవలు మరియు అవసరాలను అందిస్తున్నాయి. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం నియంత్రణ, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం వంటి ముఖ్యమైన కార్యకలాపాలకు వారు బాధ్యత వహిస్తారు, అయితే పెద్ద ఎత్తున అడవుల పెంపకం చేపట్టడానికి మేము దిగువ జాబితా చేసిన కొన్ని పద్ధతులు అవసరం:

  • అధిక జనాభా – జనాభాలో నిరంతర పెరుగుదల ముప్పుగా మారుతోంది. జనాభా పెరుగుదల కారణంగా మరియు వారి అవసరాలు మరియు డిమాండ్లను తీర్చడానికి, అటవీ నిర్మూలన నిరంతరం జరుగుతూనే ఉంది. వ్యవసాయం, నిర్మాణం మరియు నివాస అవసరాల కోసం భూమిని అందించడానికి చెట్లు మరియు అడవులను పెద్ద ఎత్తున నరికివేస్తున్నారు. ఇది అడవులలో నివసించే జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది మరియు అవి అనేక స్థానిక జాతులు నిరాశ్రయులకు మరియు విలుప్తానికి దారితీస్తున్నాయి. అందువల్ల, అధిక జనాభా యొక్క ప్రతికూల ప్రభావాలను అడవుల పెంపకం ద్వారా మాత్రమే భర్తీ చేయవచ్చు.
  • పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ – మారుతున్న జీవనశైలి మరియు జీవన ప్రమాణాలు ప్రపంచాన్ని పారిశ్రామికీకరణ వైపు నడిపించాయి. కాబట్టి అభివృద్ధి రేసులో ముందుకు సాగుతూ, రోడ్లు, ఆనకట్టలు, భవనాలు, పవర్ ప్రాజెక్టులు, మైనింగ్ మొదలైన మన సహజ వనరులను నిర్మించడానికి అనేక నిర్మాణ, ప్రాజెక్ట్ సాంకేతికతలు నిరంతరం వ్యవస్థాపించబడుతున్నాయి మరియు తిరిగి ఉపయోగించబడుతున్నాయి. వివిధ సౌకర్యాలు మరియు అవకాశాల నుండి లబ్ది పొందేందుకు ఎక్కువ మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వస్తున్నారు. ఈ వలస పర్యావరణ వ్యవస్థ మోసే సామర్థ్యంపై అదనపు భారాన్ని జోడిస్తోంది.
  • అతిగా మేపడం – పశువులు గడ్డి భూములను క్రమం తప్పకుండా మేపడం వల్ల గడ్డి మైదానం క్లియర్ అవుతుంది మరియు దానిని పచ్చని పొలంలో నుండి బార్న్ ల్యాండ్‌గా మారుస్తుంది. గడ్డి భూములు మరియు మట్టిని తిరిగి నింపడానికి మేత కొనసాగే వేగం సరిపోదు. అందువలన పచ్చని ప్రాంతాలలో అదనపు మేత అది ఖాళీ స్థలంగా మారుతుంది.

అటవీ పెంపకాన్ని ప్రోత్సహించే మార్గాలు

  • ప్రజల భాగస్వామ్యం మరియు అవగాహన కార్యక్రమం – సమాజంలోని ప్రతి వ్యక్తి మరింత ఎక్కువ చెట్లను నాటడానికి బాధ్యత వహించాలి. తోటల పెంపకంపై మాత్రమే కాకుండా దాని మంచి సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలి. అడవుల ప్రాముఖ్యత, దాని సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అవసరం. ప్రజల భాగస్వామ్యం మరియు అవగాహనకు ఉత్తమ ఉదాహరణ 1973లో చెట్లు మరియు అడవుల సంరక్షణపై ఆధారపడిన ‘చిప్కో ఆందోళన్’.
  • అటవీ ప్రాంతాలను అవాంఛిత నరికివేతకు నిబంధనలను అమలు చేయాలి, నిబంధనలు పాటించలేని వారికి శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
  • చెట్ల పెంపకం క్రమం తప్పకుండా చేయాలి.
  • అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు తగ్గించాలి లేదా చెక్ చేయాలి.
  • అడవుల పెంపకం, పునరావాస పద్ధతుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు, విధానాలు రూపొందించాలి.

అడవుల పెంపకం పట్ల NTPC యొక్క విజయవంతమైన ప్రయత్నం

పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక అడుగు ముందుకు వేస్తూ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అటవీ పెంపకం కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొంటోంది. ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రాంతాలలో మరియు ప్రాజెక్ట్‌ల వెలుపలి ప్రాంతాలలో కంపెనీ విజయవంతంగా 20 మిలియన్ చెట్లను నాటింది. సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం కార్బన్ క్రెడిట్లను తగ్గించడం మరియు అటవీ నిర్మూలన ఈ పనిలో సహాయపడుతుంది.

పర్యావరణ పరిరక్షణ దిశలో, మొత్తంమీద ఇది ఈ సంస్థ యొక్క ప్రధాన ప్రయత్నం, అందులో ఒకటి పరిరక్షణ చర్యలను స్వీకరించడం, అంటే అటవీ పెంపకం.

పచ్చదనం లేకపోవడం మరియు వివిధ అమానవీయ కార్యకలాపాల కారణంగా నేల యొక్క క్షీణిస్తున్న భూసారాన్ని తీర్చడానికి అటవీ పెంపకం ఒక కొలత అని మనం చెప్పగలం. సామెత చెప్పినట్లుగా, నివారణ కంటే నివారణ మంచిది; అదే అంశంలో మన అడవుల రక్షణపై దృష్టి పెట్టాలి. భద్రతా వ్యూహాలు మరియు సరైన నిర్వహణ ఏదైనా నివారణ చర్యల యొక్క దరఖాస్తు యొక్క సంభావ్యతను తగ్గిస్తుంది. అయితే మొత్తంమీద, అటవీ నిర్మూలన అనేది ముఖ్యమైన పర్యావరణ మరియు క్రియాత్మక సేవలను అందించేటప్పుడు బంజరు భూములను పచ్చగా మార్చడానికి ఒక మంచి మార్గం.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Save my name, email, and website in this browser for the next time I comment.

కాలుష్య రకాలు వ్యాసం Types of Pollution essay in Telugu

Types of Pollution essay in Telugu కాలుష్య రకాలు వ్యాసం: Even children are becoming more aware of the term pollution. Pollution is so well-known that nearly everyone recognizes that it is on the rise. Pollution is the presence of an unwelcome foreign substance in a product. We refer to pollution as the contaminating of natural resources by different pollutants. This is mostly due to human activities that cause environmental damage in more ways than one. This is why it is urgent that we address this problem immediately. This means that pollution is causing severe damage to our planet. We need to recognize its effects and take steps to reduce it. This essay will discuss the causes of pollution and ways to reduce them.

Also called as: Essay about Types of Pollution in Telugu, Kalushyam Rakalu essay in Telugu.

types of pollution essay in telugu

Pollution’s effects

Pollution has a greater impact on quality of life than anyone can imagine. Sometimes it works in ways that are difficult to see with the naked eye. It is nevertheless very present in the environment. You might not be capable of seeing the natural gases in the air but they are still present. The same goes for the pollutants that are causing pollution in the air. This is dangerous for human health. Global warming will be caused by an increase in carbon dioxide.

The water supply is also being polluted by industrial development, religious practices, and other factors that can lead to a shortage. Human life cannot be sustained without water. Land pollution can also cause soil to become toxic from the waste that is left on it. If this continues, there will be no fertile soil for our crops. It is imperative that we take serious steps to reduce the pollution.

Different types of pollution

  • Air Pollution
  • Water Pollution
  • Soil Pollution

How can we reduce pollution?

Once you have learned the negative effects of pollution, it is important to take immediate action to prevent or reduce pollution. Public transport and carpooling are the best ways to reduce pollution. It may seem difficult, but avoiding fireworks at festivals and other celebrations can help reduce noise pollution and air pollution. We must also practice recycling. All of the plastic that isn’t used ends up in the oceans or on the land, where it pollutes the environment.

Don’t throw them away after they are used. Instead, try to reuse them as much as possible. It is important to encourage people to plant more trees that absorb harmful gases and clean the air. To maintain soil fertility, it is important that the government reduces fertilizer use. Additionally, it is important to ban industries from dumping their waste in rivers and oceans, which can cause water pollution.

All forms of pollution are dangerous and have grave consequences. Everybody must make a change, from individuals to industries. This problem requires a collective effort. We must work together now. These human activities are also threatening the lives of innocent animals. To make the earth clean, we must all stand up and speak out.

Related Posts:

  • మకర సంక్రాంతి వ్యాసం Makar Sankranti essay in Telugu
  • మహిళా దినోత్సవం వ్యాసం Women's Day essay in Telugu
  • స్వచ్ఛ భారత్ వ్యాసం Swachh Bharat essay in Telugu
  • సమాజంలో విద్యార్థుల పాత్ర వ్యాసం Role of Students in Society essay in Telugu
  • ఉగాది వ్యాసం Ugadi essay in Telugu
  • రహదారి భద్రత వ్యాసం Road Safety essay in Telugu
  • మహాత్మా గాంధీ వ్యాసం Mahatma Gandhi essay in Telugu

Email your Message in తెలుగు...

  • Telugu Translation
  • Tamil Translation
  • Tamil to Telugu
  • Telugu Letters
  • Telugu Phrases

Type in Telugu

  • Telugu Typing
  • English to Telugu Translation
  • Telugu to English Translation
  • Telugu to Kannada
  • Kannada to Telugu

Special Characters:

Independent vowels:, dependent vowels:, consonants:, telugu fractions and weights:, additional vowels for sanskrit:, additional for sanskrit:, historic phonetic variants:, about our telugu typing and translation software:, features you should know:.

For example, typing "Miru ela unnaru" will be transliterated into "మీరు ఎలా ఉన్నారు" .
  • Press (Ctrl+G) to switch between English and Telugu.
  • Use the backspace or click on any words to get more choices on a drop-down menu.
  • Once you have finished typing , email it to your friends and family.
  • Simply copy and paste to post content on Facebook, Twitter, or format it on a text editor such as Word Document.

How to type in Telugu using English Keyboard - QWERTY keyboard?

To start typing in Telugu, just type a word as it is pronounced in English. This would then be transliterated into Telugu. For E.g. if you type "Nenu Telugu bhasani premistunnanu" then it would be transliterated into “నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను” .

If the transliterated word is not what you have expected - either click on the word or use the backspace to get more choices on a drop-down menu.

What is difference between Translation and Transliteration?

A translation tells you the meaning of words in another language. For E.g the translation of "I love Telugu language" would be "నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను" in Telugu. You can use various online tool for translating word, sentence and phrase from English to Telugu for FREE. Some of the popular translation tool are Google Translator , Bing Translator or use our own Telugu Translation for FREE.

On the other hand, transliteration software works on phonetics. A transliteration doesn't tell you the meaning of the words but it helps you pronounce them. What you type in Roman script is converted in Telugu script. For E.g. typing "Nenu Telugu bhaṣani premistunnanu" will be converted into "నేను తెలుగు భాషని ప్రేమిస్తున్నాను" .

Therefore, we can say, transliteration changes the letters from one alphabet into the similar-sounding characters of another alphabet. This makes it the simplest and fastest method of typing in Telugu without practising any Telugu Keyboard . You can either use Google Input Tool for FREE.

IMAGES

  1. How to write an essay about libraries in Telugu|Essay writing about

    telugu essay writing pdf

  2. Telugu Formal Letter Writing Format Pdf

    telugu essay writing pdf

  3. TELUGU

    telugu essay writing pdf

  4. Medhaku unna vivekam okataithe hrudayaniki unna vivekam marokati telugu

    telugu essay writing pdf

  5. Telugu Letter Writing Format : Telugu Letter Writing Format Official

    telugu essay writing pdf

  6. Essay Writing On Cricket in Telugu

    telugu essay writing pdf

VIDEO

  1. 10 Lines On Charminar In Telugu / Essay About Charminar In Telugu / Charminar Gurinchi Rayandi

  2. AP 7th class Telugu textbook writer's introduction /kavi parichayalu semester-1

  3. Essay On Bathukamma in Telugu / 10 Lines About Bathukamma Festival in Telugu 2023 /

  4. How to write Telugu Handwriting Neatly| తెలుగులో అందంగా రాయడం ఎలా 2021 Telugu writing tips and trick

  5. Growing Threat of Terrorism- Essay Writing II Essay on Terrorism II #essays

  6. importance of trees in telugu//10 lines on trees in telugu//essay on trees in telugu

COMMENTS

  1. Veechika ( Telugu Literary Essays) వీచిక -సాహిత్య విమర్శ వ్యాసాలు

    Telugu literary Essays of criticism. vallampati venkatasubbaiah vimarsa, dalit shaityam, gorky mother, johnkavi poetry, what is the first telugu short story in telugu, ambedkar ideology in sambuka literature, pingali lakshmikantam as a research scholor ... PDF download. download 1 file . SINGLE PAGE PROCESSED JP2 ZIP download. download 1 file ...

  2. EenaduPratibha : General Studies Essays |MainStories

    మరిన్ని. Read Latest General Study Material on Finance, Science, Sports, Politics, State News, National News for essays in Telugu.

  3. వ్యాసరచన (Telugu Essay Writing)

    వ్యాస లేఖన విభాగము (Essay Writing Procedure ) వ్యాసరచన (Telugu Essay Writing) శివ అష్టకం (siva astakam) శివ పంచాక్షరి స్తోత్రమ్ (Siva Panchakshari Stotram) శ్రీ వినాయక వ్రత కథ (Sri Vinayaka Vrata Katha)

  4. Telugu Essays by Balagopal

    Telugu Essays by Balagopal

  5. Telugu (general) Essays

    List of Telugu Essays (on a variety of Topics) 30. O pennI, nA pennI (O Penny! My Penny!), ImATa Webzine, July 2006 [ pdf in Telugu] 29. saMskRtAMdrAla madhya nalugutUnna telugu (Telugu caught between Sanskrit and English), ImATa Webzine, January 2006 [ pdf in Telugu] 28. Atma kathani rAyaTamA, mAnaTamA?

  6. తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం

    తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు ...

  7. Telugu essays

    Telugu essays. 9 works Search for books with subject Telugu essays. Telugu vyāsa pariṇāmaṃ. Kolakalūri. Not in Library. Teluguvyāsamu. Tirumala Rāmacandra. Not in Library. Marina kalam.

  8. నారాయణరెడ్డి గేయాలు : సి. నారాయణరెడ్డి : Free Download, Borrow, and

    Telugu Ocr_detected_script_conf 1.0000 Ocr_module_version ... -l tel+Telugu Page_number_confidence 74.16 Pdf_module_version 0.0.14 Ppi 600 Scanner Internet Archive Python library 1.2.0.dev4 ... comment. Reviews There are no reviews yet. Be the first one to write a review. 1,342 Views . 2 Favorites. DOWNLOAD OPTIONS download 1 file ...

  9. తెలుగు జానపద సాహిత్యము : Dr. Chintapalli Vasundhara Reddy : Free

    Notes. This library of books, audio, video, and other materials from and about India is curated and maintained by Public Resource. The purpose of this library is to assist the students and the lifelong learners of India in their pursuit of an education so that they may better their status and their opportunities and to secure for themselves and for others justice, social, economic and political.

  10. (PDF) . "Human Values in new academic disciplines" (Telugu) in Vidya

    Download Free PDF. Download Free PDF. "Human Values in new academic disciplines" (Telugu) in Vidya Vaidya Kala Vaignanika Rangallo manavata Viluvalu, Yuvabharathi Publication ... (Telugu) in Vidya Vaidya Kala Vaignanika Rangallo manavata Viluvalu, Yuvabharathi Publication . Nagaraj Paturi. See Full PDF Download PDF. See Full PDF Download ...

  11. General Essays Topics In Telugu: Current Issues

    Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively. General Essays Topics In Telugu: Current Issues | General Issues

  12. PDF A Historical overview of Origin and Development of Indian Language: Telugu

    Telugu is one of the official languages of India. It is the official language of the state of Andhra Pradesh and Telangana. History: Telugu words appear in the Maharashtri Prakrit anthology of poems (the Gathasaptashathi) collected by the first century BC Satavahana King Hala (Popularly believed to be collected by GUNADHYA).

  13. లేఖిని

    తేలికగా తెలుగులో వ్రాయడానికి ఉపయోగపడే పనిముట్టు లేఖిని ...

  14. (Telugu) 100 General Essays For APPSC/TSPSC Group 1

    Nice essay with beautiful explanation sir....but if possible try to mention some technical words in english language also.... with regards. Enrol for APPSC and TSPSC Live (Telugu) 100 General Essays For APPSC/TSPSC Group 1 conducted by Raghunadhabhatla Vijay on Unacademy. The course is taught in Telugu.

  15. Telugu Essay

    Welcome to the world of the Telugu Essay app, a cutting-edge application meticulously designed to empower users with the art of eloquent expression in the rich and beautiful Telugu language. 🖋️ **Unleash Your Writing Potential**: Whether you're a seasoned writer or just starting your journey in the world of essays, our app is the ideal ...

  16. మహిళా సాధికారత వ్యాసం Women Empowerment essay in Telugu

    Published on: October 9, 2022 by Admin. Women Empowerment essay in Telugu మహిళా సాధికారత వ్యాసం: Empowering women means making them empowered to take control of their lives. Through the years, women have been subject to a lot of abuse by men. They were almost non-existent in earlier centuries.

  17. [PDF] Dr Babasaheb Ambedkar Writings and Speeches in Telugu

    These are only 12 volumes of Dr. Ambedkar's Writings and Speeches in Telugu, in case you have any other important book or document to share with the community, please send us at velivada[at]gmail[dot]com [PDF] Dr. Babasaheb Ambedkar Writings and Speeches in Telugu. Dr. Babasaheb Ambedkar Writings and Speeches Vol. 1

  18. తెలుగులో అడవుల పెంపకం వ్యాసం తెలుగులో

    తెలుగులో అడవుల పెంపకం వ్యాసం తెలుగులో | Afforestation Essay In Telugu - 3400 పదాలు లో By Webber వ్యాసం 1 సంవత్సరం క్రితం 38

  19. UPSC Telugu Previous Year Question Papers PDF

    UPSC Telugu Question Papers - Download free PDF. UPSC Civil Services Main Exam consists of two types of Papers: - Qualifying and Papers Counted for Merit. There are 7 papers out of which 5 papers are compulsory and 2 optional. Language paper and English paper will be qualifying in nature and all other papers will count for merit.

  20. స్వచ్ఛ భారత్ వ్యాసం Swachh Bharat essay in Telugu

    Published on: October 9, 2022 by Admin. Swachh Bharat essay in Telugu స్వచ్ఛ భారత్ వ్యాసం: Swachh Bharat Abhiyan, one of India's most important and beloved missions, is among the most popular. Swachh Bhat Abhiyan is the Clean India Mission. This drive was created to clean all Indian cities and towns.

  21. Essay Writing On Safety In Telugu Language

    1. Essay Writing On Safety In Telugu Language 1. Step To get started, you must first create an account on site HelpWriting.net. The registration process is quick and simple, taking just a few moments.

  22. కాలుష్య రకాలు వ్యాసం Types of Pollution essay in Telugu

    Published on: October 9, 2022 by Admin. Types of Pollution essay in Telugu కాలుష్య రకాలు వ్యాసం: Even children are becoming more aware of the term pollution. Pollution is so well-known that nearly everyone recognizes that it is on the rise. Pollution is the presence of an unwelcome foreign substance in a product.

  23. FREE Telugu Typing

    Our FREE typing software is powered by Google.It provides fast and accurate typing - making it easy to type the Telugu language anywhere on the Web.. After you type a word in English and press a spacebar key, the word will be transliterated into Telugu.Press the backspace key or click on the selected word to get more options on the dropdown menu.. The process of transliterating English to ...